అరేబియా సముద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:హిందూ మహాసముద్రం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: , → , (3)
పంక్తి 1:
[[ఫైలు:Arabian Sea map.png|thumb|right|250px|అరేబియా సముద్ర ప్రాంత పటము.]]
 
'''అరేబియా సముద్రము''', [[హిందూ మహాసముద్రము]]లోని భాగము. దీనికి తూర్పున [[భారత దేశము]], ఉత్తరాన [[బలూచిస్తాన్]] మరియు, దక్షిణ [[ఇరాన్]] ప్రాంతము, పశ్చిమాన [[అరేబియన్ దీపకల్పము]], దక్షిణాన సొమాలీలాండ్ యొక్క ఈశాన్యమున ఉన్న కేప్ గౌర్దఫూయి నుండి భారతదేశము లోని కేప్ కొమొరిన్‌ను కలుపుతూ ఉన్న ఒక ఊహారేఖ దీని ఎల్లలుగా ఉన్నాయి. వేదకాలములో ఈ సముద్రమును భారతీయులు సింధూ సాగరము అని పిలిచేవారు.
 
అరేబియా సముద్ర తీరమున ఉన్న దేశాలు : [[భారత దేశము]], [[ఇరాన్]], [[ఒమన్]], [[పాకిస్తాన్]], [[యెమెన్]], [[యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్]] (UAE), [[సొమాలియా]] మరియు, [[మాల్దీవులు]].
 
ఈ సముద్రము యొక్క తీరమున ఉన్న ప్రధాన నగరములు [[ముంబై]], ([[భారత దేశము]]) మరియు, [[కరాచీ]], ([[పాకిస్తాన్]]).
==వివరాలు==
[[File:Arabian Sea - October 2012.jpg|thumb|left|అంతరిక్షం నుండి అరేబియా సముద్రం యొక్క దృశ్యం]]
పంక్తి 15:
{{commons category|Arabian Sea}}
* [http://wwf.panda.org/about_our_earth/ecoregions/arabian_sea.cfm అరేబియా సముద్రము (World Wildlife Fund)]
* [http://books.google.co.in/books?id=g2m7_R5P2oAC&pg=PA135&lpg=PA135&dq=makran+temple&source=web&ots=or-vPp1YIv&sig=4InynKLLIXHAw-06P91gSZcOxi8&hl=en&sa=X&oi=book_result&resnum=9&ct=result#PPA134,M1 అల్-హింద్ మధ్యయుగానికి చెందిన భారతదేశము - 7 మరియు, 11 వశతాబ్దాల మధ్య [[ఇస్లాం]] వ్యాప్తి]
{{సముద్రాలు జాబితా}}
{{దక్షిణాసియా జలవనరులు}}
"https://te.wikipedia.org/wiki/అరేబియా_సముద్రం" నుండి వెలికితీశారు