బహ్‌రైచ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (5)
పంక్తి 24:
 
==చరిత్ర==
బహ్‌రైచ్ జిల్లా ప్రాంతం అవధ్‌లో భాగంగా ఉంది. జిల్లా నాంపరా సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అరణ్యప్రాంతంతో కూడిన 100 గ్రామాల కంటే అధికంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కొంతమంది వంసనుగత రాజుల పాలనలో ఉండేది. దివంగత రాజా సదత్ ఈ ప్రాంతంలో ప్రధానశాలలు మరియు, విద్యాభివృద్ధికి కృషిచేసాడు.
 
==భౌగోళికం==
బహ్‌రైచ్ జిల్లా వాయవ్య సరిహద్దులో [[నేపాల్]] దేశంలోని బర్దియా జిల్లా, ఈశాన్య సరిహద్దులో [[నేపాల్]] దేశంలోని బంకే జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[లఖింపూర్]] జిల్లా మరియు, [[సీతాపూర్]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[సితాపూర్]] జిల్లా, నైరుతీ సరిహద్దులో [[హర్దోయి]] జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో [[గొండా]] జిల్లా మరియు, తూర్పు సరిహద్దులో [[శరవస్తి]] జిల్లా ఉన్నాయి.
 
==ఆర్ధికం==
పంక్తి 70:
 
=== ప్రజలు ===
జిల్లాలో మొత్తం ప్రజలలో మైనారిటీ ప్రజలు 36% ఉన్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఎ వర్గానికి చెందిన జిల్లాలలో బహ్‌రైచ్ జిలా ఒకటి.బహ్‌రైచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. [[2001]] సంఘిక మరియు, ఆర్థిక సూచికలు మరియు, అత్యవసర వసతుల సూచికలు ఈ జిల్నులా అల్పసంఖ్యాక ప్రజలు అధికంగా కేంద్రీకృతమైన జిల్లాగా గుర్తించింది.<ref>[http://minorityaffairs.gov.in/sites/upload_files/moma/files/pdfs/34thEC.pdf MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010] {{Webarchive|url=https://web.archive.org/web/20110930090010/http://minorityaffairs.gov.in/sites/upload_files/moma/files/pdfs/34thEC.pdf |date=2011-09-30 }}. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS</ref>
 
==విద్య==
"https://te.wikipedia.org/wiki/బహ్‌రైచ్_జిల్లా" నుండి వెలికితీశారు