"మన్మోహన్ సింగ్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (6)
చి (clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (6))
|signature_alt =
}}
15వ ప్రధాని డా. '''[[మన్మోహన్ సింగ్]]''' భారత దేశానికి 17వ [[ప్రధానమంత్రి|ప్రధాన మంత్రి]]. [[:en:Indian National Congress|భారత జాతీయ కాంగ్రెస్]]‌ సభ్యుడైన సింగ్ ప్రధాన మంత్రిగా 2004 మే 22 లో బాధ్యతలు స్వీకరించారు.
అనేక అర్హతలు కల సింగ్ 1991లో ఆర్థిక శాఖా మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణ ల వలన ప్రస్తుత [[భారత దేశము|భారత]] చరిత్రలో ముఖ్యుడిగా భావింపబడుతున్నాడు. మరియు, ఇంతటి విద్యా మరియు, సేవలలో [[అనుభవం]] కలిగిన ప్రధానమంత్రి [[ప్రపంచము|ప్రపంచం]]<nowiki/>లోనే లేడంటో అతిశయోక్తిగాదు.
 
== తొలి జీవితము, కుటుంబము ==
1932 సెప్టెంబరు 26 లో [[పంజాబ్]] (ఇప్పటి [[చక్వాల్]] , పాకిస్తాన్) లో ఒక [[:en:Kohli|కోహ్లీ]] [[కుటుంబము]]<nowiki/>లో జన్మించారు. 14వ మరియు, ప్రస్తుత [[ప్రధానమంత్రి]]. 1958 లో [[:en:Gursharan Kaur|గురుషరణ్ కౌర్]]తో వివాహమాడిన డా.సింగ్ కు ముగ్గురు కుమార్తెలు. వాళ్ళు ముగ్గురూ మతాంతర వివాహాలే చేసుకోవడం విశేషం.<ref>మే 24, 2009 ఈనాడు ఆదివారం సంచిక ఆధారంగా...</ref>
 
== విద్య ==
* 1985: అధ్యక్షుడు, ఇండియన్ ఎకనమిక్ అసోసియేషన్.
* 1985 జనవరి 15 - 1987 జూలై 31 : డిప్యూటి ఛైర్మన్, ప్లానింగ్ కమిషన్
* 1987 ఆగస్టు 1 - నవంబరు 10, 19! 90: సెక్రటరి జనరల్ మరియు, కమీషనర్, సౌత్ కమిషన్, జెనీవా.
* 1990 డిసెంబరు 10 - 1991 మార్చి 14 : ప్రధానమంత్రి సలహాదారుడు, ఆర్థిక విషయాలు.
* 1991 మార్చి 15 - 1991 జూన్ 20 : యూనివర్సిటి గ్రాంట్స్ కమిషన్ (UGC) ఛైర్మన్.
* పద్మవిభూషణ్ - 1987
* యూరో మనీ అవార్డు, 1993 ఉత్తమ ఆర్థికమంత్రి.
* ఏషియా మనీ అవార్డు, ఆసియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రి - 1993 మరియు, 1994
 
== అంతర్జాతీయ అసైన్‌మెంట్లు ==
{{భారత ప్రధానమంత్రులు}}
{{రిజర్వ్ బ్యాంకు గవర్నర్లు}}
 
 
 
 
[[వర్గం:భారత ప్రధానమంత్రులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2873929" నుండి వెలికితీశారు