దక్షిణ మహాసముద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: , మరియు → , (2)
చి clean up, replaced: మరియు → , (10), typos fixed: , → , (8)
పంక్తి 1:
[[దస్త్రం:Southern Ocean.png|thumb|330px|right|దక్షిణ మహా సముద్రం]]
'''దక్షిణ మహాసముద్రం''' (ఆంగ్లం : '''Southern Ocean'''), దీనికి ఇతర పేర్లు "మహా దక్షిణ సముద్రం", "[[అంటార్కిటిక్ మహాసముద్రం]] మరియు, "దక్షిణ ధృవ మహాసముద్రం". దక్షిణార్ధ గోళానికి 60° అక్షాంశ దిగువన గల సముద్రప్రాంతము. [[పసిఫిక్ మహాసముద్రం]], [[అట్లాంటిక్ మహాసముద్రం]] మరియు, [[హిందూ మహాసముద్రం|హిందూ మహాసముద్రానికి]] దక్షిణాన, [[అంటార్కిటిక్ ఖండం|అంటార్కిటిక్ ఖండానికి]] చుట్టూ వున్న జలరాశి.<ref>Pyne, Stephen J.; ''The Ice: A Journey to Antarctica''. University of Washington Press, 1986. NOTE: Despite the title, Pyne has not published a travel journal here: instead he presents a well-researched study of Antarctica's exploration, earth-sciences, icescape, esthetics, literature, and geopolitics.
</ref>
 
పంక్తి 9:
 
{| border=1 cellspacing=0 cellpadding=3
|+ ఆర్కిటిక్ మరియు, అంటార్కిటిక్ మహాసముద్రాల మధ్య భేదాలు
! ఆర్క్‌టిక్ మహాసముద్రం !! దక్షిణ మహాసముద్రం
|-
| యురేషియా మరియు, ఉత్తర అమెరికాలచే చుట్టబడివున్నది || అంటార్కిటిక్ ఖండం చుట్టూ ఆవరించియున్నది
|-
| వెచ్చని మహాసముద్రం, మంచుభూములను వెచ్చబరుస్తుంది || మంచు భూభాగం, అతిశీతల సముద్రాలను శీతలీకరిస్తుంది
పంక్తి 22:
 
== వాతావరణం ==
సముద్ర-ఉష్ణోగ్రత −2 నుండి 10&nbsp; [[:en:Celsius|°C (సెంటీగ్రేడ్)]] (28 నుండి 50 [[:en:Fahrenheit|°F (ఫారెన్‌హీట్)]]) ల మధ్య మారుతూ వుంటుంది. వాయు తుఫానులు తూర్పువైపునకు ఖండం చుట్టూ ప్రయాణించి తీవ్రరూపందాలుస్తాయి. దీనికి కారణం మంచు మరియు, విశాల సముద్ర ఉష్ణోగ్రతల మధ్య కలిగే వ్యత్యాసాలు.
 
== ప్రకృతి వనరులు ==
{{col-begin}}
{{col-2}}
* [[:en:continental margin|ఖండముల మార్జిన్]] లలో పెద్దమోతాదులలో [[పెట్రోలియం|ఆయిల్]] మరియు, [[సహజ వాయువు]] నిల్వలు సంభవం.
* [[:en:Manganese nodules|మాంగనీసు నాడ్యూల్‌లు]]
* [[:en:placer deposit|ప్లేసర్‌ల నిల్వలు]]
* ఇసుక మరియు, రాళ్ళు
* మంచినీరు ([[:en:iceberg|ఐస్ బెర్గ్‌ల]] రూపంలో)
{{col-2}}
పంక్తి 45:
* నావికులు 40 నుండి 70 డిగ్రీల అక్షాంశాలను క్రింది విధంగా గుర్తిస్తారు;
** "[[:en:Roaring Forties|గర్జించే నలభైలు (Roaring Forties)]],"
** "[[:en:Furious Fifties|భయానక ఏభైలు (furious fifties)]]" మరియు,
** "[[:en:Shrieking Sixties|కీచుమనిపించే అరవైలు (shrieking sixties)]]"
 
== ఓడరేవులు మరియు, హార్బర్‌లు ==
[[దస్త్రం:USNS Southern Cross at the ice pier in 1983.jpg|thumb|left|300px|[[:en:ice pier|ఐస్ పీర్]] (మంచు పలకలు) లలో తీవ్రమయిన పగుళ్ళు. [[:en:McMurdo Station|మాక్‌ముర్డో స్టేషను]] వద్ద నిలచియున్న నౌకను చూడవచ్చు.]]
 
పంక్తి 66:
* [[:en:Ernest Shackleton|ఎర్నెస్ట్ షాకల్టన్]] (ఎక్స్‌ప్లోరర్)
* [[:en:Extreme points of the Antarctic|అంటార్కిటిక్ ఖండపు దూరపు అంచులు]]
* [[:en:Australia and the Southern Ocean|ఆస్ట్రేలియా మరియు, దక్షిణ మహాసముద్రం]]
* [[:en:Roaring forties|గర్జించే నలభైలు (Roaring forties)]]
* [[:en:Subantarctic|ఉప-అంటార్కిటిక్]]
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_మహాసముద్రం" నుండి వెలికితీశారు