భారత ఉపఖండం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారత దేశము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి clean up, replaced: మరియు → , (8), typos fixed: , → , (8)
పంక్తి 1:
[[దస్త్రం:Indian subcontinent.JPG|thumb|right|250px|భారత ఉపఖండం భౌగోళిక పటము]]
'''భారత ఉపఖండము''' ([[ఆంగ్లం]] Indian Subcontinent) [[ఆసియా]] ఖండంలోని భాగము. ఈ ఉపఖండంలో [[దక్షిణ ఆసియా]] లోని [[భారతదేశం]], [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]], [[భూటాన్]], [[శ్రీలంక]] మరియు, [[మాల్దీవులు]] కలిసివున్నాయి.
 
కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక మరియు, రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వుండటం మూలాన "[[ఉపఖండం]]" అనే పదం ఉపయోగంలోకి వచ్చింది.<ref>''Oxford English Dictionary'' 2nd edition. 1989. Oxford University Press.</ref><ref>''Webster's Third New International Dictionary, Unabridged''. 2002. Merriam-Webster. [http://unabridged.merriam-webster.com retrieved 11 March 2007.]</ref>
 
== భౌగోళికం ==
భౌగోళికంగా, భారత ఉపఖండము ఒక [[ద్వీపకల్పం]]. [[హిమాలయాలు|హిమాలయాల]]కు మరియు, [[:en:Kuen Lun|కుయెన్ లున్]] పర్వతశ్రేణులకు దక్షిణాన, [[సింధూ నది]] మరియు, [[:en:Iranian Plateau|ఇరాన్ పీఠభూమి]]కి తూర్పున, నైఋతి దిశన [[అరేబియా సముద్రం]] మరియు, ఆగ్నేయాన [[బంగాళాఖాతం]] కలిగి ఉంది. దీని విస్తీర్ణం 4,480,000 చ.కి.మీ. (1,729,738 చ.మైళ్ళు) లేదా [[ఆసియా]]ఖండంలో 10 శాతం భాగాన్ని కలిగివున్నది. అలాగే జనాభా ఆసియాఖండపు జనాభాలో 40 శాతం జనాభా కలిగి ఉంది.
 
భౌగోళికంగా ఈ ప్రాంతం ఒక ఉపఖండం: ఇది [[:en:tectonic plate|టెక్టానిక్]] ఫలకంపైనున్నది. [[:en:Indian Plate|భారత ఫలకం]] ([[:en:Indo-Australian Plate|ఇండో-ఆస్ట్రేలియన్ ఫలకానికి]] ఉత్తర భాగం) [[:en:Eurasia|యూరేషియా]]కు వేరు చేస్తున్నది, [[:en:Eurasian Plate|యూరేషియా ఫలకాన్ని]] ఢీకొనక మునుపు, ఇదీ ఒక చిన్న ఖండంలా వుండేది. ఇలా ఢీకొన్న కారణంగానే [[హిమాలయా పర్వత శ్రేణులు]] మరియు, [[:en:Tibetan plateau|టిబెట్ పీఠభూమి]] ఏర్పడ్డాయి. ఈ ఫలకం నేడు ఉత్తరాన చలిస్తూ వుండడం కారణాన హిమాలయాల ఎత్తు పెరుగుతూ పోతున్నది. ఈ ఉపఖండపు పశ్చిమ సరిహద్దు యూరేషిన ఫలకానికి సరిహద్దు కలిగి ఉంది. అంతేగాక, ఈ ఉపఖండం, అనేకానేక భౌగోళికాంశాలైన [[గ్లేషియర్|గ్లేషియర్లు]], [[వర్షారణ్యం|వర్షారణ్యాలు]], [[లోయ|లోయలు]], [[ఎడారి|ఎడారులు]] మరియు, [[గడ్డి మైదానం|గడ్డి మైదానాల]]కు నెలవు.
 
== వాతావరణం ==
ఈ ఉపఖండంలోని వాతావరణాన్ని ప్రధానంగా [[ఋతుపవనాలు]] నిర్దేశిస్తాయి. వేసవికాలం తేమగా ఉండి చలికాలంలో పొడిగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో ఋతుపవనాల ప్రభావం వలన కురిసే వర్షాల మూలంగా [[నార]], [[తేయాకు]], [[వరి]] మరియు, వివిధ రకాల [[కాయగూరలు]] పండుతాయి.
 
== భౌగోళిక చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/భారత_ఉపఖండం" నుండి వెలికితీశారు