సీసము (మూలకము): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: , మరియు → , (4)
చి clean up, replaced: మరియు → , (10), typos fixed: , → , (7)
పంక్తి 1:
{{Infobox lead}}
'''సీసము ''' మూలకాల [[ఆవర్తన పట్టిక]]లో 14 వ సముహమునకు చెందిన [[మూలకము|మూలకం]]<ref name=lead/>.14 వ సమూహాన్ని[[కార్బన్|కార్బను]] సముదాయం అనికూడా అంటారు. ఈ మూలకం యొక్క [[పరమాణు సంఖ్య]] 82 .సీసము యొక్క సంకేత ఆక్షర Pb. సీసమును లాటిన్ లో ప్లంబం (plumbum) అంటారు. పదములోని మొదటి మరియు, 5వ ఆక్షరాన్నికలిపిPb అని ఈ మూలకం యొక్క సంకేత ఆక్షరంగా నిర్ణయించారు. [[ఆవర్తన పట్టిక]]లో దీని స్థానం [[థాలియం]]కు [[బిస్మత్]]కు మధ్యన ఉంటుంది. సీసమును చాలా యేళ్ళుగా మనిషి ఉపయోగిస్తూ వచ్చాడు.
 
==ఇతిహాసం==
సీసము మానవునిచే కొన్ని వేలఏండ్లుగా వాడబడుచున్నది. అంతేకాదు ముడి ఖనిజం నుండి కరగించి వేరు చెయ్యడం కూడా సులభం. ప్రస్తుతం [[టర్కీ]] అని పిలవబడే ఒకప్పటి కాటల్ హోయుక్ (catalhoyuk)లో క్రీ.పూ.6400నాటి సీసపు పూసలను కనుగొన్నారు<ref>{{cite journal|title = A Model for the Adoption of Metallurgy in the Ancient Middle East|last = Heskel|first= Dennis L.|journal = Current Anthropology|volume = 24|issue = 3|date = 1983|pages = 362–366|doi = 10.1086/203007}}</ref>.[[గ్రీకు]]లు స్రీ.శ.650 నాటికే భారీప్రమాణంలో సీసము మూడుఖనిజాన్ని త్రవ్వితియ్యడమే కాకుండ, దానినుండి తెల్లసీసాన్ని ఉత్పత్తి చేసేవారు.200వేల సంవత్సరాలకు పైగా దీనిని రంగులపరిశ్రమలో విరివిగా వాడెవారు<ref name=lead>{{citeweb|url=http://www.rsc.org/periodic-table/element/82/lead|title=Lead|publisher=www.rsc.org|date=|accessdate=2015-03-29}}</ref>.తొలి కంచుకాలంలో సీసమును [[ఆంటిమొని]] మరియు, [[ఆర్సెనిక్]] కలిపి ఉపయోగించేవారు.17 వ శతాబ్ది వరకు తగరానికి సీసానికి వ్యత్యాసాన్ని సరిగ్గా గుర్తించలేక పొయ్యేవారు. రెండింటిని ఒకటిగానే భావించేవారు. సీసాన్ని ప్లంబం నిగ్రం (plumbum nigrum:నల్ల సీసం), తగరాన్ని ప్లంబం కాండిడం (plumbum candidum:బ్రైట్ సీసము)అని పిలిచేవారు.
 
పూర్వపుకాలం వాళ్ళు సీసమును విగ్రహాలు,నాణెములు,పాత్రలు మరియు, వ్రాతబల్లలు తయారు చేసెవారు<ref name=plumb>{{citeweb|url=http://www.chemicool.com/elements/lead.html|title=Lead Element Facts|publisher=chemicool.com|date=|accessdate=2015-03-29}}</ref>.రోమనులు సీసాన్ని ప్లంబం నిగ్రం (plumbum nigrum:నల్ల సీసం)అని,తగరాన్నిప్లంబం అల్బం (‘plumbum album)అనివ్యహరీంఛేవారు.
 
