జి.వరలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి →‎జీవిత విశేషాలు: clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 6:
==జీవిత విశేషాలు==
[[దస్త్రం:Poyiraa priyudaa.ogg|thumb|[[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టర్ పార్వతీశం]] సినిమాలో జి.వరలక్ష్మి పాడిన పోయిరా ప్రియుడా పాట]]
వరలక్ష్మి [[సెప్టెంబర్ 13]], [[1926]]లో [[ఒంగోలు]]లో జన్మించింది. ఈమె బాల్యము నుండి మంచి గాయని. 11యేళ్ల వయసులో ఇల్లు వదిలి [[విజయవాడ]] చేరుకొని తుంగల చలపతి మరియు, [[దాసరి కోటిరత్నం]] మొదలైన ప్రముఖ రంగస్థల నటుల నాటకబృందాలలో నటించింది. వరలక్ష్మి ''[[సక్కుబాయి]]'' మరియు, ''[[రంగూన్ రౌడీ]]'' నాటకాలలో తన నటనకు మంచి పేరు తెచ్చుకొన్నది. రంగస్థలంపై తెచ్చుకున్న పేరు ఈమెను [[కె.ఎస్.ప్రకాశరావు]] మరియు, [[హెచ్.ఎం.రెడ్డి]] వంటి తెలుగు సినిమా ఆద్యుల దృష్టికి తెచ్చింది. [[హెచ్.ఎం.రెడ్డి]] 1940లో తీసిన వ్యంగ్య హాస్య చిత్రం [[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టరు పార్వతీశం]] సినిమాతో వరలక్ష్మిని చిత్రరంగానికి పరిచయం చేశాడు.
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=109|edition=కళా ప్రింటర్స్|accessdate=28 July 2017}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/జి.వరలక్ష్మి" నుండి వెలికితీశారు