"మీనా" కూర్పుల మధ్య తేడాలు

90 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
→‎top: clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6)
(→‎మీనా నటించిన తెలుగు సినిమాలు: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం, లింకులు చేర్చబడ్డాయి)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి (→‎top: clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6))
| spouse = విద్యాసాగర్|
}}
'''మీనా''' ([[సెప్టెంబర్ 16]],[[1975]]), దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా [[తెలుగు]], [[తమిళం|తమిళ]] మరియు, [[మలయాళ భాష|మలయాళం]] సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న [[మద్రాసు]]లో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన [[తమిళనాడు]] ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.
 
మీనా [[తెలుగు]] మరియు, [[తమిళ]] చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసింది. బాలనటిగా [[రజినీకాంత్]] మరియు, [[కమలహాసన్]] తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో '''ముత్తు''', '''యజమాన్''', '''వీరా''' మరియు, '''అవ్వై షణ్ముగి''' మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు [[జపాన్]]లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె [[తెలుగు]], [[తమిళం|తమిళ]], [[కన్నడ]] మరియు, మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది. తెలుగులో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], మీనా జంటగా [[సుందర కాండ]],
[[చంటి]], [[సూర్య వంశం]], [[అబ్బాయిగారు]] వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి.ఇలా తెలుగు మరియు, తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక [[దశాబ్దం]] పాటు అగ్రతారగా నిలచింది.
 
== మీనా నటించిన తెలుగు సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2873744" నుండి వెలికితీశారు