నిజాం కళాశాల: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: బడినది. → బడింది., ఉన్నది. → ఉంది., విద్యార్ధి → విద్యార్థి (2), , → , (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
}}
 
'''నిజాం కళాశాల''' [[హైదరాబాదు]] నగరంలో ప్రముఖ ఉన్నత విద్యా సంస్థ, మరియు, [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయము. నిజాం కళాశాల [[1887]]లో ఆరవ అసఫ్‌జాహీ నిజాం [[మహబూబ్ అలీ ఖాన్]] పాలనలో స్థాపించబడినదిస్థాపించబడింది. ఇది హైదరాబాదులోని [[బషీర్‌బాగ్ ]] ప్రాంతములో ఉన్నదిఉంది.
 
నిజాం కళాశాల ప్రస్తుతం 120 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నది. సంవత్సరం పొడుగునా జరిగే ఈ సంబరాలకు 2008 ఫిబ్రవరి 20న కళాశాల పూర్వవిద్యార్ధిపూర్వవిద్యార్థి అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ [[కేతిరెడ్డి సురేష్‌రెడ్డి]] జండా ఊపి ఉద్ఘాటన చేశారు. మూడు రోజుల పాటు జరిగిన ఆరంభోత్సవాలలో అనేకమంది ప్రముఖ పూర్వవిద్యార్ధులుపూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.
 
==చరిత్ర==
ప్రస్తుతమున్న ప్రధాన కళాశాల భవనము [[హైదరాబాదు]] నగర ప్రముఖులలో ఒకడైన ఫక్రుల్ ముల్క్ II యొక్క మహలు. హైదరాబాదు పాఠశాల (నోబుల్ పాఠశాల) మరియు, మద్రసా-ఏ-ఆలియాలను కలిపి నిజాం కళాశాలను స్థాపించారు. కళాశాల స్థాపకుడు మరియు, విద్యావేత్త అయిన నవాబ్ ఇమాదుల్ ముల్క్ [[సయ్యద్ హుస్సేన్ బిల్‌గ్రామీ]], [[సరోజినీ నాయుడు]] తండ్రి అయిన డా. అఘోరనాథ్ ఛటోపాధ్యాయను ఏరికోరి కళాశాల తొలి ప్రిన్సిపాలుగా నియమించాడు.
 
==ప్రముఖ పూర్వవిద్యార్ధులు==
పంక్తి 54:
*[[సీతారాం యేచూరి]] - పార్లమెంటు సభ్యుడు, సి.పి.ఎం. నాయకుడు
*[[శ్యాం బెనగళ్]] - భారతీయ సినిమా దర్శకుడు
*[[ఖండవల్లి లక్ష్మీరంజనం]] - సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు, పరిశోధకులు
*[[సూరి భగవంతం]] - సుప్రసిద్ధ శాస్త్రవేత్త
*[[టీవీ నారాయణ]] - సామాజిక, విద్యారంగ ప్రముఖుడు.
పంక్తి 62:
*[https://web.archive.org/web/20120418000817/http://www.nizamcollege.ac.in/ నిజాం కళాశాల అధికారిక వెబ్‌సైటు]
{{హైదరాబాదుకు చెందిన విషయాలు}}
 
[[వర్గం:తెలంగాణ కళాశాలలు]]
[[వర్గం:హైదరాబాదు విద్యాసంస్థలు]]
[[వర్గం:1887 స్థాపితాలు]]
"https://te.wikipedia.org/wiki/నిజాం_కళాశాల" నుండి వెలికితీశారు