అప్పడం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 14:
| other =
}}
'''అప్పడం''' ఒక భారతీయుల తిండి పేరు. దీన్ని [[భారత దేశము|భారతదేశం]], [[పాకిస్తాన్|పాకిస్థాన్]], [[నేపాల్]], [[బంగ్లాదేశ్]] లాంటి దేశాల్లో అన్నంతో పాటు వడ్డిస్తారు. భారతదేశంలో అనేకమంది మహిళలు అప్పడాల వ్యాపారం ద్వారా ఉపాధి పొందుతున్నారు.
 
== కావలసిన పదార్థాలు ==
[[File:మినప అప్పడాలు (2).jpg|thumb|మినప అప్పడాలు]]
[[దస్త్రం:Papads.JPG|250px|thumb|right|అప్పడాలు]]
అప్పడాలను రకరకాలైన పదార్థాలతో తయారు చేసుకోవచ్చు. వీటిలో అత్యంత సాధారణమైనది [[మినుములు|మినప]] పిండి. మినప పిండిని [[నల్ల మిరియాలు|మిరియాల]] పొడి, మరియు, [[ఉప్పు]]<nowiki/>తో కలిపి కొద్ది కొద్దిగా నీళ్ళు కలిసి [[చపాతి|చపాతీ]] పిండి కలిపినట్లుగా నెమ్మదిగా కలుపుతారు. ఇలా తయారైన మిశ్రమాన్ని గుండ్రంగా, పలుచటి పొరల్లాగా రుద్ది, ఎండబెడతారు. ఎండబెట్టిన తరువాత భద్ర పరుస్తారు. మినప పిండే కాకుండా ఇందులో బియ్యప్పిండి, ఎండబెట్టిన [[పనస]] తొనలు, [[సగ్గుబియ్యం]] లాంటి వాటిని కూడా వాడుతుంటారు. మిరియాలు, మిరప పొడి, [[ఇంగువ]], [[జీలకర్ర]], [[నువ్వులు]] లాంటివి ఫ్లేవర్ కోసం వాడతారు.
 
== వ్యాపారం ==
భారతదేశంలో అప్పడాల తయారీ వ్యాపారంలో అనేకమంది మహిళలు ఉపాధి పొందుతున్నారు.<ref>{{cite web|url=http://siteresources.worldbank.org/INTEMPOWERMENT/Resources/14652_Lijjat-web.pdf|title=Empowering Women in Urban India: Shri Mahila Griha Udyog Lijjat Papad|accessdate=2012-09-23|publisher=World Bank|format=.pdf|work=Empowerment Case Studies|author=World Bank}}</ref> మహిళలు సొంతంగా, మరియు, బృందాలుగా ఏర్పడి అప్పడాలు, పచ్చళ్ళు మరియు, ఇతర చిరుతిళ్ళు తయారు చేయడం ద్వారా ఆదాయాన్ని పొందుతుంటారు. తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాల్లో ఇదొకటి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అప్పడం" నుండి వెలికితీశారు