బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (11), typos fixed: భారత దేశపు → భారతదేశపు (2), గా → గా , → , , → , (12)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 16:
 
== బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయ స్థాపన ==
'''బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయం'''ను [[మదన్ మోహన్ మాలవ్యా]] [[1916]]లో డా.[[అనీ బెసెంట్]] సహాయంతో ప్రారంభించారు. ఈ విశ్వవిద్యాలయానికి స్థలము [[:en:Kashi Naresh|కాశీ నరేష్]] కేటాయించాడు, అలాగే మొదటి ఉపకులపతి గాఉపకులపతిగా కాశీ నరేష్ నియుక్తుడయ్యాడు.<ref>[http://www.bhu.ac.in/mahamana.htm] Short biography of Pandit Madan Mohan Malaviya. Look under the heading ''Important Dates''.</ref>
=== ఒక "హిందూ" విశ్వవిద్యాలయం" ===
 
ఈ విశ్వవిద్యాలయపు పేరులో "హిందూ" అని పేర్కొన్ననూ, ఇందులో అన్ని మతస్తులవారికి ప్రవేశమున్నది. విద్యార్థులు, బోధన బోధనేతర సిబ్బందిలో వివిధ మతస్తుల వారున్నారు. దీని అధికారిక వెబ్‌సైటులో ఈ సందేశం చూడవచ్చు:
 
"''భారత్ కేవలం హిందువులది మాత్రమేగాదు<ref>http://internet.bhu.ac.in/NEWSPAPER/may08/bhunews2/pages/BHU%20News%20Combined%20Issue_02.html</ref> ఇది, ముస్లిములదీ, క్రైస్తవులదీ మరియు, పారశీకులది కూడాను. భారత్ పరిపుష్టి కావాలంటే, అన్ని మతాలవారు కులాలవారు పరస్పర సహాయసహకారాలతో శాంతియుతంగా జీవించాలి. ఈ విజ్ఞాన కేంద్రం జ్ఞానవంతులను తయారు చేస్తుందని, వీరు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల మేధావులకు ఏమాత్రం తీసిపోరని నా ఆశ మరియు, ప్రార్థన. ఇచ్చటి విద్యార్థులు ఓ ఉన్నతమైన జీవితాన్ని పొందుతారని, జీవిస్తారని, తమ దేశాన్ని ప్రేమిస్తారని, అలాగే ఆ పరమేశ్వరుడికి లోబడి వుంటారని ఆశిస్తున్నాను.<ref>{{cite web| url = http://www.bhu.ac.in/| title = Official home page of BHU| accessdate = 2006-08-28}}</ref>
 
==విభాగాలు==
పంక్తి 29:
 
== ఈ విశ్వవిద్యాలయపు ప్రముఖ పూర్వపు విద్యార్థులు ==
* [[అయ్యగారి సాంబశివరావు]], భారతదేశ అణు శాస్త్రవేత్త, హైదరాబాదులోని ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు మరియు, [[పద్మ భూషణ్]] పురస్కార గ్రహీత.
*[[ఎల్.కె.ఝా]] - లక్ష్మీకాంత్ ఝా , భారత దేశపుభారతదేశపు ఆర్థిక వేత్త మరియు, [[భారతీయ రిజర్వ్ బాంక్]] 8వ గవర్నర్.
* జస్టిస్ కాన్ సింగ్ పరిహార్ (రిటైర్డ్ జడ్జి. రాజస్థాన్ హైకోర్టు & మాజీ వైస్ ఛాన్సెలర్ [[జోధ్‌పూర్ విశ్వవిద్యాలయం]])
* పండిట్ యదునందన్ శర్మ
* [[శాంతి స్వరూప్ భట్నాగర్]], [[:en:CSIR India|CSIR]] యొక్క మొదటి డైరెక్టర్ జనరల్
* [[హరివంశ్ రాయ్ బచ్చన్]] ([[అమితాబ్ బచ్చన్]] తండ్రి.)
* ఆచార్య సీతారాం చతుర్వేది, హిందీ మరియు, సంస్కృత పండితుడు మరియు, డ్రామా రచయిత.
* ఏ.డి. బోహ్రా, (ఇంజనీరు)
* అహ్మద్ హసన్ దాని, ప్రముఖ [[పాకిస్తాన్|పాకిస్తానీ]] పురాతత్వ శాస్త్రవేత్త మరియు, చరిత్ర కారుడు
* చంద్రధర్ శర్మ గులేరి
* [[భూపేన్ హజారికా]], గాయకుడు మరియు, సంగీతకారుడు
* లాల్‌మణి మిశ్రా, సంగీతకారుడు
* రాబర్ట్ ఎమ్.పిర్‌సిగ్, [[అమెరికా|అమెరికన్]] [[తత్వవేత్త]]
* డా.బి.జే.చౌబే, జంతుశాస్త్రవేత్త
* [[బీర్బల్ సహాని]], (పాలియో-బాటనిస్టు)
* ప్రకాశ్ వీర్ శాస్త్రి, పార్లమెంటు సభ్యుడు మరియు, [[ఆర్యసమాజం]] సభ్యుడు
* ఆచార్య రాంచంద్ర శుక్లా, [[హిందీ]] [[రచయిత]] మరియు, చరిత్రకారుడు
* రాంచంద్ర శుక్లా, పెయింటర్
* [[సి.ఎన్.ఆర్. రావు]], శాస్త్రవేత్త
పంక్తి 57:
* డా.వి.వి.ఎల్.ఎన్.శాస్త్రి (ఆర్థికవేత్త)
* డా. [[రామినేని అయ్యన్న చౌదరి]], రామినేని ఫౌండేషన్ స్థాపకులు.
* డా. [[లక్ష్మీకాంత్ ఝా]], భారత దేశపుభారతదేశపు ఆర్థిక వేత్త మరియు, [[భారతీయ రిజర్వ్ బాంక్]] గవర్నర్
* మహామహోపాధ్యాయ [[శ్రీభాష్యం అప్పలాచార్యులు]], వేద పండితులు
* [[ఐనంపూడి చక్రధర్]] రాజ్యసభ సభ్యులు