మంగళంపల్లి బాలమురళీకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: గ్రంధము → గ్రంథము, → (4), , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 36:
}}
 
'''[[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]]''' ([[జూలై 6]], [[1930]] - [[నవంబర్ 22]], [[2016]]) ప్రఖ్యాత [[కర్ణాటక సంగీతము|కర్ణాటక సంగీత]] గాయకుడు, [[వయొలిన్]] విద్వాంసుడు, [[వాగ్గేయకారుడు]], సినీ [[సంగీతము|సంగీత]] దర్శకుడు, [[గాయకుడు]].<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త">{{cite web|last1=ఈనాడు|first1=విలేఖరి|title=నినువిడిచి..ఉండలేమయా!|url=http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=1|website=eenadu.net|publisher=ఈనాడు|accessdate=23 November 2016|archiveurl=https://web.archive.org/web/20161123054106/http://www.eenadu.net/news/news.aspx?item=ap-main-news&no=1|archivedate=23 November 2016|location=చెన్నై}}</ref><ref name="బిబిసి వార్త">{{cite web|title=Indian music legend M Balamurali Krishna dies aged 86|url=http://www.bbc.com/news/world-asia-india-38065538|website=bbc.com|publisher=బిబిసి|accessdate=23 November 2016}}</ref> ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు.<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త"/> 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా [[బాలమేధావి]] అనిపించుకున్నారు. 1939నుంచీ ఆయన ప్రొఫెషనల్ కచేరీలు చేస్తూనే ఉన్నాడు. ఆయన వయోలిన్, మృదంగం, [[కంజీరా]] లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు. [[భక్తప్రహ్లాద]] సినిమాలో నారదుడిగా, ''సందెని సింధూరం'' అనే [[మలయాళ భాష|మలయాళం]] సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు ఆయన సంగీతాన్ని అందించారు. [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]], డాక్టరేట్లను వంటి [[బిరుదు]]<nowiki/>లను పొందాడు. ప్రపంచ స్థాయిలో చేవెలియర్ అఫ్ ఆర్డర్ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి అందుకున్నారు<ref>{{cite news |title=French govt selects Balamuralikrishna for 'Chevalier' award |url=https://zeenews.india.com/home/french-govt-selects-balamuralikrishna-for-chevalier-award_214977.html |work=Zee News |date=2 May 2005 |language=en}}</ref>. [[చెన్నై]] లోని తన స్వగృహంలో, మధ్యాహ్న భోజనం తరువాత నిద్రించి నిద్రలోనే అనాయాస మరణం పొందాడు.
 
== బాల్యం మరియు, నేపథ్యం==
బాలమురళీకృష్ణ 1930, జూలై 6న మద్రాసు రాష్ట్రం లోని, [[తూర్పు గోదావరి జిల్లా]], [[రాజోలు]] తాలూకా [[శంకరగుప్తం]]లో మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు.<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త"/> ఆయన కుటుంబీకులు వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం [[సఖినేటిపల్లి]] మండలం [[అంతర్వేదిపాలెం]]. కొచ్చర్లకోట రామరాజు ఆయన మొదటి గురువు. తరువాత తమిళనాడులో పక్షితీర్థానికి చెందిన సుబ్రహ్మణం అయ్యర్ దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేశాడు. ఉన్నట్టుండి ఆయన కనపడకుండా పోవడంతో మళ్ళీ పెద్దకల్లేపల్లికి వచ్చి [[సుసర్ల దక్షిణామూర్తి]] శాస్త్రి దగ్గర చేరాడు. ఆయన తదనంతరం ఆయన శిష్యుడైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర ఉన్నత స్థాయి సంగీతం నేర్చుకుని విజయవాడలో స్థిరపడ్డాడు.<ref name="బి. ఎం. సుందరం వ్యాసం">{{cite web|last1=బి. ఎం.|first1=సుందరం|title=A prodigy and a genius|url=https://www.dhvaniohio.org/wp-content/uploads/2011/12/1-BMK-cover-story.pdf|website=dhvaniohio.org|publisher=dhvaniohio.org|accessdate=23 November 2016}}</ref> ఆయన ప్రముఖ సంగీతకారుడు మరియు, [[వేణువు]], [[వయోలిన్]], [[వీణ]] విద్వాంసుడు. వయోలిన్ టీచర్ గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవాడు. పుట్టిన 15వ రోజునే తల్లి సూర్యకాంతం మరణించడంతో<ref name="ఈనాడు పత్రికలో మరణ వార్త"/> అమ్మమ్మగారి ఊరు అయిన గుడిమెళ్ళంకలో తండ్రి ఆలనాపాలనలో పెరిగాడు. చిన్నతనంలోనే అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి అతని తండ్రి [[పారుపల్లి రామకృష్ణయ్య]] పంతులు దగ్గరకి శిష్యరికానికి పంపారు. పట్టాభిరామయ్య కూడా ఆయన దగ్గరే సంగీతం నేర్చుకోవడం విశేషం.<ref name="బి. ఎం. సుందరం వ్యాసం"/>
 