== ఉనికి -లభ్యత==
సూర్య వాతావరణం లో సీసం ఉన్నది.అలాగే వేడి మరుగుజ్జు నక్షత్రాలలోను(hot subdwarfs)<ref>{{cite journal|title=Giant clouds of lead glimpsed on distant dwarf stars|journal=New Scientist|date=Aug 2, 2013|url=http://www.newscientist.com/article/dn23972-giant-clouds-of-lead-glimpsed-on-distant-dwarf-stars.html|author=Anil Ananthaswamy}}</ref> పుష్కలంగా లభించును. విడిగా లోహరూపంలో ప్రకృతిలో అరుదుగా లభించును. సీసం సాధారణంగా [[జింకు]], [[వెండి]] మరియు, [[రాగి]] ముడిఖనిజాలలో ఉన్నందున<ref name=sisam>{{citeweb|url=http://www.niehs.nih.gov/health/topics/agents/lead|title=Lead|publisher=niehs.nih.gov|date=|accessdate=2015-03-29}}</ref> , లోహఉత్పత్తి సమయంలో వాటితో పాటు సీసం కూడా వేరు చేయ్యబడుతుంది. సీసాన్ని ఎక్కువ ప్రమాణంలో కలిగిఉన్న [[ఖనిజాలు|ఖనిజం]] గలేనా (galena;PbS), ఇందులో 86.6% సీసం ఉన్నది. సీసం యొక్క మిగతా ముడి ఖనిజాలు సేరుస్ సైట్(cerussite:PbCO<sub>3</sub>), ఏంగిల్ సైట్ (PbSO<sub>4</sub>)<ref name="HollemanAF">{{cite book|publisher = Walter de Gruyter|date = 1985|edition = 91–100|pages = 801–810|isbn = 3-11-007511-3|title = Lehrbuch der Anorganischen Chemie|first = Arnold F.|last = Holleman|author2 = Wiberg, Egon |author3=Wiberg, Nils |chapter = Blei| language = German}}</ref>, (Pb<sub>3</sub>O<sub>4</sub>). భూమి మట్టిలోపల 1.4×10<sup>1</sup>మి.గ్రాం/కిలో;సముద్రంలో 3×10-5మి.గ్రాం/లీటరుకు<ref>{{citeweb|url=http://education.jlab.org/itselemental/ele082.html|title=The Element Lead|publisher=education.jlab.org|date=|accessdate=2015-03-29}}</ref>.
 
==సీసము భౌతిక ధర్మాలు==
పంక్తి 48:
2Pb (s) + O<sub>2</sub> (g) —> 2PbO (s)
;సజల ఆమ్లాలతో చర్య:
*హైడ్రోక్లోరిక్‌ఆమ్లం: సీసము సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో చర్యలో పాల్గొనును.ఫలితంగా లెడ్ క్లోరైడ్ మరియు, హైడ్రోజన్ వాయువు ఏర్పడును.
lead + hydrochloric acid —> lead chloride + hydrogen
Pb (s) + 2HCl (aq) —> PbCl<sub>2</sub> (aq) + H2 (g)
*సల్ఫ్యూరిక్‌ ఆమ్లం:సజల సల్ఫ్యూరిక్ ఆమ్లంతో సీసము నెమ్మదిగా చర్య జరుపును.ఫలితంగా లెడ్ సల్ఫేట్ మరియు, హఈడ్రోజన్ వాయువు వెలువడును.
lead + sulphuric acid —> lead sulphate + hydrogen
 
Pb (s) + H<sub>2</sub>SO<sub>4</sub> (aq) —> PbSO<sub>4</sub> (aq) + H<sub>2</sub> (g)
*నత్రికామ్లంతో:సజల నత్రికామ్లంతో కూడా చర్య మందకోడిగా జరుగును.ఫలితంగా లెడ్ నైట్రేట్ మరియు, హైడ్రోజన్ వాయువు వెలువడును.
lead + nitric acid —> lead nitrate + hydrogen
 
