అహ్మదాబాద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: ని → ని (2), → (2), , → , (6), , → ,
పంక్తి 95:
| footnotes =
}}
[[గుజరాత్]] రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం అయిన '''అహ్మదాబాద్''' నగరాన్ని [[సుల్తాన్ అహ్మద్ షా]], [[సబర్మతి నది]] ఒడ్డున నిర్మించారు. 1411 ఫిబ్రవరి 26 తేదీన [[సూఫీ]] సన్యాసుల సమక్షంలో ఈ నాడు [[ఎలిస్ బ్రిడ్జ్]] అని పిలవబడే ప్రదేశంలో సబర్మతి నది ఒడ్డున శంకుస్థాపన చేశాడు. ఈ శంకుస్థాపన చేసిన ప్రదేశాన్ని ఇప్పటికీ చూడచ్చు ఈ ప్రదేశాన్ని [[మానెక్ బుర్జ్]] అంటారు. అయితే ఈ శంకుస్థాపన తేది గురించి అనేక వివాదాలున్నాయి. చరిత్రకారులు ఎక్కువగా విశ్వసించే తేది మాత్రం ఇదే. దీనికి ఆధారం [[రత్నమణి భీమ్‌రావ్ జోట్]] 1928లో వ్రాసిన "గుజరాత్‌ను పట్నగర్ అమ్దావాద్" మరియు, అనేక ఇతర చారిత్రాత్మక పుస్తకాలు. అహ్మదాబాద్ గెజిటీర్ ప్రకారం ఈ పట్టణానికి పునాది రాళ్ళు పడిన తేది 1411 మార్చి 4. "మాంచెస్టర్ ఆప్ ఇండియా" అని యూరోపియన్లతో శతాబ్దాల క్రితం కొనియాడబడిన ఈ నగరంలో ఎన్నో సుందరమైన పురాతన కట్టడాలను ఈ నాటికీ పాత పట్టణం (ఓల్డ్ సిటీ) లో చూడొచ్చు. ప్రహరీ కలిగిన ఈ పాత పట్టణంలో అనేక సుందరమైన రాతి తలుపులు (దర్వాజాలు) మనసుని మైమరిపిస్తాయి.
[[బొమ్మ:Sayyadsiddiki.jpg|thumb|200px|right]]
=== చరిత్ర ===
==భౌగోళికం==
అహమ్మదాబాదు జిల్లా ఉత్తర సరిహద్దులో [[మెహసనా]] జిల్లా మరియు, [[గంగాపూర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో ఖెడా జిల్లా మరియు, ఆనంద్ జిల్లాలు, దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ కంబాత్, [[బోతద్]] జిల్లా మరియు, [[భావనగర్]] జిల్లా మరియు, పశ్చిమ సరిహద్దులో [[అహమ్మదాబాదు]] జిల్లా ఉన్నాయి. అహమ్మదాబాదు నగరం జిల్లా కేంద్రంగా ఉంది.
 
===వాతావరణం===
పంక్తి 331:
#1869-70 లో సబర్మతీ నది అద్దరి ఇద్దరిని కలుపుతూ ఇనుముని ఉపయోగించి అందమైన డిజైన్ తో, '''ఎలీస్ బ్రిడ్జ్''' ని రూ.5, 29, 210 ఖర్చుతో నిర్మించారు. దీనికి నార్త్ జోన్ కమీషనర్ గా ఉండిన సర్ బారో రోబర్ట్ ఎలిస్ పేరు పెట్టారు. (దీన్ని కూలగొట్టకుండా అలాగే ఉంచి. వాహనాల రాకపోకలు నిషేధించి అటు వెళ్ళటానికి, ఇటు రావటానికి రెండు వేరే బ్రిడ్జ్ లను నిర్మించి కాపాడింది అహ్మదాబాద్ మునిసిపల్ కమిషన్.)
#1861 లో మొట్టమొదటి కాటన్ మిల్లుని సేఠ్ రాంచోడ్ లాల్ రానియావాలా నిర్మించాడు.
#1863 లో అహ్మదాబాద్ మరియు, సూరత్ ల మధ్య రైలు మార్గం ఏర్పడింది. 1884 లో కాలుపూర్ స్టేషను నిర్మించబడింది.
#1885 లో మొట్టమొదటి మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. మొదటి AMC అధ్యక్షుడు రాన్ చోడ్ లాల్ చోటాలాల్.
#1894 లో City Stock Broker's Association ఏర్పడింది.
"https://te.wikipedia.org/wiki/అహ్మదాబాద్_జిల్లా" నుండి వెలికితీశారు