రఘుపతి వెంకయ్య నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు '''శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు'''. ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త దివాన్ బహద్దూర్ [[రఘుపతి వెంకటరత్నం నాయుడు]]గారి సోదరుడు.
 
[[బొమ్మ:telugucinema_raghupathivenkayya.JPG|right|thumb|తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య నాయుడు[https://web.archive.org/web/20071024120941/http://www.telugupeople.com/]]]
 
రఘుపతి వెంకయ్య నాయుడుగారి స్వస్థానం [[మచిలీపట్నం]]. వీరు ప్రఖ్యాత తెలగ వీర యోధుల కుటుంభానికి చెందినవారు. వీరి తండ్రి, తాత ముత్తాతల కాలంనుండీ సైన్యాలలో సేనానాయకులుగా చేసేవారు అలా వీరు ఈస్టు ఇండియా కంపెనీలోనూ, బ్రిటిష్ సైన్యాలలోనూ తెలగ రెజిమెంట్ ల లో సుబేదార్లుగా సేవలందించారు.
పంక్తి 24:
[[దస్త్రం:Raghupati Venkayya.jpg|thumbnail|రఘుపతి వెంకయ్య చిత్రపటం]]
==మరికొన్ని విశేషాలు ==
[https://web.archive.org/web/20071024120941/http://www.telugupeople.com//cinema/content.asp?contentId=9273 రావికొండలరావు రచననుండి]
 
* దక్షిణభారతదేశంలో మొదటిసారిగా మూకీ కథా చిత్రం ‘కీచకవధ’ 1916 లో నటరాజ మొదలియార్‌ నిర్మించారు.
పంక్తి 39:
 
==వనరులు==
* [https://web.archive.org/web/20070927185922/http://www.telugupeople.com/cinema/content.asp?contentId=9273 www.telugupeople.com వారి సౌజన్యంతో వారి వ్యాసం కొంతభాగం యధాతధంగా. చిత్రం కూడా వారి వెబ్‌సైటునుండే. ఈ వ్యాస పరంపర 'రావికొండలరావు' రచించిన 'బ్లాక్ అండ్ వైట్ - చలనచిత్ర వ్యాస సంపుటి' లోనిది ]
* [http://www.idlebrain.com/research/anal/anal-tc1.html గుడిపూడి శ్రీహరి వ్యాసం]
* [http://www.totaltollwod.com ఎస్.వి.రామారావు వ్యాసం]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}