పియూష గ్రంధి: కూర్పుల మధ్య తేడాలు

చి 106.76.198.226 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6)
పంక్తి 3:
 
== నిర్మాణం ==
పియూష గ్రంధిలో రెండు భాగాలు ఉంటాయి. పూర్వ భాగంలోని పూర్వలంబిక లేదా అడినోహైపోఫైసిస్ మరియు, పర భాగంలోని పరలంబిక లేదా న్యూరోహైపోఫైసిస్. ఇది మెదడు ఉదరతలాన ఉండే అథోపర్యంకానికి ([[హైపోథలామస్]]) ఒక కాడ (కాలాంచిక) తో అతుక్కుని ఉంటుంది.
 
=== అడినోహైపోఫైసిస్ ===
ఇది పూర్తిగా హైపోథలామస్ నియంత్రణలో పనిచేస్తుంది. హైపోథలామస్ నుండి విడుదలయ్యే హార్మోన్లు రెండు రకాలుగా ఉంటాయి. అవి నిరోధక మరియు, విడుదల హార్మోన్లు. హైపోథలామస్ నుండి పియూష గ్రంధి వరకు విస్తరించి రెండు వైపులా రక్తకేశనాళికలున్న సిర ఒకటి ఉంటుంది. దీనినే "హైపోఫిసియల్ నిర్వాహక వ్యవస్థ"గా పిలుస్తారు. దీని ద్వారా విడుదల మరియు, నిరోధక హార్మోన్లు అడినోహైపోఫఇసిస్ ను చేరతాయి.
* '''అవటు గ్రంధి ప్రేరేపక హార్మోను''' (Thyroxine Stimulating Hormone) : ఇది [[అవటు గ్రంధి]]ని ప్రేరేపించి [[థైరాక్సిన్]] విడుదల జరిగేలా చేస్తుంది.
* '''అధివృక్కవల్కల ప్రేరేపక హార్మోను''' (Adreno Cortico Trophic Hormone) : ఇది [[అధివృక్క గ్రంధి]] వల్కలాన్ని ప్రేరేపించి [[కార్టికోస్టిరాయిడ్లు]] విడుదలకు తోడ్పడుతుంది.
పంక్తి 14:
 
=== న్యూరోహైపోఫైసిస్ ===
మెదడులోని హైపోథలామస్ లోని నాడీ స్రావక కణాలు కాలాంచిక ద్వారా ప్రయాణించి న్యూరోహైపోఫైసిస్ లో అంతమౌతాయి. ఈ నాడీ స్రావక కణాలు ఉత్పత్తి చేసే యాంటీ డయూరిటిక్ హార్మోను మరియు, ఆక్సిటోసిన్ వాటి యాక్సాన్ల ద్వారా ప్రయాణించి న్యూరోహైపోఫైసిస్ ను చేరతాయి.
* '''ఏంటీ డయూరిటిక్ హార్మోను''' (Anti Diarrhoetic Hormone) : ఇది ధమనికలను సంకోచింపజేస్తుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. మూత్రపిండాలలో నీటి పునఃశోషణకు ఇది అవసరం. రక్తంలో చిక్కదనం ఎక్కువైనప్పుడు హైపోథలామస్ లోని జ్ఞాననాడీ కణాలు పరిస్థితిని గ్రహించి ఇది ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఫలితంగా మూత్రపిండాల నుండి నీటి పునఃశోషణ ఎక్కువ అవుతుంది.
* '''ఆక్సిటోసిన్''' (Oxytocin) : ఇది [[ప్రసవం]] సమయంలో గర్భాశయ గోడాల కండరాలను సంకోచింపజేస్తుంది. కాన్పు తర్వాత స్త్రీలలో క్షీర గ్రంధుల నుండి పాల విడుదలకు తోడ్పడుతుంది.
పంక్తి 22:
* [[శరీరాభివృద్ధి]] నియంత్రణ
* [[రక్త పోటు]] నియంత్రణ
* కొన్ని విషయాలలో [[గర్భం]] మరియు, [[పురుడు]] సమయంలో గర్భాశయ కండరాల సంకోచాల్ని అదుపుచేయడం
* [[చనుబాలు]] తయారుచేయడం
* స్రీపురుషులలో [[జననేంద్రియాలు]] సక్రమంగా పనిచేయడాన్ని నియంత్రించడం.
* [[అవటు గ్రంధి]] ధర్మాల్ని నియంత్రించడం
* మన ఆహారం నుండి [[శక్తి]]ని జనింపచేయడం ([[జీవక్రియలు]])
* [[నీరు]] మరియు, [[osmolarity]] నియంత్రణ
{{wiktionary}}
 
"https://te.wikipedia.org/wiki/పియూష_గ్రంధి" నుండి వెలికితీశారు