సుభాష్ చంద్రబోస్: కూర్పుల మధ్య తేడాలు

2409:4070:2E1C:B7C7:63F:CD31:C8B3:E7A3 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 2832589 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
చి clean up, replaced: మరియు → , (8), typos fixed: , → , (3)
పంక్తి 42:
'<nowiki/>'''''నేతాజీ''' సుభాష్ చంద్రబోస్''' ([[జనవరి 23]], [[1897]] ) అతను గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు. ఒకవైపు గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసావాదం తోనే [[స్వరాజ్యం]] సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తుంటే బోస్ మాత్రం [[సాయుధ పోరాటం]] ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో పెట్టిన మహనీయుడు. ఇతని [[మరణం]] పై పలువురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
 
బోసు రెండు సార్లు [[భారత జాతీయ కాంగ్రెస్]]కు అధ్యక్షుడిగా ఎన్నికైనా [[మోహన్ దాస్ కరంచంద్ గాంధీ|గాంధీ]]తో సిద్ధాంత పరమైన అభిప్రాయ భేదాల వలన ఆ పదవికి రాజీనామా చేశాడు. గాంధీ యొక్క అహింసావాదం మాత్రమే స్వాతంత్ర్య సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని బోసు భావన. ఈ అభిప్రాయాలతోనే [[ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్]] అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. దాదాపు 11 సార్లు ఆంగ్లేయులచే కారాగారంలో నిర్బంధించ బడ్డాడు. [[1939]]లో [[రెండవ ప్రపంచ యుద్ధం]] మొదలైంది. ఆంగ్లేయులను దెబ్బ తీయటానికి దీన్ని ఒక సువర్ణవకాశంగా బోసు భావించాడు. యుద్ధం ప్రారంభం కాగానే అతను ఆంగ్లేయుల పై పోరాడేందుకు కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో [[రష్యా]], [[జర్మనీ]] మరియు, [[జపాను]] దేశాలలో పర్యటించాడు. జపాను సహాయంతో భారత యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు మరియు, ఔత్సాహికులతో భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేశాడు.
జపాను ప్రభుత్వం అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని సింగపూర్ లో ఏర్పరచాడు.
 
బోసు [[రాజకీయాలు|రాజకీయ]] అభిప్రాయాలు, [[జర్మనీ]] మరియు, [[జపాన్|జపాను]]<nowiki/>తో అతని మిత్రత్వం పై చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు వీటిని విమర్శిస్తే, మరి కొందరు వాస్తవిక దృష్టితో చేసిన ప్రయత్నాలుగా బోసును అభిమానిస్తారు. అతని [[జీవితం]] లాగే మరణం కూడా వివాదాస్పదమైంది. 1945 ఆగస్టు 18 లో [[తైవాన్]]లో జరిగిన విమాన ప్రమాదంలో బోసు మరిణించాడని ప్రకటించినప్పటికి, అతను [[ప్రమాదము|ప్రమాదం]] నుంచి బయట పడి అజ్ఞాతం లోకి వెళ్ళాడని పలువురు నమ్ముతారు.
 
== బాల్యం, విద్య ==
పంక్తి 63:
== స్వాతంత్ర్యానికి బోస్ ప్రణాళిక ==
 
బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరినాక దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీ, నెహ్రూ వంటి నాయకులు భావించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో తల మునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకొని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించాడు. బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు [[గారిబాల్డీ]] (''[[:en:Giuseppe Garibaldi|Giuseppe Garibaldi]]'') మరియు, మాజినీ ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశం [[ముస్తఫా కమాల్ పాషా అతాతుర్క్]] (''[[:en:Kemal Atatürk|Kemal Atatürk]]'') నాయకత్వంలోని [[టర్కీ]] దేశం లాగా కనీసం రెండు దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోస్ అభిప్రాయం. ఈ సమయంలో బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకొన్నాడు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులెవరూ బోస్‌తో సమావాశానికి అంగీకరించలేదు. తరువాత కాలంలో అట్లీ [[నాయకత్వం]]<nowiki/>లోని లేబర్ పార్టీ ప్రభుత్వం కాలంలోనే భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందన్నది గమనించవలసిన విషయం.
 
