ఆర్యసమాజ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: భారత దేశము → భారతదేశము, చినది. → చింది. (2), → , , → , (4), , → ,
పంక్తి 3:
[[బొమ్మ:Gayatri_Mantramu.jpg |thumb]]
==ఆర్యసమాజము==
[[Image:Dayanand Swami.jpg|thumb|right|x216px| [[Swami Dayananda Saraswati|Maharishi Dayananda Saraswati]]]]
* ఆర్యసమాజము 10 ఏప్రిల్ [[1875]] న, [[బొంబాయి]] ([[ముంబాయి]]) లో మహర్షి [[స్వామి దయానంద సరస్వతి]] చే స్థాపించబడినది, ఆర్యులనగా శ్రేష్ఠులు.
* ఆర్యసమాజము స్వాతంత్ర్యానికి పూర్వం స్థాపించబడింది. హిందూ ధర్మాన్ని సమస్త మూఢనమ్మకాలకు దూరముగా, మరియు, వేదాలకు దగ్గరగా తీసుకెళ్ళడమే దీనిముఖ్యఉద్దేశము.
 
==ముఖ్యోద్దేశ్యము
* ఆర్యసమాజ సిద్ధాంతము ఎల్లప్పటికిని, " కృణ్‌వం తో విశ్వమార్యం ", అనగా.. సమసమాజ స్థాపన.
* ఆర్యసమాజనికి మూలము[[వేదాలు]], వాటి బోధనలను పది సూత్రాలుగా క్రోడీకరించారు.
* ఆర్యసమాజము అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే. వైదిక ధర్మాన్ని గ్రహించుట, కాపాడుట మరియు, ప్రచారం చేయుటకు ఎప్పటికి యత్నించుచున్నది.
* ఆర్యసమాజము నేడు ప్రపంచమంతటయు వ్యాపించి యున్నది. [[అమెరికా]], [[కెనడా]], [[ఆస్ట్రేలియా]], [[గయానా]], [[మెక్సికో]], [[బ్రిటన్]], [[నెదర్ల్యాండ్స్]], [[కెన్యా]], [[టాంజేనియా]], [[దక్షిణ ఆఫ్రికా]], [[మారిషియస్]], [[పాకిస్తాన్]], [[బర్మా]], [[సింగాపుర్]], [[హంగ్‌కాంగ్]] లలోనేకాక ఇంకా చాలా దేశాలలో ఆర్యసమాజము విస్తరించియున్నది.
* ఆర్యసమాజము వేదాలు మరియు, ఉపనిషత్తులలో మనిషికి కావలసిన సమస్త మరియు, అచ్యుత్త జ్ఞానము ఇమిడి ఉన్నదని గ్రహించినదిగ్రహించింది. వేదములలో భూత, భవిష్యత్తులే కాకుండా, సరిగా అవగాహన చేసుకుంటే గణిత, రసాయన, సాంకేతిక, సైనిక శాస్త్రాల్లోని చాలా సూక్ష్మాలు తెలుసుకున వచ్చును.
 
