ముహమ్మద్ రఫీ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (9), typos fixed: ె → ే , , → , (7)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 10:
| Origin = కోట్లా సుల్తాన్ సింగ్, [[పంజాబ్]], [[బ్రిటిష్ ఇండియా]]
| Instrument = నేపధ్యగాయకుడు
| Genre = హిందీ, ఉర్దూ మరియు, ప్రాంతీయ గాయకుడు
| Occupation = గాయకుడు
| Years_active = 1944–1980
}}
 
'''మహమ్మద్ రఫీ''' (Mohammed Rafi) ([[డిసెంబర్ 24]], [[1924]] - [[జూలై 31]], [[1980]]) [[హిందీ భాష|హిందీ]], [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[మరాఠీ భాష|మరాఠీ]] మరియు, [[తెలుగు]] భాషల సినిమా నేపథ్యగాయకుడు.
 
ప్రముఖ ఉత్తర భారత నేపథ్యగాయకుడు. హిందీ సినీ వినీలాకాశంలో అతిపెద్ద తారగా విలసిల్లినవాడు. సంగీతాభిమానులందరికీ చిరపరిచితుడు అయిన రఫీ [[హిందీ]], [[ఉర్దూ]], [[మరాఠీ]] మరియు, [[తెలుగు]] భాషలలో పాటలు పాడాడు. 17 భాషలలో తన గానంతో అందరినీ అబ్బురపరచాడు. హిందీ సినిమా ([[బాలీవుడ్]]) జగతులో గుర్తింపబడ్డాడు. భారత ఉపఖండంలో ప్రఖ్యాతిగాంచిన గాయకుడు.
 
హిందీ సినిమా గాన జగతులో 1950 నుండి 1970 కాలం మహమ్మద్ రఫీ యుగం అంటే అతిశయోక్తి గాదు. రఫీ మరియు, [[లతా మంగేష్కర్]] ల గాయక జోడీ, హిందీ నేపథ్యగాన చరిత్రలో కొత్త ఒరవడిని, రికార్డును సృష్టించింది. కేవలం రఫీ పాటలతో వందల కొద్దీ చిత్రాలు విజయం పొందాయి. రాజేంద్రకుమార్ మరియు, షమ్మీ కపూర్ రఫీ పాటలతోనే హిట్టయ్యారు. రాజేంద్రకుమార్ కేవలం రఫీ పాటలతోనే ''సిల్వర్ జూబిలీ హీరో'' అయ్యాడు. రఫీ, [[ముకేష్]], [[మన్నాడే]], [[కిషోర్ కుమార్]] మరియు, [[మహేంద్ర కపూర్]] ల కాలం సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గది.
 
==రఫీ గురించి==
 
[[పంజాబ్]] లోని కోట్లా సుల్తాన్ పూర్ లో జన్మించాడు. తండ్రి హాజి అలి మహమ్మద్. రఫీ హిందుస్థానీ క్లాసికల్ సంగీతం [[బడే గులాం అలీ ఖాన్|ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్]], [[ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్]], పండిత్ జీవన్ లాల్ మట్టూ మరియు, ఫిరోజ్ నిజామి ల వద్ద నేర్చుకున్నాడు. ఒక రోజు తన మామ హమీద్ తోడు ప్రఖ్యాత [[గాయకుడు]] [[కె.ఎల్. సెహ్ గల్]] గానకచ్చేరి చూడడానికి వెళ్ళాడు. విద్యుత్ అంతరాయం వలన సెహ్ గల్ పాడడానికి నిరాకరించాడు. హమీద్ నిర్వాహకుల అనుమతి పొంది రఫీను పాడనిచ్చాడు. అపుడు రఫీ వయస్సు 13 సంవత్సరాలు. శ్యాంసుందర్ అనే సంగీతకారుడు రఫీని గుర్తించి పంజాబీ సినిమా (1942) ''గుల్ బలోచ్''లో [[జీనత్ బేగం]] తోడుగా పాడనిచ్చాడు.
 
==రఫీ పాడిన తెలుగు పాటలు==
పంక్తి 35:
 
* హరీ ఓం, మన్ తడ్ పత్ హరీ దర్షన్ కో ఆజ్ (బైజూ బావరా)
* భగవాన్, ఓ దునియా కే రఖ్ వాలే, సున్ దర్ద్ భరే మేరెమేరే నాలే (బైజూ బావరా)
* సుఖ్ కే సబ్ సాథీ, దుఖ్ మే నా కోయీ, మేరే రామ్ తేరా నామ్ ఏక్ సాచా దూజా నా కోయీ (కోహినూర్)
 
పంక్తి 45:
* బాబుల్ కీ దువాయేఁ లేతీజా (నీల్ కమల్)
 
==అవార్డులు మరియు, గుర్తింపులు==
; [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]]<ref name="GulzarNihalani2003">{{cite book|author1=Gulzar|author2=Govind Nihalani|author3=Saibal Chatterjee|title=Encyclopaedia of Hindi Cinema|url=http://books.google.com/books?id=8y8vN9A14nkC&pg=PT633|accessdate=4 September 2012|year=2003|publisher=Popular Prakashan|isbn=978-81-7991-066-5|pages=633–}}</ref>
{| class="wikitable sortable"
పంక్తి 269:
* 1948 - స్వతంత్ర భారత మొదటి సాంవత్సరిక ఉత్సవాలలో రజత పతాకాన్ని [[జవహర్లాల్ నెహ్రూ]] చేతుల ద్వారా ప్రదానం చేయబడింది.<ref name="sangeetmahal_hall_of_fame"/>
* 1967 - భారత ప్రభుత్వంచే [[పద్మశ్రీ]] బిరుదు ప్రదానం చేయబడింది.
* 2001 - [[:en:Hero Honda|హీరో హోండా]] మరియు, [[:en:Stardust (magazine)|స్టార్ డస్ట్ మేగజైన్]] లద్వారా "బెస్ట్ సింగర్ ఆఫ్ ద మిలీనియం గౌరవ ప్రదానం.<ref>{{cite web|url=http://www.webcitation.org/query?url=http://www.geocities.com/anisharaja/honda-stardust.html&date=25 October 2009+12:28:13/|title=Mohd Rafi and Lata: Singers of Millennium|publisher=|accessdate=25 October 2009}}</ref>
* 2013 - CNN-IBN పోల్ లో గ్రేటెస్ట్ వాయిస్ ఇన్ హిందీ సినిమాగా ఎన్నికయ్యాడు.
 
"https://te.wikipedia.org/wiki/ముహమ్మద్_రఫీ" నుండి వెలికితీశారు