== '''నేతాజి స్పురద్రూపి''' ==
పంక్తి 70:
==దేశం వీడి అజ్ఞాతం లోకి==
 
బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా, కాంగ్రెస్‌ను సంప్రదించకుండా [[భారతదేశం]] తరఫున యుద్ధాన్ని ప్రకటించింది. కనుక బ్రిటిష్ వైస్‌రాయ్ [[లార్డ్ లిన్‌లిత్‌గో]] ఈ నిర్ణయం పట్ల బోసు పెద్దయెత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించాడు. వెంటనే బ్రిటిషు ప్రభుత్వం అతనిని జైలులో పెట్టింది. 7 రోజుల నిరాహార దీక్ష తరువాత విడుదల చేసింది. కాని అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇక అప్పట్లో తనను దేశం వదలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్ 1941 [[జనవరి]] 19న, ఒక [[పఠాన్]] లాగా వేషం వేసుకొని తన మేనల్లుడు శిశిర్ కుమార్ బోస్ తోడుగా ఇంటినుండి తప్పించుకొన్నాడు. ముందుగా [[పెషావర్]] చేరుకొన్నాడు. అక్కడ అతనికి అక్బర్ షా, మొహమ్మద్ షా, భగత్ రామ్ తల్వార్‌లతో పరిచయమైంది. 1941 జనవరి 26న, గడ్డం పెంచుకొని, ఒక మూగ, చెవిటి వాడిలాగా నటిస్తూ, ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతం ద్వారా, మియాఁ అక్బర్ షా, అగాఖాన్‌ల సహకారంతో [[ఆఫ్ఘనిస్తాన్]] లోంచి [[కాబూల్]] ద్వారా ప్రయాణించి [[సోవియట్ యూనియన్]] సరిహద్దు చేరుకున్నాడు. [[రష్యా]]<nowiki/>కు [[యునైటెడ్ కింగ్‌డమ్|బ్రిటన్‌]]<nowiki/>తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకొన్న బోస్‌కు నిరాశ ఎదురైంది. రష్యాలో ప్రవేశించగానే [[:en:NKVD|NKVD]]అతనిని [[మాస్కో]]కు పంపింది. వారు అతనిని జర్మనీ రాయబారి షూలెన్‌బర్గ్ కి అప్పగించారు. అతను బోస్‌ను [[బెర్లిన్]] పంపాడు. అక్కడ బోస్‌కు రిబ్బెన్‌ట్రాప్ నుండి, మరియు, విల్‌హెల్మ్‌స్ట్రాస్ లోని విదేశీ వ్యవహారాల శాఖాధికారులనుండి కొంత సఖ్యత లభించింది.<ref>Kurowski, The Brandenburgers - Global Mission, p. 136</ref>
 
తమ శత్రువుల కూటమి అయిన [[అగ్ర రాజ్యాలు|అగ్ర రాజ్యాల]] సహకారంతో బోస్ తప్పించుకొన్నాడని తెలియగానే అతనిని, జర్మనీ చేరకముందే, హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందిన [[:en:Special Operations Executive|Special Operations Executive]] (SOE) ఈ పనిని చేపట్టింది.<ref>Bhaumik S, [http://news.bbc.co.uk/2/hi/south_asia/4152320.stm ''British "attempted to kill Bose"''] BBC news. 15 August 2005. URL accessed on 6 April 2006</ref>
పంక్తి 81:
 
== భారత జాతీయ సైన్యం
భారత జాతీయ సైన్యాన్ని [[మోహన్ సింగ్ దేవ్]] [[సెప్టెంబర్]] [[1942]] తేదీన [[సింగపూర్]]లో స్థాపించాడు. ఇది రాష్ బిహారీ బోస్ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తరహాలోనిది. అయితే [[జపాన్]] హైకమాండ్ కు చెందిన హికారీ కికాన్ కు మోహన్ సింగ్ కు భేదాలు రావడం వల్లనూ మరియు, మోహన్ సింగ్ దీన్ని జపానీయులు కేవలం పావుగా వాడుకుంటున్నారని భావించడం వల్లనూ చేశారు. మోహన్ సింగ్ ను అదుపు లోకి తీసుకున్నారు. బలగాలను [[యుద్ధం|యుద్ధ]] ఖైదీలుగా జైలుకు పంపించారు. [[1943]]లో సుభాష్ చంద్ర బోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరులూదినట్లైంది. అదే సంవత్సరంలో జూలైలో సింగపూర్ లో జరిగిన మీటింగ్ లో రాష్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్ కు సంస్థ పగ్గాలు అప్పగించాడు. బోస్ పిలుపుతో చాలా మంది దేశ భక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు.
 
మిలిటరీ నుంచి వ్యతిరేకత ఎదురైనా బోస్ అజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని మానలేదు. [[జులై 4]], [[1944]]లో [[బర్మా]]లో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజ పూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధి గాంచింది.
పంక్తి 89:
ఈ ర్యాలీలో భారత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు. హిందీలో సాగిన ఈ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజ భరితంగా సాగింది.
 
ఈ సైన్యంలోని దళాలు [[ఆజాద్ హింద్]] ప్రభుత్వాధీనంలో ఉండేవి. ఈ ప్రభుత్వం తానే స్వంతంగా [[ద్రవ్యం|కరెన్సీ]], [[తపాలా బిళ్ళ]]<nowiki/>లు, న్యాయ మరియు, పౌర నియమాలను రూపొందించింది. దీన్ని అగ్ర రాజ్యాలైన [[జర్మనీ]], [[జపాన్]], [[ఇటలీ]], [[క్రొయేషియా]], [[థాయ్‌లాండ్]], [[బర్మా]]లాంటి దేశాలు కూడా ఆమోదించాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా రష్యా, సంయుక్త రాష్ట్రాలు కూడా దీన్ని ఆమోదించినట్లు తెలుస్తుంది.
 
== అదృశ్యం మరియు, అనుమానాస్పద మరణం ==
 
[[దస్త్రం:Subhas Chandra Bose (tokyo).JPG|thumb|250px|right|Renkoji temple (Japan)]]
"https://te.wikipedia.org/wiki/సుభాష్_చంద్రబోస్" నుండి వెలికితీశారు