ఇంద్రుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇంద్ర పదవి: AWB తో, అయోమయ నివృత్తి పేజీలకున్న లింకులను సవరించాను
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 2:
[[దస్త్రం:Tiruchchirappalli painting Indra.jpg|thumb|ఇరావతంపై ఇంద్రుడు - 18వ శతాబ్దానికి చెందిన తిరుచ్చినాపల్లి చిత్రం.]]
{{హిందూ మతము}}
'''[[దేవేంద్రుడు]]''' ([[సంస్కృతం]]— इन्द्र ) హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ, మరియు, [[స్వర్గం|స్వర్గ]]లోకానికీ అధిపతి. [[ఋగ్వేదం]] ప్రకారం [[హిందూమతము|హిందువు]]<nowiki/>లకు ముఖ్యమైన దైవము. [[అష్టదిక్పాలకులు|అష్టదిక్పాలకులలో]] [[తూర్పు]] దిక్కునకు అధిపతి. ఇతని వాహనం '[[ఐరావతం]]' అనే తెల్లని [[ఏనుగు]]. ఇతని భార్య [[శచీదేవి]]. వీరి కూతురు [[జయంతి]] మరియు, కొడుకు [[జయంతుడు]]. ఇంద్రసభలో [[రంభ]], [[ఊర్వశి]], [[మేనక]], [[తిలోత్తమ]], [[ఘృతాచి]] మొదలైన [[అప్సరసలు]] [[నాట్యము|నాట్యం]] చేస్తూ ఇంద్రునికి అతని పరివారానికి వినోదం కలుగచేస్తుంటారు.
 
== ఇంద్ర పదవి ==
సాధారణంగా ఇంద్రుడు అన్నది స్వర్గాధిపత్యము అన్న పదవిని సూచిస్తుంది. కానీ సందర్భోచితంగా ఇంద్రపదవిలో ఉన్నవారందరినీ [[ఇంద్రుడు]] అనే సంబోధించడం తరచూ కనిపిస్తుంది. ఇంద్రపదవి ప్రతి [[మన్వంతరము|మన్వంతరానికీ]] మారుతుంటుంది.
* ఉత్తమ మన్వంతరములో సుశాంతుడు
* రైవత మన్వంతరములో విభుడు
పంక్తి 14:
[[దేవతలు|దేవత]]<nowiki/>లకు రాజు. పూర్వదిక్పాలకుఁడు. ఇతఁడు కశ్యపప్రజాపతికిని అదితికిని పుట్టిన కొడుకు. ఈయన [[రాజధాని]] - [[అమరావతి]], [[ఆయుధము]] - [[వజ్రము]], [[భార్య]] - [[శచీదేవి]], [[ఏనుగు]] - [[ఐరావతము]], సభ - సుధర్మ, గుఱ్ఱము - ఉచ్చైశ్రవము, సారథి - మాతలి, ఉద్యానవనము - నందనము, కొడుకు - జయంతుడు.
 
ఒకప్పుడు ఇంద్రునకు [[కీడు]]<nowiki/>చేయతలంచి త్వష్ట మూడుతలలవానిని ఒక్కని సృజియించి విశ్వరూప<nowiki/>నామధేయుంజేసి పంపఁగా అతఁడు ఇంద్రపదవికోరి ఘోరతపంబు చేయుచు ఉన్నదానికి భయంపడి ఇంద్రుఁడు అతనిని తెగఁజూచెను. (ఈబ్రహ్మహత్యపాపమును ఇంద్రుడు ఒక విషమవ్రతంబు ఆచరించి సముద్ర, తరు, ధరణీ, స్త్రీ జనంబులయందు విభాగించి పెట్టెను. అది సముద్రమందు నురుగు, చెట్లయందు బంక, భూమియందు చవుఁడు, స్తీలయందు రజస్సును అయి ఉండు.) అంత త్వష్ట మిగుల అలిగి ఇంద్రుని మ్రింగజాలెడు వానిని ఒక యసురుని వృత్రుడనువాని పుట్టించి వానిని తన తపోమహిమచే మహాతేజోవంతునిజేసి ఇంద్రునితో [[యుద్ధము]]<nowiki/>చేయ పంపఁగా వాడు పోయి ఇంద్రుని మ్రింగెను. అపుడు ఇంద్రుడు తన శరీరమును సంకుచితముగా చేసి వెడలివచ్చియు వాని తేజస్సును చూచి వెఱచి వృత్రునితోడ సఖ్యంబుకల్పింప మునిగణంబులను పంపెను. అంత వృత్రుడును మునిజనంబులచే ఆర్ద్రంబైనదానను, శుష్కంబైనదానను, తరువునను, పాషాణమునను, అస్త్రశస్త్రంబులను, దివంబునను, నిశిని వధ్యుండు కాకుండునటుల [[వరము]]<nowiki/>పొంది ఇంద్రునితో మిత్రభావంబును చెందియుండెను. పదపడి [[ఇంద్రుడు]] ఒకనాడు సంధ్యాకాలమున సముద్రతీరమున వృత్రునితోడ విహరించుచు ఉండునపుడు ఆర్ద్రమును శుష్కమునుగాని సముద్రపునురుగును తన వజ్రాయుధమునందు చేర్చి తనకు సహాయముగ విష్ణువు అందు ప్రవేశింపఁగా రేయిను పగలునుగాని సంధ్యాసమయంబున ఆయసురుని చంపెను. అట్లు శత్రుసంహారము చేసినను అది కపటస్వభావంబున కావించిన వధంబుగాన ఇంద్రునకు బ్రహ్మహత్యాపాతకంబు సంప్రాప్తంబై దేవరాజ్యమునకు అర్హుడు కాకపోయెను. అప్పుడు కొంతకాలము [[నహుషుడు]] ఇంద్రత్వమును పొంది దేవరాజ్యమును పాలించుచుండెను. పిమ్మట ఇంద్రుడు అశ్వమేధయాగము చేసి యా బ్రహ్మహత్య పోగొట్టుకొని దేవరాజ్యాధిపత్యమును మరల పొందెను.
 
