త్రయోదశి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
పంక్తి 4:
=='''త్రయోదశి వ్రతం'''==
*[[త్రయోదశి వ్రతం]] శనివారంతో కుడిన ఒక శుక్ల త్రయోదశితో ప్రారంభించి, ఏడాది పొడుగునా శనివారాలు మాత్రమే పడే త్రయోదశి గాని; లేదా 24 శుక్ల పక్ష త్రయోదశులు గాని ఎన్నుకొని నియమబద్ధంగా త్రయోదశి వ్రతాచరణ చేయవచ్చును. ప్రదోషకాలంలో శివపూజ, నక్తభోజనం విధులు. సూర్యాస్తమయం తర్వాత ఆరు ఘడియల కాలం వరకు త్రయోదశి ఉండాలి.
* [[శని త్రయోదశి]] అనగా [[శనివారం]] + [[త్రయోదశి]] కలిసిన రోజు. దీనిని [[శని]]కి పవిత్రమైనదిగా భావిస్తారు.
 
* [[శని త్రయోదశి]] అనగా [[శనివారం]] + [[త్రయోదశి]] కలిసిన రోజు. దీనిని [[శని]]కి పవిత్రమైనదిగా భావిస్తారు.
 
===త్రయోదశీ నిర్ణయం===
[[ధర్మ సింధు]]<ref>త్రయోదశీ నిర్ణయం, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీ: 60.</ref> ప్రకారం త్రయోదశికి శుక్ల పక్షంలో పూర్వదినాన్ని మరియు, కృష్ణ పక్షంలో పరదినాన్ని గ్రహించాలి.
 
==పండుగలు==
#[[చైత్ర శుద్ధ త్రయోదశి]] - కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూడు రోజుల వార్షిక [[తిరుమలేశుని వసంతోత్సవాలు|వసంతోత్సవాలు]] ప్రారంభం.
#[[ఆశ్వయుజ బహుళ త్రయోదశి ]] - [[ధన త్రయోదశి]]
#[[ప్రదోషం]].
 
"https://te.wikipedia.org/wiki/త్రయోదశి" నుండి వెలికితీశారు