"మరణం" కూర్పుల మధ్య తేడాలు

87 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
clean up, replaced: మరియు → , (6), typos fixed: ని → ని , ధృవ → ధ్రువ, → (2), , → , (6)
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (clean up, replaced: మరియు → , (6), typos fixed: ని → ని , ధృవ → ధ్రువ, → (2), , → , (6))
 
==నిర్వచనం==
నిర్ధిష్టంగా మరణాన్ని నిర్వచించడం చాలా క్లిష్టమైనదిగా మారింది. ఒకప్పుడు [[గుండె]] లేదా ఊపిరి ఆగిపోవడాన్ని మరణంగా భావించేవారు. కృత్రిమ శ్వాస ప్రక్రియలు మరియు, డిఫిబ్రిల్లేషన్ వంటి ప్రక్రియలు కొంతమందిని తిరిగి బ్రతికించగలుగుతున్నాయి. అందువలన ఆధునిక కాలంలో మరణాన్ని ధృవీకరించడానికిధ్రువీకరించడానికి నిర్ధిష్టమైన ప్రమాణాలు అవసరమైనవి.
 
ఈనాడు [[వైద్యులు]] మరియు, [[న్యాయవాదులు]] ఎక్కువగా మెదడు మరణం "(Brain Death)" లేదా జీవసంబంధమైన మరణం "(Biological Death)" ని ప్రాతిపదికగా భావిస్తున్నారు. ఒక వ్యక్తి యొక్క మెదడు సంబంధించిన ఇ.ఇ.జి. ద్వారా రికార్డు చేయబడిన ఎలక్ట్రికల్ ఏక్టివిటీ పూర్తిగా ఆగిపోయినప్పుడు ఆ వ్యక్తి మరణించినట్టుగా భావిస్తారు.
 
==కారణాలు==
అభివృద్ధి చెందుతున్న దేశాలలో మరణానికి ప్రధాన కారణాలు [[అంటు వ్యాధులు]]. అదే అభివృద్ధి చెందిన దేశాలలో [[గుండె]] మరియు, [[మెదడు]]కు సంబంధించిన రక్తనాళాల వ్యాధులు మరియు, [[క్యాన్సర్]], [[వార్ధక్యం]] మొదలైనవి ముఖ్యమైనవి. కారణమేదైనా చివరికి అన్నీ గుండె ఆగిపోవడానికి దారితీసి తద్వారా ఆక్సిజన్ సరఫరాను నిలిపివేస్తాయి. అందుమూలంగా మెదడు మరియు, ఇతర అవయవాలు దెబ్బతిని వ్యక్తి మరణిస్తాడు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజు సుమారు 150,000 మంది చనిపోతున్నారని అంచనా.
 
==చనిపోయేహక్కు==
==మరణాల రేటు==
[[Image:Death rate world map.PNG|thumb|Crude death rate by country]]
మరణాల సూచి (Death or Mortality rate) అనగా ఒక నిర్ధిష్టమైన [[జనాభా]]లో నిర్ణీతకాలంలో జరిగిన మరణాలు. ఇవి సామాన్యంగా 1000 మందికి ఒక సంవత్సర కాలంలో జరిగిన మరణాలుగా సూచిస్తారు. ఇది ఒక ప్రాంతంలో లేదా [[దేశం]]<nowiki/>లోని [[ఆరోగ్యం]] మరియు, మరణాలపై అధ్యయనానికి ముఖ్యమైన సూచిక.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2873768" నుండి వెలికితీశారు