శత్రుఘ్న సిన్హా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 41:
 
==తొలినాళ్ళు==
శత్రుఘ్న సిన్హా [[బిహార్]] రాష్ట్రంలోని [[పాట్నా]] నగరంలో భువనేశ్వరి ప్రసాద్ సిన్హా, శ్యామాదేవి సిన్హా దంపతులకు జన్మించాడు.<ref>{{cite web|url=http://www.telegraphindia.com/1090305/jsp/nation/story_10624399.jsp|title=Bihar plays PLU politics}}</ref> ఆ దంపతుల నలుగురు సంతానంలో ఇతడు చివరివాడు. ఇతని అన్నలు రామ్‌, లక్ష్మణ్ మరియు భరత్‌ సిన్హాలు.ఇతడు పాట్నా సైన్స్ కాలేజీలో చదువుకున్నాడు.<ref name="autogenerated1"/> ఇతడు [[పూణే]] లోని ఫిల్మ్‌ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూర్వవిద్యార్థి.<ref>{{cite web|url=http://www.ftiindia.com/ |title=Film and Television Institute of India |publisher=Ftiindia.com |date= |access-date=13 February 2011}}</ref> ప్రస్తుతం ఈ విద్యాసంస్థలో చదివే డిప్లొమా విద్యార్థులకు ఇతని పేరుమీద ఉపకారవేతనం ఇస్తున్నారు.<ref>{{cite web |url=http://www.ftiindia.com/scholarship.html |title=Film and Television Institute of India |publisher=Ftiindia.com |date= |access-date=13 February 2011 |website= |archive-url=https://web.archive.org/web/20101210225554/http://ftiindia.com/scholarship.html |archive-date=10 డిసెంబర్ 2010 |url-status=dead }}</ref> [[పూణే]]లో శిక్షణ పొందిన తర్వాత ఇతడు [[ముంబై]] వెళ్లి చిత్రపరిశ్రమలో చేరాడు.<ref name="autogenerated1"/> ఇతడు మాజీ మిస్ ఇండియా, సినిమానటి పూనమ్‌ సిన్హాను వివాహం చేసుకున్నాడు.
 
==నట జీవితం==
"https://te.wikipedia.org/wiki/శత్రుఘ్న_సిన్హా" నుండి వెలికితీశారు