పాలస్తీనా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (6), typos fixed: → , , → , (2)
పంక్తి 46:
}}
 
'''పాలస్తీనా''' లేదా '''పాలస్తీనా జాతీయ ప్రభుత్వము''' (The '''Palestinian National Authority''') ('''PNA''' or '''PA'''; [[అరబ్బీ భాష|అరబ్బీ]] :السلطة الوطنية الفلسطينية ) ''అస్-సుల్తా అల్-వతనియ్య అల్-ఫలస్తీనియ్యా'') గాజా పట్టీ మరియు, పశ్చిమ తీరపు ప్రాంతంలో ఏర్పాటు చేయబడ్డ 'పాలస్తీనా' ప్రజల ప్రభుత్వం.
== పాలస్తీనా గురించి ==
మధ్యధరా సముద్రం తీరాన 360 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో 15 లక్షల మంది జనాభాతో కిక్కిరిసిపో యి వుండే పాలస్తీనియన్ భూభాగం [[గాజా]] .పాలస్తీనాలో ఇజ్రాయిల్ పాలకులు గాజాను నిరంతరం దిగ్బంధానికి గురిచేస్తూ వచ్చారు. విద్యుత్తు, నీటి సరఫరా నిలిపివేశారు. ఆహారం మందులు అందకుండా చేశారు. ఆ ప్రాంతంలోకి అంతర్జాతీయ మీడియా ప్రతినిధులను అనుమతించాలన్న తమ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం వారు పాటించ లేదు.మహిళలు, బాలలతో సహా అమాయక పాలస్తీనియన్లు ఎందరో హతమారిపోతున్నారు. వారి గృహాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, నేలమట్టమై పోయాయి. హమాస్‌కు ఉగ్రవాద నేప థ్యం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల ద్వారానే గాజాలో అధికారంలోకి వచ్చింది.నాలుగు దశాబ్దాలకు పైగా ఆక్రమణలో గాజా ఉంది.'మున్ముందు మరింత బీభత్సం చోటుచేసుకోనుంది'. హిజ్బొల్లా లాగానే హమాస్ పూర్తిగా అదృశ్యమైపోతుందని ఇజ్రాయెల్ పాలకులు చెబుతున్నారు.హమాస్, ఫతాల మధ్య స్నేహం లేదు.మరో పాలస్తీనియన్ భూభాగం వెస్ట్ బ్యాంక్ ఫతా పాలనలో ఉంది. 1993 ఓస్లో ఒప్పందాలలో రెండు పాలస్తీనా రాజ్యాల ఏర్పాటు ప్రతిపాదన ఉంది.అధ్యక్ష పదవినుంచి తాను వైదొలిగేలోగానే పాలస్తీనాలో రెండు రాజ్యాలు ఉనికిలోకి వస్తాయని' జార్జిబుష్ ప్రకటించారు.పాలస్తీనీయులకు మద్దతుగా భారత ప్రభుత్వం సహాయాన్నిప్రకటించింది.
పంక్తి 52:
 
== హద్దులు ==
== భౌగోళిక మరియు, వాతావరణం ==
== ప్రావిన్సులు మరియు, టెర్రెటెరీలు ==
== ప్రభుత్వము మరియు, రాజకీయాలు ==
== చట్టం ==
== రాజధాని ==
పంక్తి 61:
== ఆర్థిక పరిస్థితి ==nill
 
== విదేశాంగ విధానం మరియు, మిలటరీ ==
 
== సాహిత్యం - సంస్కృతి ==
# [[సమీ అల్-ఖసీమ్]]: కవి, జర్నలిస్ట్, సంపాదకులు, రాజకీయవేత్త.<ref name="జీవిక-జీవితం!">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=చెలిమె-ప్రపంచ కవిత |title=జీవిక-జీవితం! |url=https://www.ntnews.com/Literature/article.aspx?category=4&subCategory=2&ContentId=496037 |accessdate=9 July 2019 |publisher=[[మామిడి హరికృష్ణ]] |date=4 November 2018 |archiveurl=https://web.archive.org/web/20190706095341/https://www.ntnews.com/Literature/article.aspx?category=4&subCategory=2&ContentId=496037 |archivedate=6 July 2019}}</ref>
# [[రిమ్ బన్నా]]: పాలస్తీనా గాయకురాలు, సంగీత దర్శకురాలు.
# [[కమ్లియా జుబ్రాన్]]: పాలస్తీనా గాయకురాలు, పాటల రచయిత్రి మరియు, సంగీత దర్శకురాలు.
# [[మై మస్రీ]]: పాలస్తీనా చిత్ర దర్శకురాలు.
# [[నిస్రీన్ ఫౌర్]]:పాలస్తీనా [[రంగస్థలం|రంగస్థల]], సినిమా [[నటి]],
"https://te.wikipedia.org/wiki/పాలస్తీనా" నుండి వెలికితీశారు