పంక్తి 61:
 
==ఐసోటోపులు(Isotopes)==
సీసము 4 ఐసోటోపులను కలిగి, ప్రతి ఐసోటోపు 82 ప్రోటానులను కలిగి ఉండును. ఇది ఒక మ్యాజిక్ సంఖ్య.<sup>208</sup> Pb ఐసోటోపు 126 న్యుట్రానులను కలిగి ఉండును. ఇది కూడా ఒక మ్యాజిక్ నంబరు. మ్యాజిక్ నంబరు అనగా పరమాణు కేంద్రకంలోని ఆవరణలోనే పూర్తిగా అమరిఉండిన న్యూక్లియాన్ల (ప్రోటనులు లేదా న్యూట్రోనులు)సంఖ్య. 2, 8, 20, 28, 50, 82,మరియు, 126 (sequence A018226 in OEIS)లు మ్యాజిక్ సంఖ్యలు.<sup>126</sup>Pb ఐసోటోపు 126 న్యుట్రానులను కలిగి ఉండును. ఇదికూడా ఒక మ్యాజిక్ నంబరు.<sup>208</sup>Pb ఐసోటోపు ఇప్పటికి తెలిసినంతవరకు భారమైన స్థిర ఐసోటోపు.
 
'''స్వాభావికంగా లభించే సీసము ఐసోటోపులు '''<ref>{{citeweb|url=http://education.jlab.org/itselemental/iso082.html|title=Isotopes of the Element Lead|publisher=education.jlab.org|date=|accessdate=2015-03-29}}</ref>
పంక్తి 80:
 
==ఉపయోగాలు ==
సీసమును గృహనిర్మాణావసరాలలో వాడెదరు. సీసాన్ని, సీసం-ఆమ్ల విద్యుత్ ఘటకాలలో<ref>{{citeweb|url=http://www.infoplease.com/encyclopedia/science/lead-chemical-element-uses.htm|title=lead|publisher=infoplease.com|date=|accessdate=2015-03-29}}</ref>,తూటాలలో,తూకపు గుళ్ళలో వినియోగించెదరు.తక్కువ ఉష్ణోగ్రతలో కరిగే మిశ్రమధాతువులను తయారు చేయుటకు,మరియు, రెడియెసను/ధార్మికశక్తి నుండి రక్షణకల్పించు పరికరాలలో సీసమును వాడెదరు.
 
==సీసం వలన అనర్థాలు ==
సీసాన్ని అధిక ప్రమాణంతో లోపలి తీసుకున్న మనుష్యులకు, జంతువులకు ప్రమాదం. నాడీ వ్యవస్థను నాశనం కావించి, మెదడు పని తీరుపై ప్రభావం చూపించును. అధిక సీసము ఉన్నచో క్షీరదాలలో రక్తాన్ని అస్తవ్యస్థ పరచును. సీసము నాడి వ్యవస్థపై దుష్ప్రభావము కల్గించును. పురాతన రోమ్, [[గ్రీసు]], [[చైనా]] లలో సీసమును విషంగా ఉపయోగించిన రుజువులు ఉన్నాయి .
 
దీర్ఘకాలంగా జింకు ప్రభావంనకు లోనైన, గురైన వారి ఆరోగ్యంపై జింకు తీవ్రమైన దుష్ప్రభావం కల్గిస్తుంది.దీనివల రక్తవత్తిడి పెరగడం,సంతానోత్పత్తి శక్తి తగ్గిపోవటం, కంటిలో శుక్లాలు ఏర్పడటం, కండరాల మరియు, కీళ్ళనొప్పులు రావడం, నాడీవ్యవస్థలో బలహీనతలు, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి ఏర్పడును<ref name=sisam/>
==చిత్రమాలిక==
<gallery>
"https://te.wikipedia.org/wiki/సీసము_(మూలకము)" నుండి వెలికితీశారు