"ఆముదము నూనె" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: మరియు → , (7), typos fixed: ె → ే (4), ఎర్ప → ఏర్ప (2), → , , → , (7)
ట్యాగు: 2017 source edit
చి (clean up, replaced: మరియు → , (7), typos fixed: ె → ే (4), ఎర్ప → ఏర్ప (2), → , , → , (7))
[[File:Ricinus March 2010-1.jpg|thumb|right|200px|పూలతో ఆముదం మొక్క]]'''ఆముదపు నూనె''' [[ఆముదము|ఆముదపు గింజల]] నుండి తీయు నూనె ఖాద్యతైలం కాదు. కాని పారీశ్రామిక రంగంలో దీని వాడకం విస్తృతంగా ఉంది. శాస్త్రీయనామము రిసినస్ కమ్మినిస్ (Ricinus communis), యుపెర్బెసియెయుపెర్బెసియే కుటుంబానికి చెందినది<ref>{{cite web|dead-url=yes|url=http://www.billcasselman.com/cwod_archive/beaver_castor_two.htm|archive-url=https://web.archive.org/web/20110203042939/http://www.billcasselman.com/cwod_archive/beaver_castor_two.htm|archive-date=2011-02-03|title=Castor|work=Bill Casselman's Canadian Word of the Day|last=Casselman|first=William Gordon|accessdate=2014-08-09|df=}}</ref>. ఆముదపు మొక్కలను కేవలం నూనె గింజల ఉత్పత్తికై సాగుచేయుదురు<ref name="ullmanns">{{cite book|first=Alfred|last=Thomas|chapter=Fats and Fatty Oils|title=Ullmann's Encyclopedia of Industrial Chemistry|year=2005|publisher=Wiley-VCH|location=Weinheim|doi=10.1002/14356007.a10_173|isbn=978-3527306732}}</ref>. తూర్పుఆఫ్రికాలోని యిథోఫియా అముదం మొక్క ఆవిర్భవ స్థానం<ref>{{citeweb|url=http://azolla.fc.ul.pt/aulas/documents/Ricinuscom.pdf|title=The Castor Bean|publisher=azolla.fc.ul.pt|date=|accessdate=2015-03-15}}</ref>. ఆముదపు మొక్క ఏపుగా, ఎత్తుగా పెరగడం వలన ఆముదపు చెట్టు అని కూడా అంటారు.
[[File:CastorOilFruit.JPG|thumb|right|200px|కాయలు]]
[[File:Seeds of Ricinus communis.jpg|thumb|right|200px|గింజలు]]
ఎక్కువగా ఏక వార్షికంగానే సాగు చేయుదురు.మొక్క చాలా ఏపుగా చురుకుగా పెరుగును.ఇది సతత హరితపత్రమొక్క. మొక్క2-5 మీ.ఎత్తుపెరుగును.కొమ్మలు కలిగి వుండును.మొక్కపెరిగినతరువాత మొక్క కాండంలోపలి భాగం గుల్లగా మారును.హస్తాకారంగా చీలికలున్న ఆకులు5-10 అంగుళా లుండును .పూలు పచ్చనిరంగుతోకూడిన పసుపురంగులో ఉండును.పూలు గుత్తులుగా పూయును<ref>{{citeweb|url=http://ntbg.org/plants/plant_details.php?plantid=11833|title=Ricinus communis|publisher=ntbg.org|date=|accessdate=2015-03-15}}</ref>. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 12.5 లక్షలటన్నుల విత్తానాలు,5.5లక్షలటన్నుల ఆముదంనూనె ఉత్పత్తి అవుతున్నది.
'''కాయ (pod) ''':
కాయగోళాకారంగా వుండి, పైనక్రిందనిక్కబడివుండును.నిలువుగా మూడుగదులుగా విభజింపబడివుండి, ప్రతిగదిలోఒకవిత్తనం ఎర్పడునుఏర్పడును.కాయమీదమృదువైన ముళ్ళవంటివి వుండును.కాయలోని విత్తనాలు (seeds) సాగినఅండాకారంగా వుండును.పైన పెలుసుగావుండెపెలుసుగావుండే గొధుమవర్ణపుపెంకు (hull) వుండును.పెంకుచారలను కల్గివుండును.పెంకులోపల మెత్తటి గింజ/పిక్క (kernel) వుండును, పిక్కరెండు బద్దలను కల్గివుండును.ఈపిక్కలోనే నూనెవుండును.విత్తనం10-10.5మి .మి.పొడవు,6-7మి.మీవెడల్పు,4.5-5.0మి.మీ.మందం వుండును.
==ఆముదంను ఎక్కువగా సాగుచేయుచున్న దేశాలు==
ప్రపంచంలో 30 కిపైగా దేశాలు ఆముదపు పంటను సాగుచేస్తున్నవి.అందులోఆముదపుపంట వుత్పత్తిలో ఇండియా అగ్రస్దానంలో ఉంది.ప్రపంచంలో అముదం ఉత్పత్తి 12.5లక్షల టన్నులలి అంచనా.అందులో 65% ఇండియానుండి ఉత్పత్తిఅగుచున్నది.ఇండియా, బ్రెజిల్, చీనా, పరాగ్వే, యుథోఫియా, పిలిఫ్ఫిన్స్, రష్యా, మరియు, థాయ్‌లాండ్‌<ref>{{citeweb|url=http://www.crnindia.com/commodity/castor.html|title=CASTOR AND ITS DERIVATIVES|publisher=crnindia.com|date=|accessdate=2015-03-15}}</ref>.ఇండియాలో ఆముదపు వుత్పత్తి ఏడాదికి 8.0లక్షల టన్నులు (3లక్షలన్నులనూనె).ఆ తరువాతస్దానం చీనా మరియు, బ్రెజిల్‌లది.ఇండియాలో ఆముదపుపంటను ఎక్కువగా సాగుచెయ్యు రాష్టాలు:గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌, రాజస్దాన్, కర్నాటక, ఒడిస్సా, తమిళనాడు మరియు, మహారాష్ట్రాలు. ఆంధ్రరాష్ట్రంలో ఇంచుమించు అన్నిజిల్లాలలో ఆముదంపైరుసాగులో వున్నప్పటికి కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, గుంటూరు, ప్రకాశం, మరియు, రంగారెడ్ది జిల్లాలలో ఎక్కువగా సాగులోవున్నది.హెక్టరుకు సగటుదిగుబడి విదేశాలపంట దిగుబడికన్న చాలాతక్కువ ఉంది.విదేశాలలో హెక్టరుకు 1200-1300 కేజిలుండగా, ఇండియాలో 350-400కీజిలు/హెక్టరుకు.దిగుబడిశాతం తక్కువగా వున్నప్పటికి ఎక్కువశాతంలో ఆముదాన్ని వుత్పత్తిచేస్తున్నదేశంగా ఇండియా అగ్రస్దానంలోవున్నది.
 
