మన్మథుడు: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (7), typos fixed: బడినది. → బడింది., లొ → లో, , → , (6), , → ,
పంక్తి 18:
}}
</ref>
| Weapon = చెఱుకు విల్లు మరియు, పూల బాణం
| Consort = [[రతి]], [[ప్రీతి]]
| Mount = [[చిలుక]]
}}
'''[[మన్మథుడు]]''' హిందూ పురాణాలలొపురాణాలలో [[ప్రేమ]]కు సంబంధించిన దేవుడు. ఇతని భార్య [[రతీదేవి]].
 
==పురాణాలలో మన్మథుడు==
మన్మథునికి [[శివుడు|శివు]]<nowiki/>నికి గల సంబంధం వివరించే కథలు [[మత్స్య పురాణము]] మరియు, [[శివ పురాణము]]లలో తెలుపబడినవి.<ref>{{cite book
|author = [[Daniel Ingalls]],
|title= Sanskrit poetry, from [[Vidyākara]]'s "Treasury"
పంక్తి 32:
|url=http://books.google.com/books?id=AjEdCVZ5uoQC
|isbn=0674788656}}, p.58</ref>, <ref>[[Klaus Klostermaier]], (2000) Hinduism: A Short History. Oxford: One World Publications.
</ref>.
 
[[ఇంద్రుడు]] మరియు, ఇతర దేవతలను [[తారకాసురుడు]] బాధించసాగెను. [[బ్రహ్మ]] ఇచ్చిన వరాల మూలంగా [[శివుడు|శివు]]<nowiki/>ని కుమారుడు తప్ప అతన్ని మరెవ్వరూ వధించలేరు. అప్పటికి శివుడు బ్రహ్మచారిగా తపస్సు చేసుకొనుచున్నాడు. [[పార్వతి]] శివుడి బ్రహ్మచర్యాన్ని భంగపరచి వివాహం చేసుకొంటే వారి పుత్రుడు తారకాసురున్ని వధిస్తాడని బ్రహ్మ సలహా ఇస్తాడు. ఇంద్రుడు ఈ బృహత్కార్యాన్ని [[మన్మథుడు]] చేయగలడని పంపిస్తాడు. మన్మథుడు వసంతుని సహాయంతో శివున్ని పూల [[బాణం]]<nowiki/>తో మేల్కొలుపుతాడు. కోపించిన [[శివుడు]] మూడవకన్ను తెరిచి మన్మథుడిని [[భస్మం]] చేస్తాడు.
 
వసంతుని ప్రభావం మీద [[పార్వతి]]<nowiki/>ని చేరిన శివుని మదనుని బ్రతికించమని, ఇందులో అతని దోషం లేదని వేడుకుంటుంది. అయితే శివుడి అతన్ని అనంగుడు (అంగాలు లేకుండా) గా చేస్తాడు. వీరి కుమారుడు [[కార్తికేయుడు]] తారకాసురున్ని వధిస్తాడు.<ref>[[Wendy Doniger O'Flaherty]], (1975) Hindu Myths: A Sourcebook Translated from the Sanskrit. London: Penguin Books, p.157-159 [http://books.google.co.in/books?id=JAwA8sHtGbgC]
పంక్తి 41:
 
==స్వరూపం==
మన్మథుని రూపం అందమైన, యవ్వనవంతునిగా [[ధనుస్సు]] ఎక్కుపెడుతున్నట్లు [[రెక్క]]లతో ఎగురుతున్నట్లు చూపుతారు. ఇతని విల్లు [[చెఱుకు]] గడతోను మరియు, [[బాణాలు]] ఐదు రకాల సువాసనలు వెదజల్లే పూలతోను అలంకరించబడి ఉంటాయి.<ref name = kamadeva>{{cite journal
| title = A study of Kamadeva in Indian story literature
| url = http://digitalcommons.libraries.columbia.edu/dissertations/AAI9127814/
పంక్తి 50:
| archive-date = 2009-01-14
| url-status = dead
}}</ref><ref name=Sanford2002/> ఈ పువ్వులు: [[అశోకవృక్షం|అశోకం]], తెలుపు మరియు, [[నీలము|నీలం]] పద్మాలు, మల్లె మరియు, [[మామిడి]] పూలు. ప్రాచీనమైన మన్మథుని [[విగ్రహము|విగ్రహం]] [[మథుర]] [[సంగ్రహాలయం]]<nowiki/>లో భద్రపరచబడినదిభద్రపరచబడింది.
[[File:KAMADEVA vidisha.jpg|thumb|రతి మరియు, ప్రీతి భార్యలతో కామదేవుడు.]]
 
==ఆరాధన==
"https://te.wikipedia.org/wiki/మన్మథుడు" నుండి వెలికితీశారు