నాదెండ్ల: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
 
'''నాదెండ్ల,''' [[గుంటూరు జిల్లా]]లోని ఒక ప్రాచీన గ్రామం. ఇదే పేరుతో ఉన్న [[నాదెండ్ల మండలం|మండలానికి]] కేంద్రం.ఇది పిన్సమీప కోడ్పట్టణమైన నం.[[చిలకలూరిపేట]] 522నుండి 2348 కి., ఎస్మీ.ట్.డి.కోడ్ =దూరంలో 08647ఉంది.
 
==గ్రామ జనాభా గణాంకాలు ==
ఇది సమీప పట్టణమైన [[చిలకలూరిపేట]] నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2924 ఇళ్లతో, 10935 జనాభాతో 4020 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 5623, ఆడవారి సంఖ్య 5312. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 3750 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 543. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590182<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522234.
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారంజనాభా 11149పురుషుల సంఖ్య 5684మహిళలు 5465నివాస గృహాలు 2739విస్తీర్ణం 4020 హెక్టారులుప్రాంతీయ భాష [[తెలుగు]]
==గ్రామ చరిత్ర==
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>{{Cite web |url=http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-08-19 |archive-url=https://web.archive.org/web/20160818235726/http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |archive-date=2016-08-18 |url-status=dead }}</ref>
 
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామంలోని తాత కొండ క్రింద బంగారు రథం ఉన్నదని ప్రతీతి. చలమ కొంద మీద మంచి నీటీ దోనెలో మహర్షిలు స్నానం చేస్తారు. గ్రామం కిందుగా ఈ రెండు కొండల్ని కలుపుతూ సొరంగం ఉందని ప్రతీతి.
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>{{Cite web |url=http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-08-19 |archive-url=https://web.archive.org/web/20160818235726/http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx |archive-date=2016-08-18 |url-status=dead }}</ref> ఈ గ్రామంలోని తాత కొండ క్రింద బంగారు రథం ఉన్నదని ప్రతీతి. చలమ కొంద మీద మంచి నీటీ దోనెలో మహర్షిలు స్నానం చేస్తారు. గ్రామం కిందుగా ఈ రెండు కొండల్ని కలుపుతూ సొరంగం ఉందని ప్రతీతి.
 
==గ్రామ భౌగోళికం==
Line 163 ⟶ 164:
[[వరి]], [[ప్రత్తి]], [[మిరప]]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములుప్రదేశాలు/దేవాలయాలు==
==గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
పురాతన దేవాలయాలకు నాదెండ్ల ప్రసిద్ధి. హరేరామ స్వామి ఆలయం, శ్రీ మూలస్థానేశ్వరస్వామివారి ఆలయం., గోవర్ధనస్వామి ఆలయం, వినాయకుని గుడి, [[ఆంజనేయస్వామి]] గుడి ఇక్కడి ముఖ్యమైన గుడులు. నారాయణస్వామి మఠం, అమరేశ్వరస్వామి మఠాలు కూడా ఇక్కడి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు.
==గ్రామంలో ప్రధాన పంటలు==
పంక్తి 170:
==గ్రామ విశేషాలు==
ఈ ఊరిలో నల్లమోతు, నెల్లూరి, కాట్రగడ్డ ఇంటి పేరుగల వారు ఎక్కువగా ఉన్నారు.
 
==గ్రామ గణాంకాలు==
* 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
*జనాభా 11149
* పురుషుల సంఖ్య 5684
*మహిళలు 5465
*నివాస గృహాలు 2739
*విస్తీర్ణం 4020 హెక్టారులు
*ప్రాంతీయ భాష [[తెలుగు]]
 
==మూలాలు==
<references />

== వెలుపలి లంకెలు ==
{{నాదెండ్ల మండలంలోని గ్రామాలు}}
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ సీఆర్‌డీఏ గ్రామాలు]]
"https://te.wikipedia.org/wiki/నాదెండ్ల" నుండి వెలికితీశారు