==సమాజములో ఆర్యసమాజము ==
పంక్తి 18:
* [[మూర్తిపూజ]], [[హిందు సంస్కృతి]] పై బ్రాహ్మణ పూజారుల పెత్తనం సమర్ధించదు.
* స్త్రీ లకు, హరిజనులకు [[స్వాతంత్ర్యం]], విద్యను సమర్థిస్తుంది.
* దేశము నలుమూలలా పాఠశాలలు స్థాపించినదిస్థాపించింది.
* స్త్రీ పురుషుల సమాన హక్కులకై పోరాడింది.
* మూర్తి పూజ, నరబలి, [[సతి సహగమనము]] - వీటిని నిరసించును.
* సమస్త సత్య విద్యల గ్రంథమైన " [https://web.archive.org/web/20000411202254/http://www.geocities.com/Athens/Ithaca/3440/books.html సత్యార్థ ప్రకాశ్] "ను ప్రచారము చేసినది.
* భారత వర్షాన్ని విస్తృత మరియు, సమ సమాజముగా తిర్చిదిద్దాలనుకుంటుంది, దీనికి సమాధానము ప్రాశ్చాత్యులను అనుకరించడము లేదా నవీన ఆలోచనావిధానాలు కాదని తిరిగి వేదాలవైపు చూపుతున్నది.
* సమాజ్ లక్ష్యం భారత దేశానికి సాంఘిక మరియు, ధర్మ సంస్కరణ
* సమాజ్ హిందువులకు హిందు ధర్మం పట్ల అవగాహన, అభిమానము పెంచడానికి ప్రయత్నించింది.
* హిందూ ధర్మంపట్ల ప్రమాణాల వలన సమాజ్ కేవలం హిందువులనే ఆకర్షించింది. ముసల్మానులు మరియు, హిందు లౌకికవాదులకు దూరమైనది.
* భారత చరిత్రలో కాలక్రమేణ సమాజ్ ఎంతోమంది ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణకలిగించినది.
* ఆర్యసమాజ్ శాఖల పరిధులలోని యువకులతో [[ఆర్యవీర్ దళ్]]ను స్థాపించినది. ఇందులో యువకులకు ఆత్మరక్షణ, [[యోగాభ్యాసం]]లో శిక్షణ ఇచ్చేవారు.
 
==బృహత్కార్యములు ==
పంక్తి 34:
* భగవంతుడు ఒక్కడే, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞానానికి మూలము, దయాళుడు, ఆనందమయుడు అని నమ్ముతుంది.
* ఓంకారమే నినాదముగా, " [[సత్యార్థ ప్రకాశ్]] "ను సమస్త సత్య విద్యల గ్రంథముగా భావిస్తున్నది.
* విద్య ఆర్యసమాజము యొక్క ముఖ్యోద్దేశ్యము. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య సమకూర్చడంలో భారత దేశములోభారతదేశములో ముఖ్యమైనవాటిలో ఆర్యసమాజ్ ఒకటి
* సరిహద్దులుదాటి ఎన్నో దూరతీరాలు చేరుతున్న భారతీయుల్లో పలువురు ఆర్యసమాజ విలువలు సిద్ధాంతాలను కూడా వెంట తీసుకుని వెళ్లారు.
* వలసవెళ్లిన దేశాల్లో, ఆర్యసమాజ శాఖలు స్థాపించి, సత్కార్యములు కొనసాగిస్తూ వారి సంతతికి వైదిక ధర్మం, భారతీయ సంస్కృతి గూర్చి బోధిస్తున్నారు, అటుపిమ్మట వారి విశ్వాసాలను, సంప్రదాయలను కొనసాగించుటకు ప్రోత్సహిస్తున్నారు.
పంక్తి 56:
* [[శ్రద్ధానంద సరస్వతి]]
* [[పండిత గోపదెవ్ శాస్త్రి]]
* [[పండిత్ నరేంద్రజీ]]
 
==బయటి లింకులు==
* [http://www.aryasamajjamnagar.org ఆర్యసమాజ్ జాం నగర్]
* [http://www.aryasamajjamnagar.org/photogallary/p1.htm దయానంద సరస్వతి చరిత్ర, చిత్ర రూపకం]
* [http://www.aryasamaj.com ఆర్యసమాజ్.com], [http://www.aryasamaj.org ఆర్యసమాజ్.org], [http://www.aryasamaj.org.au ఆర్యసమాజ్ ఆస్ట్రేలియా], [http://www.aryasamajhouston.com ఆర్యసమాజ్ హ్యూస్టన్]
* [http://groups.yahoo.com/group/aryasamaj యాహూ ఫోరం , ఆర్యసమాజ్]
 
"https://te.wikipedia.org/wiki/ఆర్యసమాజ్" నుండి వెలికితీశారు