1906: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జననాలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: భారత దేశపు → భారతదేశపు, , → , (2), ) → ) , ( → (
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
[[File:Chandrashekar azad.bmp.jpg|thumb|చంద్రశేఖర్ ఆజాద్]]
* [[జనవరి 22]]: [[విల్లా బ్రౌన్]], అమెరికాకు చెందిన పైలెట్, లాబిస్ట్ ఉపాధ్యాయురాలు, పౌర హక్కుల కార్యకర్త. (మ.1992)
* [[జనవరి 23]]: [[ముదిగొండ విశ్వనాధం]], ప్రముఖ గణితశాస్త్రజ్ఞడు మరియు, శివపూజా దురంధురుడు. (మ.1984)
* [[ఫిబ్రవరి 18]]: [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] పూర్వ సర్‌సంఘ్‌చాలక్ [[మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్| గురు గోల్వాల్కర్]] జన్మించాడు.
* [[మార్చి 30]]:జనరల్ [[కె.ఎస్.తిమ్మయ్య]]: భారత దేశపుభారతదేశపు 6వ ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌. (మ.1965)
* [[మే 26]]: [[కడూర్ వెంకటలక్షమ్మ]], మైసూరు రాజాస్థానానికి చెందిన సుప్రసిద్ధ భరతనాట్య నర్తకి. పద్మభూషణ్ గ్రహీత. (మ.2002)
* [[జూన్ 30]]: [[నేపాల్]] రాజుగా పనిచేసిన [[త్రిభువన్ బీర్ బిక్రమ్ షా|త్రిభువన్]] (మ. 1955).
* [[జూలై 5]]: [[ఘంటసాల బలరామయ్య]], తెలుగు సినిమా నిర్మాత మరియు, దర్శకులు. (మ.1953)
* [[జూలై 12]]: [[పువ్వాడ శేషగిరిరావు]], ప్రముఖ తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981)
* [[జూలై 23]]: [[చంద్రశేఖర్ ఆజాద్]], [[భారత్|భారత]] స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (మ.1931)
పంక్తి 26:
* [[అక్టోబర్ 2]]: [[శ్రీరంగం నారాయణబాబు]], ప్రముఖ తెలుగు కవి. (మ.1961)
* [[అక్టోబర్ 10]]: [[ఆర్.కే. నారాయణ్]], ప్రముఖ భారతీయ ఆంగ్ల నవలా రచయిత.
* [[నవంబర్ 3]]: [[పృథ్వీరాజ్ కపూర్]], ప్రముఖ హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1972)
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/1906" నుండి వెలికితీశారు