శుక్రవారం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వారములోని రోజులు తొలగించబడింది; వర్గం:రోజులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 1:
{{మొలక}}
'''శుక్రవారము''' (Friday) అనేది [[వారము]]లో ఆరవ [[రోజు]]. ఇది [[గురువారము]]నకు మరియు, [[శనివారము]]నకు మధ్యలో ఉంటుంది. శుక్రవారాన్ని చాలామంది శుభదినంగా భావిస్తారు. ఈ రోజునే కొత్తపనులు ప్రారంభిస్తారు. [[తెలుగు చలన చిత్రసీమ]]లో ఈ రోజుకున్న ప్రాముఖ్యత ఎనలేనిది, ఎందుకంటే చాలావరకు కొత్త సినిమాల ప్రారంభోత్సవాలుగానీ, విడుదలలుగానీ శుక్రవారం రోజునే జరుగుతాయి.
 
తెలుగువారికి (ముఖ్యంగా మహిళలకు) మంగళకరమైన [[శ్రావణ శుక్రవారం]] వచ్చేది ఈరోజునే. [[శ్రావణమాసము]] శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని [[వరలక్ష్మీ వ్రతం]]గా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం.
"https://te.wikipedia.org/wiki/శుక్రవారం" నుండి వెలికితీశారు