విదిశ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (9), typos fixed: , → , (9)
పంక్తి 24:
 
==సరిహద్దులు==
విదిశా జిల్లా ఈశాన్య సరిహద్దులో [[అశోక్‌నగర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[సాగర్]] జిల్లా, దక్షిణ సరిహద్దులో [[రాయ్‌సేన్]] జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో [[భోపాల్]] జిల్లా మరియు, ఈశాన్య సరిహద్దులో [[గున]] జిల్లా ఉన్నాయి.<ref name=mp>{{cite web
|url = http://www.mponline.in/Profile/districts/Vidisha.asp
|title = Vidisha
పంక్తి 36:
 
== భౌగోళికం ==
విదిశా జిల్లా విద్యాచల పీఠభూమిలో ప్రధాన వింధ్యపర్వత శ్రేణిలో ఉంది. జిల్లాలో వింధ్ యపీఠభూమి ఉత్తర దక్షిణాలుగా విస్తరించి ఉంది. ఈ పర్వత శ్రేణి నుండి పలు నదులు జన్మించి ప్రవహిస్తున్నాయి. వీటిలో బెత్వా, బినా మరియు, సింధ్ నదులు ప్రధానమైనవి. వింధ్యపర్వత శ్రేణిలో జన్మించిన నదులు మాల్వా పీఠభూమి వైపు ప్రవహిస్తున్నాయి.
.<ref name=admin>{{cite web |url = http://www.vidisha.nic.in/ |title = Vidisha |work = |publisher = District administration |accessdate = 2010-08-19 |archive-url = https://web.archive.org/web/20100918035714/http://vidisha.nic.in/ |archive-date = 2010-09-18 |url-status = dead }}</ref>
జిల్లా 23 - 0 నుండి 20’ మరియు, 24 - 0 నుండి 22' ఉత్తర అక్షాంశం మరియు, 77 - 0 నుండి 16’ మరియు, 78 - 0 నుండి 18’ డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 7,371 చ.కి.మీ
జిల్లాలో చారిత్రక నగరమైన బెస్నగర్ మరియు, సాంచి బౌద్ధ స్తూపం ఉన్నాయి.<ref name=mp/>
 
==చరిత్ర==
[[1904]]లో ఏర్పాటు చేసిన భిలాస జిల్లాలో గ్వాలియర్ రాజాస్థానంలోని విదీష తాలూకాగా మరియు, బసోడా తాలూకా ఉండేవి. [[1947]]లో భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత మునుపటి గ్వాలియర్ రాజాస్థానం [[1948]]లో రూపొందించబడిన మధ్యభారతం రాష్ట్రంలో భాగంగా మారింది. [[1949]]లో భిలాస జిల్లాతో చిన్న కురువై రాజాస్థానం చేర్చబడింది. [[1956]]లో
మధ్యప్రదేశ్ రాష్ట్రం రూపొందించిన తరువాత విదీష జిల్లా ప్రస్తుత రూపానికి చేరుకుంది. [[భోపాల్]] రాజాస్థానం (1949-56) మరియు, సిరొన్ తాలూకా, [[రాజస్థాన్]] రాజాస్థానంలో కొంత భాగం పురాతన తోంక్ రాజాస్థానంలోని కొంత భాగం చేర్చి [[మధ్యప్రదేశ్]] రాష్ట్రం రూపొందించబడింది. సిరోని తాలూకా మరియు, భోపాల్ రాజాస్థానంలోని పిక్లోన్ పరగణాలు విదీష జిల్లాకు కలుపబడ్డాయి.<ref name=admin/>
 
== [[2001]] లో గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/విదిశ_జిల్లా" నుండి వెలికితీశారు