గర్భాశయము: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కు → కు , తో → తో (2), → using AWB
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 25:
 
== గర్భాశయ నిర్మాణం ==
ఇది [[కటి]] ప్రదేశం మధ్యభాగంలో [[మూత్రాశయం]] మరియు, [[పురీష నాళం]] లకు మధ్యలో ఉంటుంది.
ఇది పియర్ ఆకారంలో ఉండే [[కండరాలు|కండరాలతో]] చేయబడిన అవయవం.
 
=== భాగాలు ===
గర్భాశయాన్ని మూడు భాగాలుగా పేర్కొంటారు. ఫండస్, బాడీ మరియు, సెర్విక్స్.
 
* [[గర్భాశయ గ్రీవము]] (Cervix uteri - "neck of uterus")
పంక్తి 63:
 
=== స్థానం ===
గర్భాశయం సాధారణంగా రెండు ప్రదేశాలలో ముందుకు వంగి ఉంటుంది. దీనిని "anteflexed" మరియు, "anteverted." అంటారు. గర్భాశయం [[యోని]]తో చేయబడిన వంపు మొదటిది, ఫండస్ భాగం బాడీతో చేయబడిన వంపు రెండవది.
 
== వ్యాధులు ==
"https://te.wikipedia.org/wiki/గర్భాశయము" నుండి వెలికితీశారు