"నాగార్జునుడు" కూర్పుల మధ్య తేడాలు

(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
 
== జీవితం ==
నాగార్జునుని జీవితము గురించి మనకు చాల తక్కువగా తెలియవచ్చింది. [[చైనా|ఛైనా]], టిబెటన్ భాషలలో నాగార్జునుని జీవిత చరిత్ర ఆతనిAthani మరణము తరువాత పలు శతాబ్దములు గడచిన పిదప వ్రాయబడింది. కొన్ని ఆధారములను బట్టి ఈతడు అంధ్ర దేశానికి చెందిన వైదీక [[బ్రాహ్మణుడు]]<ref>Buddhist Art & Antiquities of Himachal Pradesh, Omacanda Hala; Page 97</ref><ref>నాగార్జున:http://www.iep.utm.edu/n/nagarjun.htm#H1</ref>. నాగార్జునుడు బాల్యంలోనే సన్యసించి హిందూ తత్వశాస్త్రాన్ని ఆభ్యసించాడు. ఆ తర్వాత బౌద్ధమతాన్ని స్వీకరించాడు. నాగార్జునుడు [[విదర్భ]]<nowiki/>కు చెందినవాడని మరియొక అభిప్రాయము. వేదశాస్త్రములలో పాండిత్యము సంపాదించి హిమాలయములలో విస్తృతముగా పర్యటించి బౌద్ధము పట్ల ఆకర్షితుడై నలందా చేరాడు. అచట ప్రఖ్యాత ఆచార్యుడు రాహులభద్ర వద్ద శిష్యరికము చేసి నలందాలోనే అచార్యునిగా పలు సంవత్సరాలు బోధించాడు. పిదప కృష్ణానదీ లోయలోని శ్రీపర్వతము చేరి స్థిరపడ్డాడు. దగ్గరలోని ధాన్యకటకములోని విశ్వవిద్యాలములో ముఖ్య అచార్యునిగా బోధలు చేశాడు<ref>నాగార్జునుడు: జీవితము, బోధలు: http://www.nagarjunainstitute.com/buddhisthim/backissues/vol1_no1/1nagarjuna.htm {{Webarchive|url=https://web.archive.org/web/20080807174508/http://www.nagarjunainstitute.com/buddhisthim/backissues/vol1_no1/1nagarjuna.htm |date=2008-08-07 }}</ref>.
 
నాగార్జునుని అభిప్రాయము ప్రకారము బుద్ధ భగవానుడే మాధ్యమిక పద్ధతికి కారణభూతుడు<ref>Christian Lindtner, Master of Wisdom. Dharma Publishing, 1997, page 324</ref>. కలుపహణ అభిప్రాయమును బట్టి నాగార్జునుడు మొగ్గలిపుత్త తిస్స [[వారసుడు]], మాధ్యమిక పద్ధతిలో బుద్ధుని మౌలిక బోధలను పునరుజ్జీవనము చేసిన మహనీయుడు<ref>David Kalupahana, Mulamadhyamakakarika of Nagarjuna: The Philosophy of the Middle Way; Motilal Banarsidass, 2005, pages 2-5</ref>.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2873092" నుండి వెలికితీశారు