కృతవర్మ: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
'''[[కృతవర్మ]]''' ప్రముఖ యాదయ యోధుడు, సైన్యాధ్యక్షుడు. ఈయన [[కృష్ణుడు|కృష్ణుని]] సమకాలికుడు. [[మహాభారతం]], [[విష్ణుపురాణము]], [[భాగవతం]] మరియు, [[హరివంశము]] వంటి ప్రాచీన [[సంస్కృతము|సంస్కృత]] గ్రంథాలలో కృతవర్త ప్రసక్తి కనిపిస్తుంది.
 
కృతవర్మ [[యాదవులు|యాదవకులం]]లోని అంధక తెగలో జన్మించాడు. కొన్ని మూలాలు ఈయన కృష్ణుని ముత్తాతైన హృతికుని సోదరునిగా ప్రస్తావించాయి. కానీ ఇది అసంబంద్ధంగా అనిపిస్తుంది. విష్ణుపురాణములో కృతవర్మ కృష్ణుని భక్తునిగా వర్ణించబడినా, ఈయనకు కృష్ణునితో మంచి సంబంధాలు ఉన్నట్టు కనిపించదు. [[శమంతకమణి]] వ్యవహారములో కృష్ణుని మామ అయిన [[సత్రాజిత్తు]]ను హతమార్చడానికి కుట్రపన్నిన వారిలో కృతవర్మ కూడా ఒకడు.
 
[[కురుక్షేత్ర యుద్ధం|కురుక్షేత్ర యుద్ధ]] సమయంలో, కృతవర్మ [[కౌరవులు|కౌరవుల]] పక్షాన చేరి [[పాండవులు|పాండవుల]]కు వ్యతిరేకంగా యాదవ సైన్యాన్ని (దీన్నే నారాయణి సేన అని కూడా అంటారు) నడిపించాడు. మొత్తం [[కౌరవులు|కౌరవ]] సైన్యంలో కెల్లా సజీవంగా మిగిలిన ముగ్గురిలో కృతవర్మ ఒకడు. రాత్రి సమయంలో నిద్రిస్తున్న ఉపపాండవులను హత్య చేయటమనే నీచకార్యములో [[అశ్వద్దామ]]కు సహకరించాడు. హత్యగావించబడిన వాళ్లలో పాండవ పక్ష సర్వసైన్యాధ్యక్షుడు [[దృష్టద్యుమ్నుడు|దృష్టద్యుమ్నుని]]తో పాటు [[శిఖండి]] మరియు, [[ద్రౌపది]] యొక్క ఐదుగురు కుమారులు కూడా ఉన్నారు. ఈ ఘట్టము [[మహా భారతము|మహాభారతం]]<nowiki/>లోని సౌప్తిక పర్వంలో వర్ణించబడింది.
మహాభారత యుద్ధానంతరం కృతవర్మ తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. మహాభారతంలోని మౌసల పర్వంలో తెలియజేసిన విధంగా యాదవ వినాశన కాలములో కృతవర్మ [[ద్వారక]]లో [[సాత్యకి]] చేతిలో మరణించాడు.
 
==చూడు==
"https://te.wikipedia.org/wiki/కృతవర్మ" నుండి వెలికితీశారు