1938 జూలైలో ఎనిమిదేళ్ళ ప్రాయంలో [[విజయవాడ]]<nowiki/>లో తన గురువు [[పారుపల్లి రామకృష్ణయ్య]], ఆయన గురువు [[సుసర్ల దక్షిణామూర్తి]] పేరున ఏర్పాటు చేసిన ''సద్గురు ఆరాధనోత్సవాలు'' సందర్భంగా మొట్టమొదటి సారిగా కచేరి చేశాడు.<ref name="సాక్షి పత్రికలో రెంటాల జయదేవ ఇంటర్వ్యూ">{{cite web|last1=రెంటాల|first1=జయదేవ|title=పలుకే బంగారమాయెనా!|url=http://www.sakshi.com/news/family/the-last-interview-given-by-balamuralikrishna-424940?pfrom=home-top-story|website=sakshi.com|publisher=సాక్షి|accessdate=23 November 2016}}</ref><ref name="ది హిందూ దినపత్రికలో కడివెళ్ళ రాం వ్యాసం">{{cite web|last1=కడివెళ్ళ|first1=రామ్|title=Torchbearer of innovation|url=http://www.thehindu.com/features/friday-review/music/on-mangalampalli-balamuralikrishna/article7481511.ece|website=thehindu.com|publisher=ది హిందూ|accessdate=23 November 2016}}</ref> ఇదే కార్యక్రమంలో అతని గానానికి ముగ్ధుడైన ప్రముఖ [[హరికథ]] విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ అతని పేరు మురళీకృష్ణకు ముందు ''బాల'' అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు.<ref name="సాక్షి పత్రికలో రెంటాల జయదేవ ఇంటర్వ్యూ"/>
పంక్తి 50:
తన చిన్నప్పుడు గురువు [[పారుపల్లి రామక్రిష్ణయ్య]] వెంట [[తమిళనాడు]] అంతా తిరిగాడు. అప్పట్లో ప్రతి ఊళ్ళోనూ రసికమణి అని పేరుమోసిన ఒక ధనవంతుడైన సంగీతప్రియుడుండేవాడు. అతని మెప్పు పొంది, వాళ్ళింటో కచేరీ చేస్తేనే యువ కళాకారులకి గౌరవం దక్కేది. చిన్నవయసులో [[గురువు]] వెంట వెళ్ళిన బాలమురళి వారందరి ముందరా గాత్రం వినిపించి బహుమతులూ, ప్రశంసలూ పొందడంతో అతనికి అనేక స్థానిక అవకాశాలు లభిస్తూ ఉండేవి. క్రమంగా ఈ పాతకాలపు పద్ధతులన్నీ వెనకబడడంతో సంగీతసభల ప్రాబల్యం పెరిగింది.
బాలమురళీకృష్ణ [[అమెరికా]], [[కెనడా]], [[బ్రిటన్]], [[ఇటలీ]], [[ఫ్రాన్స్]], [[రష్యా]], [[శ్రీలంక]], [[మలేశియా]], [[సింగపూర్]] మరియు, అనేక ఇతర దేశాలలో కచేరీలు చేశాడు. [[తెలుగు]]లోనే కాక [[సంస్కృతం]], [[కన్నడం]], [[తమిళం]], [[హిందీ]], [[బెంగాలీ]], [[పంజాబీ]] భాషలలో కూడా పాటలు పాడాడు. ఫిబ్రవరి 18 న [[అనకాపల్లి]]<nowiki/>లో చివరిసారిగా కచేరీ చేశాడు.<ref name="అనకాపల్లి న్యూస్ టుడే వార్త">{{cite web|title=అనకాపల్లిలో చివరి కచేరి!|url=http://www.eenadu.net/news/news.aspx?item=story&no=6|website=eenadu.net|accessdate=23 November 2016|archiveurl=https://web.archive.org/web/20161123053741/http://www.eenadu.net/news/news.aspx?item=story&no=6|archivedate=23 November 2016|location=అనకాపల్లి}}</ref>
 
