మేరీ క్యూరీ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎జీవితం: clean up, replaced: మరియు → , (6), typos fixed: , → , (6)
పంక్తి 29:
[[దస్త్రం:Mc-birthplace.jpg|thumb|right| వార్సా లోని మారియా స్క్లొడొస్క జన్మించిన ప్రదేశం]]
 
మారియా స్క్లొడొస్క [[పోలండ్]] రాజధాని నగరమైన [[వార్సా]]లో నివసిస్తున్న బ్రోనిస్లావా మరియు, వ్లాడిస్లా స్క్లొడొస్కి అనబడే [[:en:Poles|పోలిష్‌]] దంపతులకు జన్మించింది. వీరు ఇద్దరు ఉపాధ్యాయ వృత్తి చేసేవారు. మారియా వారికి కలిగిన ఐదుగురి సంతానంలో చిన్న అమ్మాయి. మారియా చిన్న వయసులోనే సోదరి హెలెనా మరియు, తల్లి చనిపోయారు.<ref>{{Cite book
| last = Reid
| first = Robert William
పంక్తి 43:
 
[[దస్త్రం:POL COA Dołęga.svg|thumb|right|[[Dołęga Coat of Arms|Dołęga coat-of-arms]], hereditary in Skłంdowska's family.]]
[[అమ్మాయి]] అవడం వల్లనూ, ఇంకా [[రష్యా]] మరియు, పోలండ్‌ల మధ్య ఉన్న గొడవల వల్ల అప్పట్లో ఆమెకు [[విశ్వవిద్యాలయం]]లో ప్రవేశం దొరకలేదు. బోధనలు చేస్తూ సంపాదించిన డబ్బులతో ఆమె వార్సాలోని [[:en:floating university|ఫ్లోటింగ్ యూనివర్సిటిలో]] చదువుకొనసాగిస్తూ పారిస్‌లో వైద్యాన్ని అభ్యసిస్తున్న సోదరికి అండగా నిలిచింది. 1891 లో కూడబెట్టుకున్న ధనంతో ఆవిడ [[పారిస్]] చేరుకున్నది.
 
పారిస్‌లో ఈమె ఉన్నత విద్యను అభ్యసించి తన పరిశోధనలను ప్రారంభించింది. [[:en:University of Paris|సార్బోన్‌లో]] [[గణితం]], [[భౌతిక శాస్త్రము]] మరియు, [[రసాయన శాస్త్రము|రసాయన శాస్త్రాలను]] అభ్యసించింది (అక్కడే తరువాత 1909లో సార్బోన్‌లో ప్రొఫెసర్ అయిన మొట్టమొదటి స్త్రీగా చరిత్రలో నిలిచిపోయింది). 1893 ప్రారంభంలో అండర్ గ్రాడ్యుయెషన్ ప్రథమస్థానంలో పూర్తి చేసింది. ఒక సంవత్సరం తరువాత అదే యూనివర్సిటీలో, గణితంలో ఆవిడ తన పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసింది. 1903లో హెన్రి బెకెరెల్ పర్యవేక్షణలో ''[[:en:ESPCI|ESPCI]]'' (''[[École Supérieure de Physique et de Chimie Industrielles de la Ville de Paris]]'') నుండి [[:en:DSc|DSc]] పొందడంతో [[ఫ్రాన్స్|ఫ్రాన్సులో]] [[డాక్టరేటు]] పూర్తి చేసిన మొట్టమొదటి స్త్రీగా మళ్ళీ చరిత్ర సృష్టించారు.
సార్బోన్‌లో తోటి ఇన్‌స్ట్రక్టర్ అయిన పియరి క్యూరీని పెళ్ళాడారు. మారియా తన పరిశోధనలను వివిధ రకాలైన స్టీల్‌ల అయస్కాంతత్వంతో ప్రారంభించారు. ఈ పరిశోధనల వల్లనే మారియా మరియు, పియరి దగ్గరయ్యారు.
 
[[దస్త్రం:Pierre and Marie Curie.jpg|thumb|right|పారిస్‌లోని తమ పరిశోధనాలయంలో పియరి మరియు, మేరీ క్యూరీ]]
వారిరువురూ తరువాత వారి పరిశోధనలని రేడియోధార్మికతపై ఆరంభించారు. ముఖ్యంగా వారి పరిశోధనలు పిచ్‌బ్లెండ్ అనబడే ఖనిజంపై సాగాయి. ఈ ఖనిజంనుండి వారు యురేనియాన్ని వేరుచేసారు. 1898 కల్లా వారు పిచ్‌బ్లెండ్‌లో [[యురేనియం]] కన్నా ఎక్కువ రేడియోధార్మికతను కలిగియున్న పదార్థం ఉందని నిర్దారించారు. 1898 డిసెంబరు 26న వీరు ఈ పరిశోధనను బయలు పరిచారు.
పారిస్‌లోనూ, వార్సాలోనూ [[:en:Curie Institute|క్యూరీ ఇన్స్టిట్యూట్‌లను]] ప్రారంభించింది.
"https://te.wikipedia.org/wiki/మేరీ_క్యూరీ" నుండి వెలికితీశారు