గన్నేరు చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: మరియు → , (5), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 24:
 
== వివరణ ==
:::గన్నేరు [[పొద]] పెరుగుదల చాలా త్వరగా ఉంటుంది. ఇది నిటారుగా మరియు, 2-6 మీ' పొడవు పెరుగుతుంది.దీని [[ఆకులు]] జతగా లేక మూడు గుచ్చలుగా,మందంగా ముదురు పచ్చ రంగులో కొంచెం కూచిగా ఉంటాయి.పువ్వులు ప్రతి శాఖ యొక్క ముగింపు వద్ద సమూహాలుగా పెరగడంతో అవి [[ఎరుపు]],[[తెలుపు]], [[గులాబీ]] వర్ణంలో ఉంటాయి. దీని పండు ఎల్లప్పుడూ తీపి-సెంటెడ్ గా ఉంటుంది.[[పండ్లు]] పెద్ద గుళికల మాదిరిగా ఉంటాయి. పండ్లు పరిపక్వత చెందినప్పుడు మధ్యలోకి చీలి ఉన్నివిత్తనాలను బయటకు విడుదల చేస్తుంది.
[[దస్త్రం:Oleander Capsule Opens.jpg|thumbnail]]
== పెరిగే ప్రదేశాలు మరియు, పరిధి ==
:::గన్నేరు చెట్టూ స్థానికంగా లేదా సహజసిద్దంగా మౌరిటానియా , [[మొరాకో]] , [[పోర్చుగల్]] తూర్పువైపు,[[చైనా]] యొక్క దక్షిణ ప్రాంతాలలో యున్నన్ అనే ప్రాంతాలలో విస్త్రుతంగా పెరుగుతాయి.ఇవి సాధారణంగా [[పొడి]] ప్రదేశాలలో పెరుగుతాయి. ఇవి ఎక్కువగా ఉష్ణమండల మరియు, ఉపఉష్ణమండల ప్రాంతాలలో సాగు చేస్తారు.[[శ్రీలంక]]<nowiki/>లో దీనిని కానేరు అంటారు.వీటిని అక్కడ గార్డెన్శ్ లో [[అలంకారం]]<nowiki/>గా పెంచుతారు.
 
== చికిత్సా సామర్ధ్యం ==
పంక్తి 34:
== విషప్రభావం ==
[[దస్త్రం:Epweznaedje rôze lawri åmea crevé.jpg|thumbnail|right|toxicity on animals]]
దీనిలోని విషపుతత్వం ఎక్కువగా జంతువులపైన ప్రభావం చూపిస్తుంది. [[జంతువులు]] వాటిని తిన్నప్పుడు ఆ చెట్టులోని విషంవల్ల అవి అక్కడికక్కడే మరణిస్తాయి. వీటిలో ఒలియాండ్రిన్ మరియు, ఒలియాండ్రిజిన్ అనే రెండు రసాయనాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి. అవి కార్డియాక్ గ్లైకోసైడ్స్ గా బాగా ప్రసిద్ధి చెందినవి. అనగా అవి మనిషి శరీరంలోకి వెళ్ళినప్పుడు మరణిస్తాడు. ఈ దూలగుండ సాప్ చర్మవ్యాదులను, కంటిమంట, దురదలు, చికాకు మరియు, అలర్జీ ప్రతిచర్యలకు కారణం అవుతుంది.
 
This is useful for killing the dangerous animals
"https://te.wikipedia.org/wiki/గన్నేరు_చెట్టు" నుండి వెలికితీశారు