జనవరి 22: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: → , , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 17:
* [[1924]]: [[కొండపల్లి శేషగిరి రావు]], తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ద ఛిత్రకారుడు. (మ.2012)
* [[1936]]: [[వేటూరి సుందరరామ్మూర్తి]], సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. (మ.2010)
* [[1960]]: [[జమునా రాయలు]], [[రంగస్థలం|రంగస్థల]] [[నటి]], [[బుర్రకథ]] [[హరికథ]] కళాకారిణి.
* [[1965]]: [[డయాన్ లేన్]], అమెరికాకు చెందిన చిత్ర నటి.
* [[1965]]: [[మలిశెట్టి వెంకటరమణ]], మానవతావాది, పోలీసు అధికారి.
పంక్తి 27:
* [[1972]]: [[స్వామి రామానంద తీర్థ]], స్వాతంత్ర్య సమరయోధుడు, హైదరాబాదు సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. (జ.1903)
* [[2007]]: [[నందగిరి ఇందిరాదేవి]], స్వాత్రంత్ర్య సమరయోధురాలు, తొలి తరం తెలంగాణ కథారచయిత్రి, సాంఘిక సేవకురాలు. (జ.1919)
* [[2014]]: [[అక్కినేని నాగేశ్వరరావు]], ప్రముఖ తెలుగు నటుడు మరియు, నిర్మాత. (జ.1923)
* [[2016]]: పండిట్ [[శంకర్‌ ఘోష్‌]] భారతీయ తబలా కళాకారుడు. (జ.1935)
 
== పండుగలు మరియు, జాతీయ దినాలు ==
 
* -
"https://te.wikipedia.org/wiki/జనవరి_22" నుండి వెలికితీశారు