బి.విఠలాచార్య: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 45:
* [[మదన మంజరి (1980 సినిమా)|మదన మంజరి]] (1980)
 
==కొన్ని విశేషాలు [https://web.archive.org/web/20071024120941/http://www.telugupeople.com/]==
 
[[ఎన్.టి.ఆర్.|ఎన్‌.టి.రామారావు]], [[కాంతారావు]]‌లిద్దరికీ ‘మాస్‌ ఫాలోయింగ్‌’ తెచ్చింది విఠలాచార్య చిత్రాలే. వీటిలో నటీనటులే కాకుండా, పక్షులూ, జంతువులూ కూడా పాత్రధారులు. ‘ట్రిక్‌వర్క్‌’కి ఆయన చిత్రాలు ప్రాధాన్యం కల్పించేవి. ‘లాజిక్‌’ అక్కర్లేదు, ‘అదెందుకు జరిగింది?’ అని అడగడానికి లేదు. ‘ఏమీ అక్కర్లేదు. ప్రేక్షకుల్ని ఆహ్లాదపరచడమే ముఖ్యం. ఇది ‘కమర్షియల్‌ ఆర్ట్‌’ అనబడే సినిమా. మన ప్రేక్షకులు క్లాస్‌ సినిమాలు చూడరు. మాస్‌ చిత్రాలు అనబడేవాడినే ఎక్కువగా చూస్తారు. అందుకే అవే ఎక్కువగా తీశాను. ‘తక్కువ ఖర్చు పెట్టి, ఎక్కువ లాభం పొందాలి’ అన్న సూత్రం కూడా నమ్ముకున్నాను’ అని విఠాలాచార్య చెప్పేవారు.
పంక్తి 57:
==వనరులు==
 
* పై వ్యాసంలో చాలా భాగం https://web.archive.org/web/20071024120941/http://www.telugupeople.com/ నుండి, వారి అనుమతితో, యధాతథంగా తీసుకొనబడింది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/బి.విఠలాచార్య" నుండి వెలికితీశారు