ప్రకృతి: కూర్పుల మధ్య తేడాలు

Satyam Ankith brother
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 1:
[[File:Prakrti.png|right|thumb|350px|<big>పంచమహాభూతాలు అయిన భూమి, నీరు, అగ్ని, గాలి మరియు, ఆకాశానికి ప్రకృతే మూలం.</big> ]] {{హిందూ మతము}}
'''ప్రకృతి ''' (సంస్కృతం: प्रकृति) అనగా [[హిందూ మతము]] లోని [[sankhya దర్శనము]]లో చర్చించబడిన సృష్టికి కారణమైన, శాశ్వతమైన ఒక అంశము. సాత్విక, తామసిక, రజో గుణాల మూలం. ఈ మూడు గుణాల సమన్వయమే అనుభావిక వాస్తవం (మనం కళ్ళతో చూడగలిగే, మనసుతో భావించే, శరీరంతో స్పర్శించే వాస్తవ ప్రపంచం). సాంఖ్య దర్శనము ప్రకారం పురుషుడు అనగా జ్ఞానం మరియు, అధిభౌతిక స్పృహ.
 
[[శాక్తేయం]] ప్రకారం [[ఆది పరాశక్తి]] నుండి జన్మించిన అంశములు రెండు. అవి ప్రకృతి మరియు, [[పురుషుడు]].
 
[[తంత్ర దర్శనము]] ప్రకారం, ప్రకృతి గురించి తెలుసుకొనుట పురుషుని యొక్క కనీస ధర్మం. అలా తెలుసుకొన్న పురుషుడు రాజు వలె జీవిస్తాడని తంత్రము యొక్క భావం.
"https://te.wikipedia.org/wiki/ప్రకృతి" నుండి వెలికితీశారు