'''ఆముదపువిత్తనంలోని సమ్మేళన పదార్థాల పట్టిక'''
|పేచుపదార్థము%||18-26%
|-
|కాల్చినఏర్పడుబూడిద||2-3%
|కాల్చినఎర్పడుబూడిద||2-3%
|}
 
==నూనె==
 
ఆముదపునూనె లేతపసుపు రంగులో వుండును. ఒకరకమైన ప్రత్యేకమైన వాసన వుండి, 'ఆముదపువాసన'అనే జననానుడి వచ్చింది.ఆముదంలో వున్నకొవ్వుఆమ్లాలలో 75-85% వరకు రిసినొలిక్‌కొవ్వు ఆమ్లమున్నది.<ref>[http://www.beautyepic.com/50-benefits-of-castor-oil-for-health/ ఆముదపునూనె వల్లన మీకు కలిగే లాభాలు]</ref> ఈకొవ్వు ఆమ్లం ఒలిక్‌ ఆమ్లం వలె ఎకద్విబంధాన్ని 9-వకార్బనువద్దకల్గివుండి,18కార్బనులను కల్గివున్నప్పటికి,12-వకార్బనువద్ద అదనంగా ఒకహైడ్రొక్షిల్ (OH) ను కలిగివుండటం వలన దానిభౌతిక, రసాయనిక ధర్మాలలో వ్యత్యాసం వచ్చింది.రిసినొలిక్‌ ఆమ్లం జీవవిషగుణం (toxic) మనుషులమీదచూపించును. దీని మరుగు స్థానం {{convert|313|C|F}}, సాంద్రత 961&nbsp;kg/m<sup>3</sup>.<ref>{{cite book|title=Aldrich Handbook of Fine Chemicals and Laboratory Equipment|publisher=Sigma-Aldrich|year=2003}}{{Full citation needed|date=December 2014}}</ref> తక్కువమోతాదులో రిసినొలిక్‌ఆసిడ్‌ను ఆహారంగా తీసుకున్న జీర్ణవ్యవస్దమీద ప్రతికూల ప్రభావంచూపించి, విరేచనాలు కల్గును.ఎక్కువ ప్రమాణంలోతీసుకున్నదేహంలో నిర్జలీకరణజరిగి సృహతప్పెసృహతప్పే ప్రమాదముంది.విరేచనాలకై పిల్లలకు ఆముదాన్ని త్రాగించడం ప్రమాదకరం.శాకతైలంలలో ఎక్కువ సాంద్రత, స్నిగ్థతవున్ననూనె ఆముదం.అముదాన్ని పలుపారీశ్రామిక ఉత్పత్తులలో విరివిగా వుపయోగిస్తున్నారు.
 
