ఖగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: , మరియు → ,
చి clean up, replaced: మరియు → , (9), మండలము → మండలం, typos fixed: ను → ను (3), → (4), , → , (9)
పంక్తి 1:
{{శుద్ధి}}
[[దస్త్రం:Crab Nebula.jpg|thumb|right|250px| [[హబుల్ టెలీస్కోపు]] నుండి వచ్చిన నానా వర్ణములు గల[[క్రాబ్ నెబ్యులా]], ఒక [[సూపర్నోవా శేషము]].]]
'''ఖగోళ శాస్త్రము''' (astronomy) అంటే నభోమండలం గురించిన అధ్యయనం. అంటే అంతరిక్షశాస్త్రం. అకాశంలో మనకి కనిపించే సూర్య, చంద్ర గ్రహ, నక్షత్రాదులతోపాటు విశ్వంలో ఉన్న అనేక ఖగోళ వస్తువులు/ పదార్థాల ఉత్పత్తి, ఉనికి, లక్షణాలు మరియు, నాశనములను శాస్త్రబద్ధంగా వివరిస్తుంది.
 
ఖగోళశాస్త్ర్రం అత్యంత ప్రాచీన విజ్ఞాన శాస్త్రాలలో ఒకటి. [[దూరదర్శిని]] (టెలిస్కోపు) కనుగొన్న తరువాత ఖగోళశాస్త్ర్రం కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అనంతంగా విస్తరించింది. 20వ శతాబ్దంలో ఖగోళశాస్త్రం రెండు ఉపశాస్త్రాలుగా విభజించబడింది. అవి:
పంక్తి 19:
 
== విజ్ఞాన శాస్త్ర విప్లవము ==
[[రెనసాన్స్]] కాలములో, [[నికోలస్ కోపర్నికస్]] సౌరకుటుంబానికి [[సౌరకేంద్ర/హీలియోసెంట్రిక్]] నమూనాను ప్రతిపాదించెను. కోపర్నికస్ పరిశోధనలను [[గెలీలియో గెలీలి]], [[యోహాన్స్ కెప్లర్]]లు పరిరక్షించి, సవరించి, విస్తరించారు. గెలీలియో మొదటి సారి పరిశోధనల కోసము టెలిస్కోపులు తయారుచేసి వాడెను. కెప్లర్ గ్రహ గతులను వాటి కక్ష్య లను మొదటిసారి కచ్చితముగా కనుగొనెను. [[కెప్లర్ న్యాయము]] లను ఋజువు చేసే సిద్ధాంతాలను కనుగొనడానికి మటుకు [[ఐజాక్ న్యూటన్]] చేత కనుగొనబడిన [[:en:celestial dynamics|ఆకాశ యంత్రశాస్త్రము]] మరియు, [[గురుత్వాకర్షణ శక్తి]] ఉపయోగపడ్డవి. న్యూటన్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోపును కనుగొనెను. ఆ తరువాత జరిగిన ఎన్నోపరిశోధనలు టెలిస్కోపు పరిమాణమును, నాణ్యతను పెంచాయి. [[నికోలాస్ లూయీ డి లాకాయె]] విపులమైన నక్షత్ర సూచీ పట్టీ (కేటలాగు) లను తయారు చేసెను. [[విలియమ్ హెర్షెల్]] విస్తారమైన [[నెబ్యులా]] మరియు, క్లస్టర్ కేటలాగులను తయారు చేసెను. ఆయన 1781 లో [[యూరెనస్]] గ్రహమును కనుగొనెను. 1838 లో [[ఫ్రెడరిక్ బెస్సెల్]] మొదటిసారి ఒక నక్షత్రము నకు దూరమును కనుగొనెను.
 
పందొమ్మిదవ శతాబ్దంలో [[లియోనార్డ్ ఆయిలర్]], [[అలెక్సిస్ క్లాడ్ క్లైరాట్]], [[జాన్ లె రాండ్ డిఅలెంబర్ట్]]లు గుర్తించిన [[3 బాడీ ప్రాబ్లెమ్]], చంద్రుడు మరియు, గ్రహములగతులను కచ్చితముగా కనుగొనెను. వీరి పరిశోధనలను [[జోసెఫ్ లూయీ లాగ్రాంజ్]], [[పియర్ సైమన్ లాప్లాస్]]లు క్రోడీకరించి గ్రహముల, ఉపగ్రహముల కంపనము బట్టి వాటి బరువులను కనుగొనే విధమును కనుగొనిరి.<br />
నూతన సాంకేతిక పరిజ్ఞానముతో పాటు ఖగోళ శాస్త్రములో కూడా విశేషమైన అభివృద్ధి సంభవించెను. [[స్పెక్ట్రోస్కోపు]], [[ఫోటోగ్రఫి]]లు ఖగోళశాస్త్రానికి బాగా ఉపయోగపడ్డవి. [[జోసెఫ్ వాన్ ఫ్రాన్ హోఫర్]] 1814-15 ల లో సూర్యకాంతి లో 600 పట్టీ (bands) లను కనుగొనెను. ఈ పట్టీలకు కారణము 1859 లో [[గస్టావ్ కిర్కాఫ్]] 'సూర్యుని లో వివిధ మూలకాలు ఉండడము' అని తేల్చెను. ఇతర నక్షత్రములు కూడా సూర్యుని వలే ఉండును కాని వివిధ ఉష్ణోగ్రతలు, బరువులు కలిగి ఉండునని కనుగొన్నారు.
 
