కడప: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: 19 ఆగష్టు 2005 → 2005 ఆగష్టు 19, ఆగష్టు → ఆగస్టు, లో → లో , కి → కి , → (4), , → , (3), , → , |
||
పంక్తి 18:
|website =
}}
'''కడప, ''' [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం, [[రాయలసీమ]] ప్రాంతానికి చెందిన ఒక నగరం. [[వైఎస్ఆర్ జిల్లా|వైఎస్ఆర్ కడప జిల్లా]]కు ముఖ్య పట్టణం.[[కడప మండలం|కడప మండలానికి]] ప్రధాన కేంధ్రం.
ఇది
[[రామాయణం]] లోని నాల్గవ భాగమైన [[కిష్కింధకాండము|కిష్కింధకాండం]] ఇక్కడికి 20 కి.మీ (12 మైళ్ళు) గల [[ఒంటిమిట్ట]]లో జరిగిందని నమ్మకం. గుడిలోకల ఆంజనేయ స్వామి గుడి కూడా రామాయణం లోని భాగమే అని నానుడి. రాముడు సీతని కనిపెట్టటంలో [[ఆంజనేయ స్వామి]] సహాయాన్ని అంగీకరిస్తూ, తన బాణం యొక్క మొనతో ఈ గుడిని కట్టినట్లు ప్రతీతి.
==వ్యుత్పత్తి==
[[చార్లెస్ ఫిలిప్ బ్రౌన్]] ఆంగ్లేయుల ఉచ్చారణకు అనుగుణంగా సృష్టించిన స్పెల్లింగు "Cuddapah"
[[File:Cuddapah railway station signboard.jpg|240x240px|thumb|<center>కడప పట్టణ రైల్వే స్టేషను</center>|alt=]]
పంక్తి 33:
==భౌగోళికం==
{{వేదిక|రాయలసీమ|Rayalaseema.png}}
కడప పట్టణం భౌగోళికంగా {{Coord|14.47|N|78.82|E|}} వద్ద ఉంది. 138 మీ (452 అడుగుల) సరాసరి ఎత్తు ఉంది. కడప జిల్లా వైశాల్యం 8723 చ.కి.మీ. పశ్చిమం దిశగా [[బళ్ళారి]] నుండి [[అనంతపురం]] గుండా పారే [[పెన్నా నది]] ఇక్కడి నుండి తూర్పు భాగాన ఉన్న [[నెల్లూరు]] జిల్లా లోనికి ప్రవేశిస్తుంది. పరిమాణంలో ఈ నది పెద్దదిగా ఉండి, వర్షాకాలంలో బాగానే పారిననూ వేసవుల్లో మాత్రం చాలా భాగం ఎండిపోతుంది. దీని ప్రధాన ఉప నదులు కుందూ, [[సగిలేరు]], [[చెయ్యేరు]]
==కడప నగరపాలక సంస్థ==
పంక్తి 69:
==ప్రదేశాలు==
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
* మృత్యుంజయకుంట
* నబీకోట
పంక్తి 103:
కడపలో ముంబై చెన్నై రైల్వే లైన్ ఇది చాల పురాతనమైంది. అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కడప బెంగళూర్ రైల్వే లైన్ ఉన్నాయి. ఇది పెళ్ళిమర్రి వరకు పూర్తి అయింది .
* కడపలో కర్నూలు రాణిపేట లను కలిపే 40 వ జాతీయ రహదారి,
* చెన్నై ముంబైలను 716 వ జాతీయ రహదారి వయా పుత్తూరు, రేణిగుంట, కడప, తాడిపత్రి, గుత్తి, బళ్ళారి, ముంబై ల రహదారి
* కడప బెంగళూర్ 340 వ జాతీయ రహదారి వయా రాయచోటిి, మదనపల్లె,
* బెంగళూరు రహదారి
* మార్కాపురం, గుంటూరు, విజయవాడ, హైవే
==వెలుపలి లింకులు==
పంక్తి 143:
|Southeast = [[రాజంపేట]], [[తిరుపతి]], [[చెన్నై]], [[బంగాళాఖాతము]]
}}
[[వర్గం:రాయలసీమ]]
|