== సినిమాలు ==
1957 జనవరి 12న విడుదలైన వరలక్ష్మీ పిక్చర్స్ వారి [[సతీ సావిత్రి (1957 సినిమా)|సతీ సావిత్రి]] సినిమా ద్వారా ఆయన గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చిత్రరంగానికి పరిచయమయ్యాడు. తర్వాత ఆయన గాత్రధర్మానికి అనువైన చిత్రాల్లో సంగీత దర్శకులు ఆయనచేత పాడిస్తూ వచ్చారు. 1967లో [[రోజారమణి|రోజా రమణి]] [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుడి]]<nowiki/>గా, [[ఎస్.వి. రంగారావు|ఎస్. వి. రంగారావు]] [[హిరణ్యకశిపుడు|హిరణ్యకశిపుడి]]<nowiki/>గా నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలో ఆయన [[నారదుడు|నారదుడి]]<nowiki/>గా నటించాడు. అదే సినిమాలో ఆయన ''ఆది అనాదియు నీవే దేవా'', ''నారద సన్నుత నారాయణా'', ''వరమొసగే వనమాలి'' పాటలు కూడా పాడాడు. అలాగే [[నర్తనశాల]] చిత్రంలో ఆయన పాడిన ''సలలిత రాగ సుధారస సారం'', [[శ్రీరామాంజనేయ యుద్ధం (1975)|శ్రీరామాంజనేయ యుద్ధం]]<nowiki/>లో ''మేలుకో శ్రీరామా'', [[ముత్యాలముగ్గు|ముత్యాల ముగ్గు]] సినిమాలో ''శ్రీరామ జయరామ'', [[గుప్పెడు మనసు]] చిత్రంలో ''మౌనమె నీ బాస ఓ మూగ మనసా'', [[మేఘ సందేశం (సినిమా)|మేఘసందేశం]] చిత్రంలో ''పాడనా వాణి కల్యాణిగా'' మొదలైన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.<ref name="ఓలేటి శ్రీనివాస భాను ఈనాడు వ్యాసం">{{cite web|last1=ఓలేటి|first1=శ్రీనివాస భాను|title=సలలిత రాగ సుధారససారం..బాలమురళి చలనచిత్ర సంగీత ప్రస్థానం|url=http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=8|website=eenadu.net|accessdate=23 November 2016|archiveurl=https://web.archive.org/web/20161123045936/http://www.eenadu.net/movies/latest-movie-news.aspx?item=tollywood&no=8|archivedate=23 November 2016|location=హైదరాబాదు}}</ref> కన్నడ సినిమా మధ్వాచార్యకు ఆయన అందించిన సంగీతానికి గాను 1986లో ఉత్తమ సంగీత దర్శకునిగా<ref name="34thawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/34th_NFF.pdf|title=34th National Film Awards |publisher=[[Directorate of Film Festivals]]|accessdate=7 January 2012|format=PDF}}</ref>, [[హంసగీతె]]లో ఆలపించిన గీతానికి 1975లో ఉత్తమ సినీ గాయకునిగా<ref name="23rdawardPDF">{{cite web|url=http://dff.nic.in/2011/23rd_nff_1975.pdf|title=23rd National Film Awards |publisher=[[Directorate of Film Festivals]]|accessdate=4 October 2011|format=PDF}}</ref> జాతీయ సినిమా పురస్కారాలు పొందారు.
 
== బిరుదులు మరియు, పురస్కారాలు==
[[బొమ్మ:Mangalampalli Balamuralikrishna.jpg|thumb|right||మంగళంపల్లి బాలమురళీకృష్ణ ముఖచిత్రం‎]]
బాలమురళీకృష్ణకి ఎన్నో బిరుదులు మరియు, పురస్కారాలు లభించాయి.
 
కర్నాటక సంగీతకారులలో [[పద్మశ్రీ]], [[పద్మభూషణ్]], [[పద్మవిభూషణ్]] అన్న 3 జాతీయ పురస్కారాలూ పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ. [[పద్మశ్రీ]], [[పద్మభూషణ్]], [[పద్మవిభూషణ్]] లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. సినీ సంగీత దర్శకునిగానూ, సినీ గాయకునిగానూ జాతీయ అవార్డులు అందుకున్నారు.
పంక్తి 78:
* గంధర్వ గాన సామ్రాట్
* జ్ఞాన సాగర
 
 
మొదలైనవి.<br />దేశ సమైక్యతకు కృషి చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నరు బాలమురళీకృష్ణని సన్మానించాడు.
 
== పలువురి ప్రశంసలు ==
నరసాపురమునకు చెందిన కవికథకరత్న బిరుదాకింతుడు శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాస భాగవతులు, గారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచించిన "జనకరాగ కృతి మంజరి"<ref name="జనకరాగ కృతి మంజరి">{{cite web|title=జనకరాగ కృతి మంజరి|url=https://archive.org/details/in.ernet.dli.2015.373461|website=archive.org}}</ref> అను గ్రంధములోగ్రంథములో మంగళా శాశనములను ఈ క్రింది మూడు పద్య రత్నాల ద్వారా ఆశీస్సులు తెలియ పరిచారు.
 
'''శార్దూలవిక్రీడితము'''
Line 111 ⟶ 110:
ద్వరుడుత్తీర్ణుడు వాయులీన మృదు వాద్యస్ఫూర్తిమార్ధంగిక
 
స్ఫురణన్ భ్రంగియె, కీర్తనారచన కొప్పున్ సాటి చెప్పంగ మా
 
మురళీ కృష్ణుడు శ్యామ శాస్త్రికి యశంబున్ గొల్ప నాంధ్రాళికిన్''