పంక్తి 29:
[[దస్త్రం:USA.NM.VeryLargeArray.02.jpg|thumb|250px|left|[[రేడియో టెలిస్కోపు]]లు ఖగోళ శాస్త్రజ్ఞులు వాడే పరికరాలలో కొన్ని]]
 
బాబిలోనియా, ప్ర్రాచీన గ్రీసుదేశము లలో ఖగోళశాస్త్రము లో చాలా మటుకు [[ఆస్ట్రోమెట్రీ]] ( ఆకాశంలోనక్ష త్రాలు,గ్రహాల ఉనికిని కనుక్కోవడము) మాత్రమే ఉండేది. ఆ తరువాత [[జోహాన్స్ కెప్లర్]], [[ఐజాక్ న్యూటన్]] లవల్ల [http://en.wikipedia.org/wiki/Celestial_mechanics రోదసి గతి శాస్త్రము ] (celestial mechanics) అభివృద్ధి చెందింది. ఖగోళ శాస్త్రము లో గణితాన్ని ఉపయోగించి రోదసి వస్తువవులకు గురుత్వాకర్షణ బలాలతో గలిగిన గమనాలను అంచనా వేయడము జరిగేది. సౌరమండలముసౌరమండలం లో గల గ్రహములు, ఉపగ్రహములు, ఆస్టరాయడ్స్ వగైరా మీద దృష్టి కేంద్రీకరించడము జరిగేది. ఈ రోజుల్లో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానము వల్ల రోదసి వస్తువుల స్థితి గతులు కనుక్కోవడము తేలికైంది కనుక, నూతన ఖగోళ శాస్త్రము రోదసి వస్తువుల భౌతిక ధర్మములను అర్థము చేసుకోవడము లో నిమగ్నమై ఉంది.
 
=== సమాచారము సంగ్రహించు విధానములు ===
ఖగోళ శాస్త్రము లో [http://en.wikipedia.org/wiki/Information సమాచారము] ను సేకరించడము కాంతి మరియు, ఇతర విద్యుదయస్కాంత వికిరణాలను కనుగొనడము మరియు, వాటి పరిశీలనల వల్ల సాధ్యమవుతుంది.<ref>{{cite web | url = http://imagine.gsfc.nasa.gov/docs/science/know_l1/emspectrum.html | title = Electromagnetic Spectrum | publisher = NASA | accessdate = 2006-09-08 }}</ref> అయితే [http://en.wikipedia.org/wiki/Neutrino న్యూట్రినో] డిటెక్టర్ల వల్ల సూర్యుని నుండి వచ్చే న్యూట్రినో లు, [http://en.wikipedia.org/wiki/Supernova సూపర్ నోవా] ల నుండి న్యూట్రినోల వల్ల కూడా ఇంకా సమాచారము సేకరించవచ్చు. [http://en.wikipedia.org/wiki/Cosmic_ray కాస్మిక్ కిరణాల] ప్రభావమును కనుక్కొనే పరికరాలు కూడా ఉన్నాయి. [http://en.wikipedia.org/wiki/Gravitational_wave గురుత్వాకర్షణ తరంగము] లను కనుక్కొనే ప్రయోగములు కూడా జరుగుతున్నాయి.<ref>{{cite web | author = G. A. Tammann, F. K. Thielemann, D. Trautmann | date = 2003 | url = http://www.europhysicsnews.com/full/20/article8/article8.html | title = Opening new windows in observing the Universe | publisher = Europhysics News | accessdate = 2006-08-22 | website = | archive-url = https://web.archive.org/web/20061116033426/http://www.europhysicsnews.com/full/20/article8/article8.html | archive-date = 2006-11-16 | url-status = dead }}</ref>
 
