శ్రావస్తి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: , → , (7)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 22:
{{బౌద్ధ పర్యాటక ప్రాంతాలు}}
[[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర 71 జిల్లాలలో '''శరవస్తి''' జిల్లా (హిందీ:) ఒకటి. భింగ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. శరవస్తి జిల్లా దేవిపతన్ డివిషన్‌లో భాగంగా ఉంది.
<ref>{{cite web|url=http://pib.nic.in/release/release.asp?relid=28770 |title=Press Information Bureau English Releases |publisher=Pib.nic.in |date= |accessdate=2012-07-23}}</ref> [[2001]] సంఘిక మరియు, ఆర్థిక సూచికలు మరియు, అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్లా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.
 
==చరిత్ర==
శరవస్తి [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్ర ఈశాన్య భూభాగంలో ఉంది. ఇది రాప్తి నదీ తీరంలో ఉంది. శరవస్తి పట్టణంతో గౌతమబుద్ధునికి దగ్గర సంబంధం ఉంది. గౌతమ బుద్ధుడు ఇక్కడ 24 చాతుర్మాస వ్రతాలు అవలంబించాడని విశ్వసిస్తున్నారు.<ref>http://www.hindustantimes.com/Travel/TravelStories/The-Ananda-Bodhi-at-Shravasti/Article1-905851.aspx</ref>
శరవస్తి జిల్లాలోని సాహేత్- మాహేత్ గ్రామంలో పురాతనమైన స్తూపాలు, అద్భుతమౌన విహారాలు మరియు, పలు ఆలయాలు ఉన్నాయి. పురాణ పరిశోధనలు అనుసరించి వేదభారత కాలంలో రాజా శరవస్త ఈ నగరాన్ని స్థాపించాడని వివరిస్తున్నాయి. క్రీ.పూ 6వ శతాబ్దం నుండి క్రీ.శ 6వ శతాబ్దం వరకు శరవస్తి కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. ప్రముఖ వాణిజ్య కేంద్రం మతపరమైన ప్రాధాన్యత కలిగి ఉంది. శరవస్తి శోభనాథ్ (దెరసర్) తీర్ధంకర్ సాంభవనాథ్ (జైనిజం) జన్మస్థానమని భావిస్తున్నారు. అందువలన ఇది జైనులకు పుణ్యస్థలంగా ఉంది.
నాగార్జున వ్రాతలను అనుసరించి క్రీ.పూ 5వ శతాబ్దంలో నగరం జనసంఖ్య 9,00,000.
 
బ్రుహత్కల్పలో శరవస్తి గురించిన ప్రస్తావనలో ఇది మహిద్ అనిపిలువబడేదని ఉంది. తరువా ఇది సాహేత్ - మహేత్ అని పిలువబడుందని
సూచించబడింది. నగరం చుట్టూ పలు మందిరాలు మరియు, పలు దేవకులికాల ఆలయాలతో పెద్ద కోట నిర్మించబడిందని భావిస్తున్నారు.
 
ప్రస్తుతం నగరంలో కోటనిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు మరియు, కోట శిథిలాలు కనిపిస్తున్నాయి. పురావస్తు శాఖ త్రవ్వకాలలో శరవస్తి సమీపంలో ఉన్న సాహేత్- మాహెత్ వద్ద జరుపుతున్న త్రవ్వకాలలో పలు పురాతన విగ్రహాలు శిలాశాసనాలు లభిస్తున్నాయి. అవన్ని ఇప్పుడు మ్యూజియం ఆఫ్ మథురా మరియు, లక్నోలో బధ్రపరచబడి ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ పురావస్తు శాఖ త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి.
 
==భౌగోళికం==
[http://www.shrawasti.com/ శరవస్తి ]—చారిత్రాత్మక అవధ్ భూభాగంలో ఒక భాగం.
=== సరిహద్దులు ===
జిల్లా దక్షిణ సరిహద్దులో [[గోండియా]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[బహ్రైచ్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[బలరాంపూర్]] జిల్లా మరియు, ఈశాన్య సరిహద్దులో [[నేపాల్]] దేశంలోని డన్ంగ్ డెయుఖురి జిల్లా, వాయవ్య సరిహద్దులో [[నేపాల్]] దేశంలోని [[బంకె]] జిల్లా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని [[లక్నో]]కు శరవస్తి రాజధాని భింగ 170 కి.మీ దూరంలో ఉంది.
 
==ఆర్ధికం==
"https://te.wikipedia.org/wiki/శ్రావస్తి_జిల్లా" నుండి వెలికితీశారు