అన్నవాహిక: కూర్పుల మధ్య తేడాలు

చి Better draw
చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
పంక్తి 28:
* ''[[కండరాలు]]'':
** ''ప్రధమ భాగం'': [[చారల కండరాలు]]
** ''మధ్య భాగం'' [[నునుపు కండరాలు]] మరియు, [[చారల కండరాలు]],
** ''మూడవ భాగం'': ప్రధానంగా [[నునుపు కండరాలు]].
 
పంక్తి 36:
 
===అన్నకోశపు ఆమ్లాలు వెనుకకు రాకుండా నిరోధించుట===
[[జీర్ణకోశం]] చాలా గాఢమైన ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. జీర్ణకోశపు స్రావాలలో [[హైడ్రోక్లోరిక్ ఆమ్లం]]తో పాటు, పొటాషియం క్లోరైడు మరియు, సోడియం క్లోరైడు లవణాలు ఆహారం [[జీర్ణం]] కావడానికి ఉపకరిస్తాయి. అన్నవాహిక క్రింది భాగంలోని కండరాలు సంకోచించడం వలన ఈ జీర్ణకోశ స్రావాలు వెనుకకు తిరిగి ప్రవేశించకుండా నిరోధించబడతాయి. ఇదే కాకుండా ఆ ప్రాంతంలోని తీవ్రమైన కోణం మరియు, [[డయాఫ్రం]] కండరాలు కూడా ఇందులో కొంత పాత్ర పోషిస్తాయి.<ref name=GUYTONHALL2005 /><ref>{{cite web|url=http://www.ncbi.nlm.nih.gov/books/NBK54272/ |title=Neuromuscular Anatomy of Esophagus and Lower Esophageal Sphincter - Motor Function of the Pharynx, Esophagus, and its Sphincters - NCBI Bookshelf |publisher=Ncbi.nlm.nih.gov |date=2013-03-25 |accessdate=2013-04-24}}</ref>
 
== వ్యాధులు ==
"https://te.wikipedia.org/wiki/అన్నవాహిక" నుండి వెలికితీశారు