మఱియు ఇంద్రుడు గౌతమముని భార్యయయిన [[అహల్య]]తో జారత్వము చేసినందున గౌతమమహర్షి ఇంద్రునిదేహమున సహస్రయోనులు ఏర్పడునట్లును వృషణహీనుడు అగునట్లును శపియించెను. అంత ఆఋషిని ఇంద్రుడు మిగుల వేడికొనఁగా అతడు అనుగ్రహించి చూచువారికి ఆయోనులు కన్నులుగా అగపడునట్లు ప్రసాదించెను. అది కారణముగ ఇతఁడు సహస్రాక్షుడు అనబరగె. మఱియు [[దేవతలు]] ఇంద్రునకు నిర్గతములైన [[వృషణము]]<nowiki/>లకు బదులు మేషవృషణములను తెచ్చి అంటించిరి అని పురాణప్రసిద్ధి. దీనినిబట్టియే ఏదేని తొందర పొసగినప్పుడు ఇదియేమి మేషాండము అని జనులు వాడుదురు.
 
తొల్లి పర్వతములకు అన్నిటికిని ఱెక్కలు కలిగి ఉండెను అనియు, వానివలన కలిగెడు బాధల సహింపజాలక [[ఇంద్రుడు]] ఆఱెక్కలను తెగఁగొట్టెను అనియు పురాణ ప్రసిద్ధి కనుక ఇంద్రునకు గోత్రభిత్తు అను పేరు కలిగెను.
 
చ్యవనుఁడు అశ్వినీదేవతలకు యజ్ఞభాగమును కల్పించినపుడు ఇంద్రుడు అతనిపై [[వజ్రాయుధము]] వేయబూనఁగా అది ఆ ఋషి తపోమహిమవలన ఇంద్రునిచేయి వదలదయ్యెను. కనుక ఇంద్రునికి దుశ్చ్యవనుడు అను పేరుకలిగెను. ఈతడు వాస్తుశాస్త్రమునకు అధిదేవత.
పంక్తి 34:
 
== వృత్రాసుర వధ ==
 
 
== పురాణాలలో ఇంద్రుడు ==
Line 41 ⟶ 40:
 
=== సినిమాల ద్వారా ఇంద్రుడు ===
సినిమాల ద్వారా ఇంద్రుని పాత్ర అందరికి సుపరిచితం. [[తెలుగు సినిమా|తెలుగు]] సినిమాలలో ముఖ్యంగా అధికభాగం పౌరాణిక మరియు, జానపద సినిమాలలో ఉండే ఒక పాత్ర ఇంద్రుడు. ఇంద్రుని పాత్రను తెలుగు సినిమాలలో కొన్నిచోట్ల ఉదాత్తంగాను, మరికొన్ని చోట్ల హాస్యంగాను, శృంగారలాలసునిగాను మలిచారు.
 
 
ఇంద్రుడు ఒక ప్రధాన భూమిక పోషించిన కొన్ని సినిమాలు.
Line 48 ⟶ 46:
* [[బాలభారతం]]
 
{{మూస:అష్టదిక్పాలకులు}}
 
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/ఇంద్రుడు" నుండి వెలికితీశారు