భారతీయ సినిమా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6)
పంక్తి 5:
సంఖ్యా పరంగా '''భారతీయ చలన చిత్ర రంగం ''' [[ప్రపంచం]]లో అత్యధిక చిత్రాలు నిర్మించే పరిశ్రమ. దాదాపు అన్ని ప్రధాన భాషలలోను [[సినిమా]]లను నిర్మిస్తున్నారు. [[హిందీ]], [[తెలుగు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాళం]], [[బెంగాలీ]], [[మరాఠి]] భాషలలో సినిమా
నిర్మాణం మిగిలిన భాషలకంటే గణనీయంగా ఉంది. ఈ మధ్య కాలంలో యేటా దాదాపుగా 1000 కి పైగా చిత్రాలు విడుదలవుతున్నట్టు అంచనా . ఈ చిత్రాలు కేవలం
భారతదేశం లోనే కాక [[దక్షిణాసియా]], [[రష్యా]], అరబ్బు మరియు, ఆగ్నేయాసియా దేశాలలో కూడా బాగా ప్రాచుర్యం పొందాయి.
కైరోలో జరిగిన ఆఫ్రో- ఆసియన్ చలన చిత్ర వేడుకల్లో భారతదేశం నుంచి [[శివాజీ గణేశన్]] మరియు, యెస్.వి.రంగా రావు లకు ఉత్తమ నటుడిగా పురస్కారలు లభించాయి. భారత చలన చిత్ర రంగాన్ని ముఖ్యంగా రెండు భాగాల కింద విభజించవచ్చు. ఉత్తర భారత చలన చిత్ర రంగం మరియు,
దక్షిణ భారత చలన చిత్ర రంగం . ఉత్తర భారత చలన చిత్ర రంగంలో చాలా భాషలకు సంబంధించిన చిత్రాలున్నా [[హిందీ]] చిత్ర రంగం [[బాలీవుడ్]] దే పైచేయిగా వుంటుంది. మరో పక్కన దక్షిణ భారత చలన చిత్ర రంగంలో [[తెలుగు]], [[తమిళం]], [[మళయాళం ]], [[కన్నడ]] భాషల
చిత్ర పరిశ్రమలు పొటా పోటీగా మరియు, కలసి మెలసి వుంటాయి.
 
1904లో మొట్టమొదటిసారి భారతదేశంలో "సినిమా చూపడం" జరిగింది. విదేశాలనుండి తెచ్చిన 'The Life of Christ' (క్రీస్తు జీవితం) అనే చిత్రాన్ని ఒక చేతితో త్రిప్పే ప్రొజెక్టర్‌పై చూపించారు. సరైన వేగంతో (ఎక్కువా, తక్కువా కాకుండా) రీలును త్రిప్పడం అనేది ప్రొజెక్టరు ఆపురేటరు నైపుణ్యంపై ఆధారపడింది.
పంక్తి 16:
 
ఇదే సమయంలో మద్రాసులో [[రఘుపతి వెంకయ్య]] కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నాడు.ఆయన ఆసియా లోని చాలా ప్రాంతాలు తిరిగి చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడ్డారు.
ఆయన చాలా మూకీ చలన చిత్రాలు మరియు, టాకీ చిత్రాలు నిర్మించేవారు. అప్పట్లో మద్రాసులో ప్రప్రథమ సినిమా హాలను నిర్మించిన వ్యక్తి ఆయన.ఈ విధంగా నంది పురస్కారాలలో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని చేర్చడం జరిగింది.
 
ఇరవయ్యొవ శతాబ్ది మొదటిలో చలన చిత్రాలు మామూలు మరియు, మధ్యతరగతి జనాలకు బాగా చేరువయ్యాయి. అందులోనూ చలన చిత్ర ప్రవేశ ధరలు బాగా తక్కువగా వుండడంతో ప్రజలు చలన చిత్రాలను వీక్షించి,
ఈ పరిశ్రమను ఆదరించారు. ఇదే సమయంలో భారతీయ యువకులు కొందరు చలన చిత్ర దర్శకులై భారతీయ సంప్రదాయాల్ని చలన చిత్రాల్లోకి తేవడం మొదలుపెట్టారు.
 
"https://te.wikipedia.org/wiki/భారతీయ_సినిమా" నుండి వెలికితీశారు