బుదౌన్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (6)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 28:
 
== చరిత్ర ==
[[1911]] ఎంసైక్లోపీడియా బ్రిటానికా బుదౌన్ గురించి వ్రాసింది. ఈ ప్రాంతం బ్రిటిష్ ఇండియాలో " యునైటెడ్ ప్రోవింస్ ఆఫ్ ఆగ్రా మరియు, ఔధ్ " లోని రోహిల్‌ఖండ్ భూభాగంలో ఉంది. ఈ పట్టణం సాత్ నది ఏడమ తీరంలో ఉంది. [[1901]]లో జనసంఖ్య 39,031. ఇక్కడ బృహత్తరమైన కోటశిథిలాలు మరియు, [[1223]]లో నిర్మించబడిన అందమైన మసీదు ఉన్నాయి. శిలాశాసనాల ఆధారంగా 905లో బౌధ్ స్థాపించబడింది. 12 వ శతాబ్దం వరకూ సాగిన బౌధ్ పాలనలో 12 మంది రాధోడ్ రాజులు ఈ ప్రాంతాన్ని పాలించారని భావిస్తున్నారు. [[1196]]లో మొదటిసారిగా ఈప్రాతం మీద కుతుబుద్దీన్ ఇతుత్మిష్ దాడిచేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. తరువాత ఈ ప్రాంతం ఢిల్లి సామ్రాజ్య ఉత్తర భూభాగంలో ప్రముఖ స్థానం వహించింది.13వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన రాజప్రతినిధులు షాంసుద్ధీన్ ఇతుతుమిష్ ఆయన కుమారుడు రుకుద్దీన్ ఫిరుజ్ సిహాసనం అధిష్టించారు. [[1571]]లో ఈ పట్టణం అగ్నిప్రదానికి లోనైంది. ఒక శతాబ్దం తరువాత షాజహాన్ చక్రవర్తి అధికారాన్ని షహస్పూర్ - బిలరికి బదిలీ చేసాడు.
 
ప్రొఫెసర్. గోతి జాన్ ఈ నగరానికి " బేదమూథ్ " (बेदामूथ) అని పేరున్నట్లు పేర్కొన్నాడు. లక్నో మ్యూజియంలో ఉన్న పురాతన శిలాశాసనంద్వారా ఈ ప్రాంతం పాంచాల రాజ్యంలో భాగంగా ఉందని తెలుస్తుంది. నగరానికి సమీపంలో ఉన్న శిలాశాసనం అనుసరించి ఈ ప్రాంతం పేరు బద్గౌన్లక్ అని ఉంది. ముస్లిం పరిశోధకుడు (इतिहासकार), రోజ్ ఖాన్ లోడి ఇక్కడ అశోకుడు బుధ్‌మౌ (बुद्धमउ) పేరుతో బుద్ధ విహారం నిర్మించాడని భావిస్తున్నారు. బదాయూన్ నగరం పవిత్ర గంగా తీరంలో ఉంది..<ref>{{Cite web |url=http://badaun.nic.in/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2014-12-16 |archive-url=https://web.archive.org/web/20110721163216/http://badaun.nic.in/ |archive-date=2011-07-21 |url-status=dead }}</ref>
పంక్తి 36:
 
==విభాగాలు==
* జిల్లాలో 6 ఉపవిభాగాలు ఉన్నాయి : సహస్వన్, దతగంజ్,బిల్సి, బిసౌలి, బుదౌన్ మరియు,
* జిల్లాలో 7 శాసనసభ జియోజక వర్గాలు ఉన్నాయి :- బిసౌలి, సహస్వన్, బిల్సి, బుదౌన్, షెఖుపుర్ మరియు, దతగంజ్.
* అయొన్ల పార్లమెంటు నియోజకవర్గంలో : షెఖుపుర్ మరియు, దతగంజ్ ఉన్నాయి.
* బదాయూన్ పార్లమెంటు నియోజకవర్గంలో : మిగిలిన శాసనసభ జియోజక వర్గాలు ఉన్నాయి.
 
పంక్తి 84:
| తక్కువ
|}
జిల్లాలో ముస్లిములు మరియు, యాదవులు అధికంగా ఉన్నారు. బదయూన్ నగర జనసంఖ్య (3.61 లక్షలు), ఉజ్జయిని (2.01లక్షలు),సహస్వన్ (2.24 లక్షలు) మరియు, కక్రాల (1.24 లక్షలు).
బదయూన్ 27% నగరప్రాంత, 28% నగర శివారు ప్రాంతం మిగిలిన 45% గ్రామీణప్రాంతాలకు చెందినవారు.
 
"https://te.wikipedia.org/wiki/బుదౌన్_జిల్లా" నుండి వెలికితీశారు