పటిక: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గీకరించినందున మూస తొలగించాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఇదిిఇది స్పటికాకారం కలిగిన ఉప్పు [[ఖనిజాలు|ఖనిజం]]. పటిక అనేది గడ్డ కట్టబడిన ముడిపదార్ధము.ఇదిసహజసిద్ధంగా లభించుతుంది.
== ఉపయోగాలు==
[[పటిక]]ను ఆయుర్వేద ఔషదములలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పటిక కలిపిన స్ఫటికాది చూర్ణం అనే ఆయుర్వేద ఔషధాన్ని చిగుళ్లనుంచి రక్తం కారడం, చిగుళ్లు, పంటినొప్పులు, నాలుకపై పుళ్లు, వ్రణాలు తగ్గడానికి ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/పటిక" నుండి వెలికితీశారు