ఎత్తు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
పంక్తి 1:
[[Image:Height demonstration diagram.png|thumb|right|200px|పొడవు (length), వెడల్పు (width) మరియు, ఎత్తు (height) కొలతలు చూపిస్తున్న ఒక ఘనము]]
'''ఎత్తు''' ([[ఆంగ్లం]] Height) [[నిలువు]] అనునది నిలువుగా కొలిచే దూరం. కానీ వాడుకలో రెండు అర్థాలున్నాయి. ఒకవస్తువు ఎంత ఎత్తు (పొడవు) కలదు అనీ లేదా భూమి నుండి ఎంత ఎత్తున కలదు అనే అర్థాలు ఉంటాయి. ఉదాహరణలుగా ఒక భవనం ఎత్తు 50 మీటర్లు అనగా భూమి నుండి నిలువుగా పై భాగానికి దూరం 50 మీటర్లు అని అర్థము. ఒక విమానం 10, 000 మీటర్ల ఎత్తున ఎగురుచున్నది అనగా ఆ విమానం సముద్ర మట్టం నుండి 10, 000 మీటర్ల దూరంలో కలదని అర్థము. ఎత్తును సాధారణంగా ఉన్నతి, ఉన్నతాంశం అనే దాలను కూడా వాడవచ్చు. ఇది భూమిపై నుండి నిలువుగా "y" అక్షంలో ఒక బిందువు నుండి పై బిందువు వరకు గల దూరం.
 
పంక్తి 5:
ఆంగ్లంలో ఎత్తు (high) అనునది పురాతన ఆంగ్లభాషలో hēah నుండి ఉధ్బవించింది. ఎత్తు (hight) అనే నామవాచక పదం highth అని కూడా పురాతన ఆంగ్ల పదం híehþం, తర్వాత héahþu నుండి ఉద్భవించింది.
==గణితంలో==
అంతరాళంలో ప్రాథమిక నమూనాల ప్రకారం త్రిమితీయ వస్తువులలో మూడవ కొలతగా ఎత్తును తీసుకుంటారు. ఇతర కొలతలు [[పొడవు]] మరియు, [[వెడల్పు]]. పొడవు వెడల్పు లతో కూడిన తలానికి ఉన్నతిగా ఎత్తును తీసుకుంటారు.
 
కొన్ని సందర్భాలలో అమూర్త భావనలుగా ఎత్తు అనే పదాన్ని ఉపయోగిస్తాము. అవి:
"https://te.wikipedia.org/wiki/ఎత్తు" నుండి వెలికితీశారు