==ఆముదం భౌతిక,రసాయనిక ధర్మాలు==
[[File:Castor oil.jpg|thumb|ఆముదము నూనె]]
ఆముదపు నూనె మిగిలిన శాక నూనెలకంటెనూనెలకంటే ఎక్కువ సాంద్రత మరియు, స్నిగ్థత కలిగి ఉన్న నూనె.
 
'''ఆముదం భౌతిక, రసాయనిక గుణాలపట్టిక'''<ref>{{citeweb|url=http://www.chemicalbook.com/ChemicalProductProperty_EN_CB5181661.htm|title=Castor oil|publisher=chemicalbook.com|date=|accessdate=2015-03-15}}</ref>
*'''ఐయోడిన్‌విలువ''':ప్రయోగశాలలో 100 గ్రాములనూనెచే శోషింపబడిన (గ్రహింపబడిన) ఐయోడిన్ గ్రాముల సంఖ్య.ప్రయోగసమయంలో నూనెలోని, ఫ్యాటి ఆమ్లంల ద్విబంధంవున్న కార్బనులతో ఐయోడిన్ సంయోగం చెంది, ద్విబంధాలను తొలగించును.ఐయోడిన్‌విలువ నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల వునికిని తెలుపును.నూనె ఐయోడిన్‌విలువ పెరుగు కొలది, నూనెలోని అసంతృప్త కొవ్వుఆమ్లంల శాతం పెరుగును.
*'''సపొనిఫికెసన్‌విలువ''':ఒక గ్రాము నూనెలో వున్న కొవ్వుఆమ్లాలన్నింటిని సబ్బుగా (సపొనిఫికెసను) మార్చుటకు అవసరమగు పొటాషియం హైడ్రాక్సైడు, మి.గ్రాములలో.
*'''అన్‌సపొనిఫియబుల్ మేటరు''': నూనెలో వుండియు, పోటాషియంహైడ్రాక్సైడ్‌తో చర్యచెందని పదార్థములు.ఇవి అలిఫాటిక్‌ఆల్కహల్‌లు, స్టెరొలులు (sterols, వర్ణకారకములు (pigments, హైడ్రోకార్బనులు, మరియు, రెసినస్ (resinous) పదార్థములు.
 
==ఆముదం నూనె ఉపయోగాలు==
*అముదంనూనెను ఆనాదిగా బళ్లచక్రాల ఇరుసుకు కందెనగా వాడకంలో ఉంది.అలాగే కండారాలబెణకునొప్పులకు ఆముదంనూనెతో మర్దనచెయ్యడం ఇప్పటికి గ్రామీణప్రాంతాలలో కొనసాగుచున్నది.అలాగే కేశతైలంగా కూడా వినియోగించెదరు.
*విద్యుతులేని గ్రామాలలో దీపాలను వెలిగించుటకు వాడెదరు.ఆముదంనూనె ఎక్కువ స్నిగ్థత కలిగి వున్నందువలన నెమ్మదిగా ఎక్కువ సమయం వెలుగును.
*పారిశ్రామికంగా పలుపరిశ్రమలలో ఆముదాన్ని వాడెదరు.ద్రవ మరియు, ఘనకందెనలు చేయుటకు, ముద్రణ సీరాలను, సబ్బులను చేయుటకు (లైఫ్‌బాయ్‌సబ్బులవంటివి, ఔషధ తయారిలో (ఆయింట్‌మెంట్‌లలో బేస్‌గా హైడ్రొజెనెటెడ్‌ ఆయిల్) ఉపయోగిస్తారు.
*మెచిన్‌కటింగ్‌ఆయిల్స్‌, రంగులతయారి (paints&dyes, వస్తువులను అతికించు జిగురుల (adhesives, రబ్బరు, వస్త్రపరిశ్రమలలో వినియోగిస్తారు<ref name="onlinelibrary.wiley.com">{{cite journal|title=Castor oil as a renewable resource for the chemical industry|last1=Mutlu|first1=H|last2=Meier|first2=MAR|date=January 2010|journal=[[European Journal of Lipid Science and Technology]]|volume=112|issue=1|pages=10–30|doi=10.1002/ejlt.200900138}}</ref>.
*నైలాన్, ప్లాస్టిక్‌పరిశ్రమలోను,
{{నూనెలు}}
{{ఆవశ్యక నూనె}}
 
[[వర్గం:నూనెలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2874408" నుండి వెలికితీశారు