అన్నమయ్య గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లంకెలు: లింకు ఇవీచూడండి లో చేర్చాను
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: అభివృద్ది → అభివృద్ధి, , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 32:
 
===[[పెద్ది వెంకటేశ్వరరావు]]===
పెద్ది వెంకటేశ్వరరావు గారు అన్నమయ్య గ్రంథాలయ అభివృద్దిలోఅభివృద్ధిలో ప్రముఖులు. ఈయన గత 10 ఏళ్ళుగా ఆన్నమయ్య గ్రంథాలయానికి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారు.
 
===[[కొండబోలు బసవ పున్నయ్య]]===
పంక్తి 55:
వీరు గ్రంథాలయంలోని అన్ని విభాగాలను పరిశీలించి ఈ సేకరణ అరుదైనదని ప్రశంసించారు. వీరు ప్రెస్ అకాడమి అధ్యక్షులుగా ఉన్నపుడు పాతపత్రికలను 10 లక్షల పుటలను డిజిటల్ రూపంలో భద్రపరచారు. ప్రస్తుతం అన్నమయ్య గ్రంథాలయంలో జరుగుతున్న గ్రంథ పట్టిక డిజిటలైజేష గురించి వివరాలు తెలుసుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో అవసరమైన మెళకువలను సూచించారు. ప్రముఖుల పరిచయాలను అదే రంగంలో అనుభవం గల వారిచే ఇంటర్వూ చేయించి పదిలపరచటం అవసరం అన్నారు.
; [[కుర్రా జితేంద్రబాబు]] :
కుర్రా జితేంద్రబాబు గారు త్రిభాషా పండితులు. ఈయన [[తెలుగు]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] మరియు, [[సంస్కృతము|సంస్కృతం]]<nowiki/>లో మహా పండితులు డెక్కన్ ఆర్‌ఖ్యలాజికల్ ఎండ్ కల్‌చరల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు మరియు, డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. [[సాలార్‌జంగ్ మ్యూజియం]] మరియు, వేమన ఫౌండేషన్లో సభ్యులుగా ఉన్నారు. డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. విశ్వ విద్యాలయాల కొలమానంలో ఇతనొక సైన్స్ విద్యార్థి. న్యాయశాస్త్ర పట్టభద్రుడు. స్వతహాగా లోక సంచారి. ఇతనికి ఒంటబట్టింది చరిత్ర, సాహిత్యం, సామాజిక, మనోవిజ్ఞాన తత్త్వ శాస్త్రాలు. “ఒంటరిగా సంచరిస్తూ, పలువురిలా శ్రమిస్తూ” అనితర సాధ్యంగా వేల గ్రంథాలను సేకరించడమే కాకుండా ఆమూలాగ్రం మస్తిష్కంలో భధ్రపరచుకున్న ఏకసంథాగ్రాహి. యుద్ధాలు, విప్లవాలు, ఆరంభాలు, అంతాలు, తారీఖులు, దస్తావేజులు అన్నీ అతని నాలుక మీద మీట నొక్కితే కంపుటర్ లోంచి ప్రత్యక్షమైనట్లుగా నర్తిస్తాయి. ఆయా సన్నివేశలను అద్భుతంగా కళ్లకు కనిపిస్తాయి. నిజాం ఆంధ్రరాష్ర్ట మహాసభలు, [[హైదరాబాదు సంస్కృతి|హైదరాబాదు]] సంస్థానం ప్రజా ఉద్యమాలుని రచించారు. అనేక పుస్తకాలను అనువదించారు.
; [[పెద్ది రామారావు]] :
పెద్ది రామారావుగారు....తెలుగు భాషని ఒక వైవిధ్యమైన బాటలో నడిపిస్తూ, భాషాభివృధ్ది చేస్తూ ముందుకు సాగుతున్నారు. రామారావు గారు ధియేటర్ ఆర్ట్స్‌లో పి.హెచ్ డి చేసారు, హైదరాబాదులోని [[తెలుగు విశ్వవిద్యాలయం]]లో ధియేటర్ ఆర్టిస్ట్‌లకు తమదైన శైలిలో పాఠాలను నేర్పి తన ఉనికిచాటుకుంటున్నారు. "యవనిక" అని ఒక ధియేటర్ మాస పత్రికని నడుపుతున్నారు. ధియేటర్ గురించి ఆర్టికల్స్ రాస్తున్నారు. వాటన్నిటిని త్వరలో ఒక చక్కని పుస్తక రూపంలో మన ముందుకు తీసుకురాబోతున్నారు.శనివారం (21/2/2015) న వీరు తమ ప్రదేశమైన [[గుంటూరు]] నగరానికి వచ్చి ఈ యొక్క అన్నమయ్య గ్రంథాలయాన్ని కూడా సందర్శించారు.తమ యొక్క అమూల్యమైన స్పందనని ఈ విధంగా తెలియజేసారు. "అభిరుచి తో పనిచేయడం అంటే ఏమిటో ఈ గ్రంథాలయానికి వచ్చాక అర్థం అయ్యింది,ఆ అభిరుచి పదిమందికి ఉపయోగపడేది అయినప్పుడు జీవితానికి ఏర్పడే సార్థకతకి సరిహద్దులు ఉండవు". "సూర్యనారాయణ గారికి హాట్స్ ఆఫ్ అని అభినందిస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసారు."
 
==ఇతర విశేషాలు==
 
 
{{Div end}}
Line 74 ⟶ 73:
 
==ఇవీచూడండి==
*[[వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు_గ్రంథాలయంతెలుగు గ్రంథాలయం/గ్రంథాలయ_పుస్తకాల_జాబితాగ్రంథాలయ పుస్తకాల జాబితా#అన్నమయ్య_గ్రంథాలయ_పుస్తకాల_జాబితా|అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా|అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా]]
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అన్నమయ్య_గ్రంథాలయం" నుండి వెలికితీశారు