"ఎం. ఎస్. నారాయణ" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (3), typos fixed: పెళ్లి → పెళ్ళి, పని చేస్తు → పనిచేస్తు, → (2), , → , (3)
చి (clean up, replaced: మరియు → , (3), typos fixed: పెళ్లి → పెళ్ళి, పని చేస్తు → పనిచేస్తు, → (2), , → , (3))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
}}
 
''ఎమ్. ఎస్. నారాయణ'' ([[ఏప్రిల్ 16]], [[1951]] - [[జనవరి 23]], [[2015]]) గా పిలువబడే '''మైలవరపు సూర్యనారాయణ''' ప్రముఖ [[తెలుగు సినిమా]] హాస్యనటుడు మరియు, దర్శకుడు. వీరు ఇంతవరకు దాదాపు 700 <ref name="ఎంఎస్ నారాయణ ఇకలేరు.. ">{{cite web |url= http://www.sakshi.com/news/movies/ms-narayana-no-more-206100|title="ఎంఎస్ నారాయణ ఇకలేరు.."|date= 23 జనవరి 2015|website= www.sakshi.com|publisher=[[సాక్షి]] |accessdate=23 జనవరి 2015}}</ref> చిత్రాలలో నటించారు. [[కొడుకు]] మరియు, [[భజంత్రీలు]] చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడు.
 
==నేపథ్యం==
==వ్యక్తిగత జీవితము==
===బాల్యం, విద్యాభ్యాసం===
వీరి స్వగ్రామం [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని [[నిడమర్రు]]. వీరిది మధ్యతరగతి [[రైతు]] కుటుంబము. వీరి తండ్రి మైలవరపు బాపిరాజు రైతు, తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి. వీరి కుటుంబములో మొత్తం పది మంది పిల్లలు. ఏడుగురు అబ్బాయిలు మరియు, ముగ్గురు అమ్మాయిలు. వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంవల్ల పొలంపనులకు వెళ్ళవలసి వచ్చేది. ఎంతో పట్టుదలతో తండ్రికి ఇష్టం లేకున్నా ఇల్లందులో చదువు కొనసాగించారు. పదవ తరగతి పూర్తి అయిన తరువాత నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న [[చిననిండ్రకొలను|పత్తేపురం]]లోని ప్రాచ్య కళాశాలలో ఐదు సంవత్సరాల భాషా ప్రవీణ కోర్సు చేశారు.
 
పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ లెక్చరర్‌గా పని చేసేవారు. ఆయన వద్ద ఎంఎస్‌ శిష్యరికం చేశారు. అది ఆయన జీవితంలో రచయితగా స్థిరపడడానికి పునాది వేసిందంటారు.తన క్లాస్‌మెట్‌ అయిన కళాప్రపూర్ణను ప్రేమించగా పరుచూరి వారే దగ్గరుండి పెళ్లిపెళ్ళి చేయించడం విశేషం.
 
వీరిది కులాంతర ప్రేమ వివాహము. భార్య కళాప్రపూర్ణ, కుమార్తె శశికిరణ్, కుమారుడు విక్రమ్ ఉన్నారు. పశ్చిమగోదావరి జిల్లా కె.జి.ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. కళారంగంపై ఉన్న ఆస్తకితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేసి నటనారంగంలోకి అడుగులు వేశారు. మొదటగా రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఎమ్మెస్ నటించిన తొలి సినిమా యమ్.ధర్మరాజు ఎం.ఎ. వీరి కుమారుడు విక్రం [[కొడుకు]] చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించాడు.
 
== నాటకాలు ==
తల్లి సుబ్బమ్మ ప్రోత్సాహంతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఎంఎస్‌ ఖాళీ రోజుల్లో మాత్రం నాటకాలు వేస్తు గడిపేవారు. తన స్నేహితులతో కలిసి బాలనాగమ్మ, భట్టి విక్రమార్క వంటి పౌరణిక నాటకాలు వేశారు. సాంఘిక నాటకాలకు తానే పాత్రలను ఎంపిక చేసుకుని దర్శకుడిగా నాటకాలు వేసి అందర్ని మెప్పించేవారు. భీమవరం కేజీఆర్‌ఎల్‌ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పని చేస్తున్నపనిచేస్తున్న సమయంలో [[దివిసీమ ఉప్పెన]] సంభవించగా తోటి కళాకారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో నాటకాలు వేసి విరాళాలు సేకరించి దివి సీమ ప్రజలకు అందించారు.<ref name="MS Narayana Article in Andhra jyothy2">http://www.andhrajyothy.com/pages/cinema_article?SID=699731</ref>
 
== సినీ ప్రస్థానము ==
1996లో పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు. అయితే అంతుకు ముందే వెగుచుక్క-పగటి చుక్క, ప్రయత్నం, ముగ్గురు మొనగాళ్లు, పేకాట పాపారావు చిత్రాలకు అద్భుతమైన కథలు అందించి సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. దర్శకుడు రవి రాజ పినిశెట్టితో రుక్మిణీ సినిమా కథ చర్చల్లో ఆయన హావ భావ ప్రదర్శనకు ముగ్దుడై హాస్యనటుడిగా [[ఎమ్ ధర్మరాజు ఎం. ఏ.]] అవకాశం కల్పించారు. [[పుణ్యభూమి నాదేశం]], [[రుక్మిణి (సినిమా)]] చిత్రాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికి 1997లో ఈవీవీ దర్శకత్వంలో [[మా నాన్నకు పెళ్ళి]] సినిమాలో తాగుబోతు తండ్రి పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దర్శకులు తనకు ఇచ్చిన పాత్రకు తానే సంభాషణ రాసుకుని సినిమాల్లో పలికేవారు.<ref name="MS Narayana Article in Andhra jyothy2"/>
 
==పేరు పడ్డ సంభాషణలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2873700" నుండి వెలికితీశారు