మొదటి రాత్రి (1950 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

మరికొంత సమాచారం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
imdb_id =0254579|
}}
==పాటలు==
# ఎదురు లేదిక నా కెదురు లేదిక తెలిసీ తెలియని తీయని బాధ - జి. వరలక్ష్మి
# ఓయీ నా రాజ వయ్యారి రాజా నేనీదాన నిన్నే వలచితిరా - జి. వరలక్ష్మి
# ఓహో బావా ఓయి బావ ఓయి బావా ఓహో నువ్వాస్తావా - జి. వరలక్ష్మి, పిఠాపురం
# కలికాలపు పరమరహస్యం రామబ్రహ్మం గంజాయికి - కె. శివరావు
# చూడగదరా చూడగదరా నీ నీడలో నిజము చూడగదరా - ఎం.ఎస్. రామారావు
# చెలియా ఈ సుమము ఏరంగు లీనునో ఏతావి జిమ్మునో - జి. వరలక్ష్మి
# జీవితమే దు:ఖ పూరితము నేడు కడచిన దినాలు - ఎం.ఎస్. రామారావు
# తగునా పగబూన పగబూన పెంచిన నీవే త్రుంచివైతువా - జి. వరలక్ష్మి
# నా ఆశలు బాసి నిరాధారనైతి కలలాయే నా బ్రతుకు - జి. వరలక్ష్మి
# నీకు సరి లేదురా సౌఖ్యమన్న నీదెరా జీవితమే ఆటరా ( బిట్ ) - పిఠాపురం
# మనసిదేమో ఊయలలూగే మేలివలపులత - జి. వరలక్ష్మి,ఎం.ఎస్. రామారావు, కె. శివరావు
# వెరపేలా (మధుర స్వప్నం - నాటకం) - జి. వరలక్ష్మి, ఆర్. బాలసరస్వతి దేవి, ఎం.ఎస్. రామారావు బృందం
# సన్నగా తిన్నగా రారా వెన్నెల దొంగా మా కన్నుల - జి. వరలక్ష్మి, కె. శివరావు