విద్యుదయస్కాంత వర్ణమాల(స్పెక్టృమ్) లో ఉన్న తరంగదైర్ఘ్య (''వేవ్ లెంగ్త్'') విభజనల వలే ఖగోళ శాస్త్రములో కూడా విభజనలు ఉన్నాయి.
* స్పెక్ట్రమ్ లో తక్కువ పౌనఃపున్యాల వద్ద [http://en.wikipedia.org/wiki/Radio_astronomy రేడియో ఖగోళ శాస్త్రము], మిల్లీమీటరు-డెకామీటరు ల మధ్య ఉండే తరంగ దైర్ఘ్యా లను గమనిస్తుంది. ఈ [http://en.wikipedia.org/wiki/Radio_telescope రేడియో టెలీస్కోపు] రిసీవరులు మనము రోజూ వినే రేడియో లో వాడే రిసీవరుల లాగే ఉండును కాని చాలా సున్నితముగా ఉండును.
* [http://en.wikipedia.org/wiki/Microwave మైక్రోవేవు] లు రేడియో లో మిల్లీమీటరు పరిధి లో పని చేయును. మైక్రోవేవు ల వల్ల [[కాస్మిక్ మైక్రోవేవు బ్యాక్ గ్రౌండు రేడియేషన్]] గురించి తెలుస్తున్నది.
* [http://en.wikipedia.org/wiki/Infrared_astronomy పరారుణ ఖగోళ శాస్త్రము] మరియు, [http://en.wikipedia.org/wiki/Far_infrared_astronomy అతి పరారుణ ఖగోళ శాస్త్రము] లలో పరారుణ కిరణాల (ఎరుపు రంగు కాంతి కంటే ఎక్కువ తరంగదైర్ఘ్యము కల కాంతి]ను కనుగొనడము అధ్యయనము చెయ్యడము జరుగుతోంది. ఈ పరిశోధనలకు ప్రత్యేక టెలిస్కోపు (పరారుణ కిరణాలను కచ్చితంగా గుర్తించేది). పరారుణ కిరణాలు వాతావరణములోని నీటి ఆవిరిని పీల్చుకుంటాయి కనుక, పరారుణ అబ్జర్వేటరీ లను చాలా ఎత్తైన, చాలా పొడిగా ఉన్న (నీటి ఆవిరి లేని) ప్రదేశాలలో కాని, అంతరిక్షము లో (భూమి వాతావరణానికి ఆవతల కాని) ఉంచడము జరుగుతుంది. [http://en.wikipedia.org/wiki/Space_telescope అంతరిక్ష టెలీస్కోపు] ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాతావరణము లో ఉండే ఉష్ణ ప్రసారాలు,మబ్బులు ఇతర అస్వచ్ఛత, [http://en.wikipedia.org/wiki/Astronomical_seeing వాతావరణ ప్రభావము] లను నిరోధించవచ్చును. పరారుణ కిరణాలు నక్షత్ర కూటముల మధ్య ఉండే ధూళి మరియు, ఇతర అణువుల పరిశీలన లో ఉపయోగపడును.
 
[[దస్త్రం:The Keck Subaru and Infrared obervatories.JPG|300px|right|thumb| సముద్రమట్టము నుండి తగినంత ఎత్తు కలిగి కాలుష్యము లేని [http://en.wikipedia.org/wiki/Mauna_Kea_Observatory హువాయి లో కల మౌనా కీ అబ్జ్ ర్వేటరీ] ఈ భూమిమీద అంతరిక్ష పరిశోధనలు చెయ్యడానికి అత్యంత వీలు ఉన్న ప్రదేశాలలో ఒకటి]]
* ఇప్పటి వరకు, చాలా వరకు సమాచారము [http://en.wikipedia.org/wiki/Optical_astronomy దృశ్య కాంతి/సామాన్య ఖగోళ శాస్త్రము] లో సేకరించడము జరిగింది. దర్పణములు, కటకములు,[http://en.wikipedia.org/wiki/Charge-coupled_device ఛార్జ్-కపుల్డ్ డివైస్] మరియు, ఫొటోగ్రాఫిక్ ఫిల్మ్ లు ఉపయోగ పడును. సాధారణ కంటికి కనపడే [http://en.wikipedia.org/wiki/1_E-7_m 1 E-7 m|400 - 700 nm] కాంతి తరంగదైర్ఘ్యము ఉపయోగ పడును. సాధారణ టెలీస్కోపు [http://en.wikipedia.org/wiki/Spectrograph స్పెక్ట్రోగ్రాఫ్] లు, [http://en.wikipedia.org/wiki/Electronic_imager ఎలక్ట్ర్రానిక్ ఇమేజర్] లు కలిగిన టెలీస్కోపును సాధారణంగా వాడెదరు;
* [http://en.wikipedia.org/wiki/High-energy_astronomy అధిక శక్తి ఖగోళ శాస్త్రము] లో [http://en.wikipedia.org/wiki/X-ray_astronomy ఎక్స్ రే] ఖగోళ శాస్త్రము, [http://en.wikipedia.org/wiki/Gamma-ray_astronomy గామా రే] ఖగోళ శాస్త్రము, [http://en.wikipedia.org/wiki/UV_astronomy అతి నీలలోహిత] ఖగోళ శాస్త్రము ల ఉపయోగముతో విశ్వము లోని అత్యంత శక్తి కేంద్రాలను అధ్యయనము చెయ్యడము, నూట్రినో లు, [[కాస్మిక్‌ కిరణాలు|కాస్మిక్ కిరణాలను]] అధ్యయనము చెయ్యడము జరుగుతున్నది.
 
పంక్తి 54:
== ఇవికూడా చూడండి ==
* [[విశ్వం]]
* [[వేమూరి వేంకటేశ్వరరావు]], విశ్వస్వరూపం, ఇ-పుస్తకం, కినిగె ప్రచురణ, http://kinige.com/kbook.php?id=4247
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఖగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు