దానం: కూర్పుల మధ్య తేడాలు

చి 27.59.140.126 (చర్చ) చేసిన మార్పులను 2405:204:628D:1DDD:0:0:21F7:28A5 చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
చి clean up, replaced: మరియు → , (2), typos fixed: ె → ే , ముర్తి → మూర్తి, , → , (2)
పంక్తి 1:
[[Image:Ravi Varma-Lady Giving Alms at the Temple.jpg|thumb|right|బీదవానికి దానం చేస్తున్న హిందూ మహిళ, [[రాజా రవివర్మ]] చిత్రం.]]
'''దానం''' (Donation) ఎదైన ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాలకోసం ఇవ్వడం. [[దానం]] చేసిన వ్యక్తిని [[దాత]] (Donor) అంటారు. దానం ఇమ్మని అర్ధించేవారిని [[యాచకులు]] అంటారు. దానం ఇచ్చేవి [[ధనం]], వస్తువు రూపంలో గాని సేవా రూపంలో గాని ఉంటుంది. [[దుస్తులు]], [[బొమ్మలు]], ఆహార పదార్ధాలు, [[వాహనము|వాహనాలు]], [[పశువులు]], మొదలైన వస్తువులు దానం చేస్తారు. భూకంపం, వరదలు వంటి కొన్ని అత్యవసర పరిస్థితులలో మానవతాదృష్ట్యా వారి జీవనానికి అవసరమైన వాటన్నింటినీ కొందరు వ్యక్తులు మరియు, సంస్థలు బాధితులకు అందిస్తాయి. అలాగే [[వైద్యం]]<nowiki/>లో ఒక వ్యక్తికి అవసరమైన [[రక్తం]] మరియు, వివిధ అవయవాలను కొందరు దానం ఇచ్చే అవసరం ఉంది. 'అమ్మకం' అనకుండా 'దానం' అని ఎందుకు అన్నారంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న నైతిక విలువల ప్రకారం ఒకరి శరీరంలో ఉన్న అవయవాలని (ఉ. కంటి పొర (cornea), [[చర్మము|చర్మం]] (skin), [[గుండె]] (heart), [[మూత్రపిండం]] (kidney), [[రక్తం]], వగైరాలు) మరొకరి అవసరానికి వాడ దలుచుకున్నప్పుడు వాటిని దాత స్వచ్ఛందంగా ఇవ్వాలే తప్ప వ్యాపార దృష్టితో అమ్మకూడదు.
 
==[[దాతృత్వం]] ==
ప్రపంచంలో మాల్టా లైబీరియా ప్రజలకు దాన గుణం ఎక్కువట.వరల్డ్ గివింగ్ ఇండెక్స్ సంస్థ 153 దేశాల్లో నిర్వహించిన సర్వేలో [[శ్రీలంక]], [[ఐర్లాండ్]], [[కెనడా]], [[గయానా]], సియర్రా లియానెలియానే వాసుల్లో దానం చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.<ref>సాక్షి16.9.2010</ref>
 
===[[రక్త దానం]] ===
{{main|రక్త దానం}}
రక్త దానం (Blood donation) అనేది ప్రాణ దానంతో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు.
 
==[[అవయవ దానం]] ==
పంక్తి 21:
==పురాణాలలో దానం==
*[[వైశాఖమాసము]] దానాలు ఇవ్వడానికి ప్రశస్తమైన మాసంగా పురాణాలు పేర్కొన్నాయి.
*[[బలి చక్రవర్తి]] మూడడుగులు విష్ణుముర్తికివిష్ణుమూర్తికి దానం చేసి చిరస్మరణీయుడైనాడు.
*[[శిబి చక్రవర్తి]] పావురం రూపంలో వచ్చిన దేవతలకు తన శరీరాన్ని కోసి దానం ఇచ్చిన ఉత్తముడు.
*[[కర్ణుడు]] తనకు సహజంగా ఉన్నకవచకుండలాలను రక్షకకవచాన్ని దానం చేసి "దాన కర్ణుడి"గా నిలిచాడు.
"https://te.wikipedia.org/wiki/దానం" నుండి వెలికితీశారు