మార్చి 2008: కూర్పుల మధ్య తేడాలు

+ వార్తలు
+ వార్తలు
పంక్తి 10:
సూచనలు ముగిసాయి
----------------------------------------------------------------------------------- -->
:'''మార్చి 31, 2008'''
* ప్రముఖ [[హిందీ]] నటి [[వహీదా రెహమాన్]] కు [[2006]] సంవత్సరపు ఎన్టీఆర్ జాతీయ పురష్కారం లభించింది.
* ప్రముఖ సినీ నిర్మాత [[డి.రామానాయుడు]]కు 2006 సవత్సరపు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది.
* [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమీషన్ అధికారిగా ఐ.వి. సుబ్బారావు బాధ్యతలు స్వీకరించాడు.
* [[బీజింగ్]] [[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్స్]] జ్యోతి రిలే అధికారికంగా ప్రారంభమైంది.
:'''మార్చి 30, 2008'''
* [[భారత క్రికెట్ జట్టు|భారత్]]-[[ఆస్ట్రేలియా]]ల మధ్య జరిగిన [[చెన్నై]] టెస్ట్ డ్రాగా ముగిసింది. [[:వర్గం:టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ వీరులు|ట్రిపుల్ సెంచరీ వీరుడు]] [[వీరేంద్ర సెహ్వాగ్]] మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు లభించింది.
:'''మార్చి 29, 2008'''
* [[చెన్నై]] లోని చేపాక్ స్టేడియంలో [[దక్షిణాఫ్రికా]]తో జరుగుతున్న టెస్ట్ [[క్రికెట్]] లో [[వీరేంద్ర సెహ్వాగ్]] 319 పరుగులు చేసి తన రికార్డును తానే అధికమించాడు.
* [[రాహుల్ ద్రవిడ్]] టెస్టులలో 10,000 పరుగులు పూర్తి చేసి ఈ ఘనత సాధించిన ఆరవ బ్యాట్స్‌మెన్‌గాను, మూడవ భారతీయుడిగాను స్థానం సంపాదించాడు.
:'''మార్చి 28, 2008'''
* [[చెన్నై]] లోని చేపాక్ స్టేడియంలో [[దక్షిణాఫ్రికా]]తో జరుగుతున్న తొలి టెస్టులో [[వీరేంద్ర సెహ్వాగ్]] రెండో ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఇది టెస్ట్ [[క్రికెట్]] ‌లో అతివేగవంతమైన ట్రిపుల్ సెంచరీ. [[భారత క్రికెట్ జట్టు|భారత్]] తరఫున ఇది రెండో ట్రిపుల్ సెంచరీ కాగా, రెండూ అతని పేరిటే నమోదై ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/మార్చి_2008" నుండి వెలికితీశారు